HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Inauguration Of Cyber Theme Park Discussion On Key Issues

Cyber Security Summit: సైబర్ థీమ్ పార్క్ ప్రారంభం, కీలక అంశాలపై చర్చ!

ASCI &, ESF ల్యాబ్స్ లిమిటెడ్ సమక్షంలో సైబర్ సెక్యూరిటీ సమ్మిట్ సంయుక్తంగా నిర్వహించబడింది.

  • Author : Balu J Date : 20-11-2023 - 5:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cyber
Cyber

Cyber Security Summit: హైదరాబాద్ వేదికగా సైబర్ సెక్యూరిటీ సమ్మిట్ ప్రారంభమైంది. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ASCI) మరియు ESF ల్యాబ్‌ల అధ్వర్యం లో సంయుక్తంగా సైబర్ సెక్యూరిటీ సమ్మిట్ కార్యక్రమం జరిగింది. ఈ శిఖరాగ్ర సదస్సు పరిశ్రమలలోని విశిష్ట వ్యక్తులను, ప్రముఖ నిపుణులు ఒకే చోట కలుసుకున్నారు. సైబర్‌ సెక్యూరిటీ ఔత్సాహికులు సైబర్‌ సెక్యూరిటీ అభివృద్ధి, సవాళ్లు, ఆవిష్కరణల గురించి వివరంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో కీనోట్ ప్రెజెంటేషన్‌లు, ఇంటరాక్టివ్ సెషన్లు, థ్రెట్ ఇంటెలిజెన్స్, డేటా ప్రొటెక్షన్, ఎమర్జింగ్ టెక్నాలజీల వంటి క్లిష్టమైన అంశాలు చర్చకు వచ్చాయి.

ఈ కార్యక్రమంలో ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను పద్మభూషణ్ కె. పద్మనాభయ్య IAS (రిటైర్డ్), CoG, ASCI చైర్మన్, మాజీ కేంద్ర హోం సెక్రటరీ, GoI తో పాటు డా. నిర్మల్య బాగ్చి, డైరెక్టర్ జనరల్ (I/c), ASCI, డాక్టర్ P R మధుసూదనన్, డైరెక్టర్, సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్, ASCI, Mr. అనిల్ అనిసెట్టి, ESF ల్యాబ్స్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు &amp ఛైర్మన్ ఉన్నారు.

Also Read: Srikanth: దేవర షూటింగ్ లో హీరో శ్రీకాంత్ కు గాయం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cyber security
  • cyber warfare
  • development
  • hyderabad

Related News

Gandhi Sarovar Musi

Gandhi Sarovar : వారం రోజుల్లో ‘గాంధీ సరోవర్’కు శంకుస్థాపన!

గాంధీ సరోవర్ పరిసరాల్లో ఆధ్యాత్మికతను చాటేలా ఒక భారీ మసీదు నిర్మాణానికి కూడా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మసీదు నిర్మాణానికి సౌదీ అరేబియా యువరాజు సహకరించేందుకు ముందుకు వచ్చినట్లు సమాచారం అందుతోంది.

  • Revanth Reddy, Allu Arjun

    అల్లు అర్జున్ హాలీవుడ్‌లోనూ రాణించాలి: సీఎం రేవంత్ రెడ్డి

  • Kumari Aunty Business

    Kumari Aunty : బిజినెస్ లేదంటూ కుమారీ ఆంటీ ఆవేదన

  • Netflix Office Hyderabad

    Netflix Office : హైదరాబాద్లో నెటిఫ్లెక్స్ ఆఫీస్ ప్రారంభం

  • Yashoda Hospital Fake Doctor

    సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ఫేక్ డాక్టర్ కలకలం

Latest News

  • “మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా” గురించి మీకు తెలుసా?

  • శరీర నొప్పులు, అలసట నుండి ఉపశమనం కావాలంటే?!

  • గుండెపోటుతో తండ్రి మృతి.. కన్నీళ్లతో పరీక్షకు కొడుకు..!

  • విదేశీయులకు గుడ్ న్యూస్ చెప్పిన భార‌త్‌!

  • అంతర్జాతీయ క్రికెట్‌లో 5 ఏళ్లు పూర్తి చేసుకున్న టీమిండియా కెప్టెన్‌!

Trending News

    • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

    • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

    • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd