T20 Ind Vs Aus: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
భారత్-ఆస్ట్రేలియా మధ్య కాసేపట్లో జరగబోతున్న మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
- By Hashtag U Published Date - 07:01 PM, Sun - 25 September 22

భారత్-ఆస్ట్రేలియా మధ్య కాసేపట్లో జరగబోతున్న మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
ఈ సిరీస్ లో ఈసె చివరి మ్యాచ్ కావడంతో అభిమానూలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదటి టీ20 మ్యాచ్ లో ఓడిపోయిన టీమిండియా.. రెండో మ్యాచ్‌లో గెలిచిన విషయం తెలిసిందే.
Preps ✅
Time to hit the ground running 👏 👏
3⃣, 2⃣, 1⃣ & Here We Go! 👍 👍
Follow the match ▶️ https://t.co/xVrzo737YV #TeamIndia | #INDvAUS | @mastercardindia pic.twitter.com/8zlLemGuxo
— BCCI (@BCCI) September 25, 2022