HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >If Ms Dhoni Becomes Captain Again Things Might Get Better For Csk

Dhoni:ధోనీ మళ్ళీ చెన్నై పగ్గాలు అందుకోవాలి: ఆర్ పి సింగ్

ఐపీఎల్‌-2022 ఆరంభానికి ముందు సీఎస్‌కే కెప్టెన్సీ నుంచి ఎంస్‌ ధోని తప్పుకున్నాడు. అతడి స్థానంలో చెన్నై సుప్పర్ కింగ్స్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన రవీంద్ర జడేజా జట్టును నడిపించడం‍లో పూర్తి స్థాయిలో విఫలమమవుతున్నాడు.

  • Author : Hashtag U Date : 14-04-2022 - 2:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Csk
Csk

ఐపీఎల్‌-2022 ఆరంభానికి ముందు సీఎస్‌కే కెప్టెన్సీ నుంచి ఎంస్‌ ధోని తప్పుకున్నాడు. అతడి స్థానంలో చెన్నై సుప్పర్ కింగ్స్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన రవీంద్ర జడేజా జట్టును నడిపించడం‍లో పూర్తి స్థాయిలో విఫలమమవుతున్నాడు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో కూడా ధోని పరోక్షంగా సలహాలు సూచనలు చేయడంతోనే చెన్నై జట్టు టోర్నీలో తొలి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో ఎంస్‌ ధోని మళ్లీ చేనై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాలని టీమిండియా మాజీ పేసర్ ఆర్పీ సింగ్‌ అన్నాడు. ఈసారి ఐపీఎల్ లో ఆర్సీబీతో మ్యాచ్ గెలిచినప్పటికీ సీఎస్‌కే బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ విఫలమవుతోంది. సాధారణంగా చెన్నై సూపర్ కింగ్స్ వారి తుది జట్టులో ఎక్కువగా మార్పులు చేయదు. చెన్నై పోటీలో నిలవాలంటే ఇకనుంచి వరుసగా వజయాలు సాధించాలి. ప్రస్తుతం సారథ్య బాధ్యతల వాళ్ళ రవీంద్ర జడేజా స్వేచ్ఛగా ఆడలేకపోతున్నాడు. కాబట్టి ఎంఎస్ ధోని తిరిగి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా బాధ్యతలు అందుకుంటే వారు వరుసగా విజయాలు సాధిస్తారని నేను అనుకుంటున్నాను అని ఆర్పీ సింగ్‌ చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్ 2022 సీజన్ లో భాగంగా వరుసగా నాలుగు ఓటముల తర్వాత చెన్నై సూపర్‌కింగ్స్‌ ఎట్టకేలకు గెలుపు బోణీ కొట్టింది. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో విజయం సాధించింది.తొలి నాలుగు మ్యాచ్‌లు ఓటమి పాలయ్యామన్న కసితో ఉన్న సీఎస్‌కే ఈ మ్యాచ్ లో తన విశ్వరూపం ప్రదర్శించింది. తొలుత బ్యాటింగ్ లోరాబిన్ ఊతప్ప, శివమ్‌ దూబేలు విజృంభించగా.. ఆ తరువాత బౌలింగ్ లో సీఎస్‌కే బౌలర్లు అదరగొట్టారు. మధ్యలో ఆర్‌సీబీ బ్యాట్స్‌మన్‌ చెలరేగినప్పటికి ధోనీ వ్యూహల ముందు తలవంచక తప్పలేదు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Chennai Super Kings
  • CSK
  • IPL 2022
  • M S Dhoni

Related News

Spencer Johnson

సీఎస్కేకు గుడ్ న్యూస్‌.. స్టార్ ప్లేయ‌ర్ ఎంట్రీ!

ఐపీఎల్ 2026లో సీఎస్కే తన తదుపరి మ్యాచ్‌ను ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది. ఈ రెండు జట్ల మధ్య ఎంతో కాలంగా హోరాహోరీ పోరు సాగుతోంది.

  • CSK vs KKR

    IPL 2026 : సీఎస్కే కు కలిసిరాని ఉప్పల్ స్టేడియం ..మరి ఈరోజు ఏమవుతుందో ?

  • IPL 2026

    గాయాల‌తో ఐపీఎల్‌కు దూర‌మ‌వుతున్న ఆట‌గాళ్లు!

  • Ajinkya Rahane

    వ‌రుస ఓట‌ములు.. ఒత్తిడిలో ర‌హానే!

Latest News

  • నేడు ర‌స‌వ‌త్త‌ర పోరు.. స‌న్‌రైజ‌ర్స్ విజ‌యాల‌కు ఢిల్లీ బ్రేక్ వేయ‌గ‌ల‌దా?

  • IPL: ‘పవర్’ప్లే లో ఎక్కువ సిక్సర్లు బాదిన ప్లేయర్లు వీరే..!!

  • Cake : వామ్మో ఒక్క కేక్ తయారీకి 3,500 గంటల సమయం!

  • ప్రధాని మోదీకి ఉల్లిపాయలు ఇష్టమేనా?

  • KCR సభపై కవిత దారుణమైన కామెంట్స్

Trending News

    • అమెరికా-ఇరాన్ మధ్య రేపే రెండో రౌండ్ చర్చలు.. రంగంలోకి ట్రంప్?

    • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

    • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd