HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Iit Kharagpur Student Dies By Suicide In College Hostel

IIT Kharagpur: ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థిని ఆత్మహత్యా

ఐఐటీ ఖరగ్‌పూర్‌లో తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కేరళకు చెందిన దేవిక పిళ్లై అనే విద్యార్థిని బయోసైన్స్ చదువుతోంది. ఈ ఉదయం ఆమె హాస్టల్ ప్రాంగణంలో సూసైడ్ చేసుకున్నట్లు యాజమాన్యం తెలిపింది.

  • Author : Praveen Aluthuru Date : 17-06-2024 - 7:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
IIT Kharagpur
IIT Kharagpur

IIT Kharagpur: ఐఐటీ ఖరగ్‌పూర్‌లో తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కేరళకు చెందిన దేవిక పిళ్లై అనే విద్యార్థిని బయోసైన్స్ చదువుతోంది. ఈ ఉదయం ఆమె హాస్టల్ ప్రాంగణంలో సూసైడ్ చేసుకున్నట్లు యాజమాన్యం తెలిపింది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఖరగ్‌పూర్ సబ్-డివిజనల్ ఆసుపత్రికి తరలించారు.

విద్యార్థిని సూసైడ్ తో క్యాంపస్ సెక్యూరిటీ మరియు వైద్య బృందాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఆమె కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించారు. పోలీసులు క్షుణ్ణంగా విచారణ జరుపుతున్నారు… ఐఐటి యూనివర్సిటీ అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు.

ఇన్స్టిట్యూట్ యాజమాన్యం తెలిపిన వివరాల ప్రకారం దేవిక పిళ్లై విద్యాపరంగా ప్రతిభావంతులైన విద్యార్థిని. ఆమె బయోసైన్సెస్ మరియు బయోటెక్నాలజీ రంగంలో ఆమెకు మంచి భవిష్యత్తు ఉందని ఇన్‌స్టిట్యూట్ తెలిపింది. ఆమె బయోసైన్స్ మరియు బయోటెక్నాలజీ డిపార్ట్‌మెంట్ ఇన్‌చార్జ్ ప్రొఫెసర్ కింద సమ్మర్ ఇంటర్న్‌షిప్ చదువుతోంది. ఈ విషాద సంఘటనతో దేవిక పిళ్లై కుటుంబ సభ్యులు షాక్ గురయ్యారు. ఏలారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె మరణం ఆ తల్లిదండ్రులకు తీరాలని లోటు అనే చెప్పాలి.

Also Read: Green Tomatoes: పచ్చి టమాట వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి మీకు తెలుసా?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Hostel
  • IIT Kharagpur
  • Student
  • suicide

Related News

Google Ceo Sundar Pichai

ఏఐ సమ్మిట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు..చిన్ననాటి విశాఖపట్నం ప్రయాణాన్ని గుర్తు చేసుకున్న సుందర్ పిచాయ్

Sundar Pichai  తాను భారతదేశంలో సందర్శించిన ప్రతిసారి, వేగవంతమైన మార్పును చూసి ఆశ్చర్యపోతున్నానని గూగుల్ సీఈవో  సుందర్ పిచాయ్ Google CEO Sundar Pichai అన్నారు. తన తాజా భారత సందర్శన కూడా అందుకు భిన్నమేమీ కాదని, భారత్‌లో మార్పుల వేగం చూస్తున్నానని అన్నారు. ఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న ‘ఏఐ ఇంపాక్ట్’ సదస్సులో ఆయన మాట్లాడుతూ, కొత్త ఆవిష్కరణలు ఆర్థిక ఆర్థిక వ్యవస్థను వృద్ధి పథంలో నడిపిస

    Latest News

    • డార్క్ షవరింగ్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయా?!

    • హెరిటేజ్ నాణ్యతపై భరోసా.. YCP అసత్య ప్రచారానికి ఢిల్లీ హైకోర్టు చెక్!

    • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

    • అవయవ దానం అంటే ఏమిటి? ఎన్ని రకాలు?

    • ఈ ఏడాదిలో కారు కొన‌టానికి ఇదే మంచి స‌మ‌య‌మా?!

    Trending News

      • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

      • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

      • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

      • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

      • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd