IIT Kharagpur
-
#Trending
KLH : ఐఐటి ఖరగ్‌పూర్ పూర్వ విద్యార్థితో కెఎల్‌హెచ్ గ్లోబల్ బిజినెస్ స్కూల్ భాగస్వామ్యం
పరిశ్రమ నైపుణ్యాన్ని విద్యా కార్యాచరణలో మిళితం చేయటం ద్వారా , ఆర్థిక, ఫిన్‌టెక్ మరియు వ్యాపార విశ్లేషణలపై ప్రత్యేక దృష్టి సారించడం, విద్యార్థులకు ఆచరణాత్మక, వాస్తవ ప్రపంచ బహిర్గతం అందించడం ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం లక్ష్యంగా పెట్టుకుంది.
Published Date - 02:33 PM, Mon - 28 April 25 -
#Speed News
IIT Kharagpur: ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థిని ఆత్మహత్యా
ఐఐటీ ఖరగ్‌పూర్‌లో తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కేరళకు చెందిన దేవిక పిళ్లై అనే విద్యార్థిని బయోసైన్స్ చదువుతోంది. ఈ ఉదయం ఆమె హాస్టల్ ప్రాంగణంలో సూసైడ్ చేసుకున్నట్లు యాజమాన్యం తెలిపింది.
Published Date - 07:02 PM, Mon - 17 June 24