HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Hyderabad Premier Golf League

Golf League: హోరాహోరీగా హైదరాబాద్ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్

ఈ సీజన్ రెండో రౌండ్ కు బౌల్డర్స్ హిల్స్ గోల్ఫ్ క్లబ్ ఆతిథ్యమిస్తోంది.

  • Author : Balu J Date : 26-01-2023 - 4:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Golf
Golf

హైదరాబాద్ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ మూడో సీజన్ హోరాహోరీగా సాగుతోంది. ఈ సీజన్ రెండో రౌండ్ కు బౌల్డర్స్ హిల్స్ గోల్ఫ్ క్లబ్ ఆతిథ్యమిస్తోంది. మొత్తం 16 జట్లు ఈ సీజన్ లో తలపడుతుండగా..మూడో గోల్ఫ్ క్లబ్స్ లో లీగ్ జరుగుతోంది. ఫైనల్స్ ను థాయ్ లాండ్ లో నిర్వహించనున్నారు. 2020లో 12 జట్లతో మొదలయిన హైదరాబాద్ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ కు యువ గోల్ఫర్స్ దేశ వ్యాప్తంగా మంచి స్పందన కనిపిస్తోందని లీగ్ కమీషనర్ డీ ఎస్ సుమంత్ చెప్పారు.

గోల్ఫ్ కు మరింత ఆదరణ పెంచడంతో పాటు యువ గోల్ఫర్స్ ను ప్రోత్సహించేందుకు లీగ్ ను నిర్వహిస్తున్నామని వెల్లడించారు. కాగా రెండో రౌండ్ పోటీల్లో మహిళా గోల్ఫర్ కవిత మంత ప్లేయర్ ఆఫ్ దే డేగా నిలిచింది. తన సూపర్ ఫామ్ ను కొనసాగిస్తూ 37 పాయింట్లు సాధించింది. కాగా ఇప్పటివరకూ గ్రూప్ ఏలో మీనాక్షి మావెరిక్స్ , సామా ఏంజేల్స్ , గ్రూప్ బిలో అగిల్స్ డర్టీ డజెన్, అక్షర యోధాస్ , గ్రూప్ సీలో ఈహెచ్ ఏఏం , టీమ్ ఆల్ఫా , గ్రూప్ డీలో మైసా , ఆరిజిన్స్ ఆధిక్యంలో ఉన్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • golf
  • hyderabad

Related News

Commercial Shops

తెలంగాణ‌లో 1,242 వాణిజ్య దుకాణాలు వేలం.. ఎప్పుడంటే?

చట్టపరమైన ఇబ్బందులను నివారించడానికి, కాంప్లెక్స్‌లలోని నివాసితుల సంక్షేమ సంఘాలకు ఆదాయాన్ని నిర్ధారించడానికి శాఖ ఈ దుకాణాలను వేలం వేయాలని నిర్ణయించింది.

  • Dating Apps Hyderabad

    Dating Apps: హైదరాబాద్‌లో వివాహేతర డేటింగ్ యాప్‌లో అమ్మాయిలే టాప్

  • Software employee Ishika Yadav

    ప్రేమించి పెళ్లి చేసుకున్న నెల రోజులకే సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

  • Gas Uttam

    LPG Gas Shortage : తెలంగాణలో ఆటో గ్యాస్ సంక్షోభం.. కేంద్రానికి మంత్రి ఉత్తమ్ లేఖ

Latest News

  • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

  • Assam Elections: పాకిస్తానీ సోషల్ మీడియా తప్పుడు సమాచారాన్ని ఉపయోగించి కాంగ్రెస్ నా భార్యపై ఆరోపణలు సృష్టించింది: అస్సాం సీఎం

  • భారత్- బంగ్లాదేశ్ సరిహద్దు.. పాములు, మొసళ్లతో కొత్త ప్లాన్‌?

  • Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.. రూ.300 తగ్గింపు ఎలాగంటే !!

  • Arava Sreedhar Issue : ఇదేనా పవన్ మీ ప్రశ్నించే గుణం..? – హర్ష వీణ

Trending News

    • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

    • హైవేలపై ప్ర‌యాణించేవారికి బిగ్ అల‌ర్ట్.. ఏప్రిల్ 10 నుంచి!

    • ఒకటి కంటే ఎక్కువ సార్లు వివాహం చేసుకున్న హీరోయిన్స్ వీరే!

    • బీహార్ రాజకీయాల్లో పెను మార్పు.. జాతీయ రాజకీయాల వైపు నితీష్ అడుగులు!

    • అమెరికా- ఇరాన్ మధ్య యుద్ధం.. 2,076 మంది మృతి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd