HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >It Employees Protest Against The Illegal Arrest Of Tdp Chief Chandrababu Naidu

I Am With CBN : నేడు బ్లాక్ డ్రెస్‌ల‌తో ఆఫీసుల‌కు వెళ్ల‌నున్న ఐటీ ఉద్యోగులు

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు అక్ర‌మ అరెస్ట్‌కు నిర‌స‌న‌గా నేడు ఐటీ ఉద్యోగులు బ్లాక్ డ్రెస్‌ల‌తో ఆఫీసుల‌కు వెళ్లాల‌ని

  • Author : Prasad Date : 13-10-2023 - 7:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
I am with CBN
I am with CBN

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు అక్ర‌మ అరెస్ట్‌కు నిర‌స‌న‌గా నేడు ఐటీ ఉద్యోగులు బ్లాక్ డ్రెస్‌ల‌తో ఆఫీసుల‌కు వెళ్లాల‌ని పిలుపునిచ్చారు. “బ్లాక్ డే – ఫ్రైడే “అనే నినాదంతో ఐటీ ఉద్యోగులు కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. గ‌తంలో అనేక కార్య‌క్ర‌మాలు చేసిన ఐటీ ఉద్యోగులు తాజాగా ఈ రోజు చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగా బ్లాక్ డ్రెస్‌ల‌తో ఆఫీసుల‌కు వెళ్ల‌నున్నారు. చంద్ర‌బాబు అరెస్ట్ అయిన మొద‌టి రోజు నుంచి ఐటీ ఉద్యోగులు ఆందోళ‌న చేస్తున్నారు. ఈ ఆందోళ‌న‌లు వివిధ రూపాల్లో చేస్తున్నారు. హైద‌రాబాద్‌, చెన్నై, బెంగుళూరులో ఐటీ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు చేశారు. చంద్ర‌బాబు అభివృద్ధి చేసిన ప్రాంతాల్లో ఐటీ ఉద్యోగులు నిర‌స‌న వ్య‌క్తం చేసి త‌మ మ‌ద్ద‌తు తెలిపారు. మ‌రోవైపు రాజ‌మండ్రిలో ఉన్న నారా భువ‌నేశ్వ‌రిని క‌లిసి ఐటీ ఉద్యోగులు సంఘీభావం తెలిపారు. పోలీసులు ఎన్ని ఆంక్ష‌లు పెట్టిన ఐటీ ఉద్యోగులు రాజ‌మండ్రి చేరుకుని భువ‌నేశ్వ‌రిని క‌లిశారు.

Also Read:  BRS : 54 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు పోల్ ఇంఛార్జ్‌ల‌ను నియ‌మించిన బీఆర్ఎస్‌


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • ap skill development
  • Blck day - friday
  • cbn
  • Nara Chandra babu Naidu
  • Protests Of IT Employees
  • tdp

Related News

CM Chandrababu

CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ అదృశ్యం ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి శనివారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి తన కుమారుడి అదృశ్యం కేసుపై న్యాయమైన విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా విజయలక్ష్మితో మాట్లాడిన ముఖ్యమంత్రి.. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేస

  • TDP

    TDP vs YSRCP : డీఎస్సీపై లోకేష్ సవాల్‌కు సమాధానం చెప్పే ధైర్యం జగన్‌కు ఉందా..?

  • South African star cricketer Jonty Rhodes met Minister Nara Lokesh.

    Jonty Rhodes: మంత్రి నారా లోకేశ్‌ను కలిసిన దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ జాంటీ రోడ్స్‌

  • Another key project for AP from the Central Government: An NCC Special Directorate.

    Andhra Pradesh: ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రాజెక్టు.. ఎన్‌సీసీ ప్రత్యేక డైరెక్టరేట్‌

Latest News

  • Bandi Bhagirath: బండి భగీరథ్‌కు కండీషనల్ బెయిల్…

  • Mudragada Padmanabham Reddy: ముద్రగడ పద్మనాభ రెడ్డి కి తీవ్ర అస్వస్థత..!

  • Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

  • Monalisa: కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించండి హైకోర్టు కీలక ఆదేశాలు

  • Relationship: మీ భార్య కోపంగా ఉందా…? ఈ చిట్కాలు ఫాలో అవ్వండి… కోపం కరిగిపోతుంది…!!

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd