HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Hyderabad Local Bodies Quota Mlc Election Schedule Released

MLC election : హైదరాబాద్‌ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక షెడ్యూల్‌ విడుదల

హైదరాబాద్ జిల్లాల్లో తక్షణమే ఎన్నికల కోడ్ అమలులోకి రానున్నట్లు ఈసీ పేర్కొంది. 1 మే 2025న రిటైర్మెంట్ కాబోతున్న ఎం.ఎస్ ప్రభాకర్ రావు స్థానాన్ని భర్తీ చేసేందుకు ఈ ఎన్నిక జరగబోతున్నది.

  • By Latha Suma Published Date - 12:56 PM, Mon - 24 March 25
  • daily-hunt
Hyderabad Local Bodies Quota MLC Election Schedule Released
Hyderabad Local Bodies Quota MLC Election Schedule Released

MLC election : హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 28న నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఏప్రిల్ 23న పోలింగ్ నిర్వహించనున్నారు. 25న ఫలితాలు లెక్కించనున్నట్లు ఈసీ పేర్కొంది. ఏప్రిల్‌ 4 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. అదే నెల 7న నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్‌ 9 వరకు గడువు ఉంటుంది. హైదరాబాద్ జిల్లాల్లో తక్షణమే ఎన్నికల కోడ్ అమలులోకి రానున్నట్లు ఈసీ పేర్కొంది. 1 మే 2025న రిటైర్మెంట్ కాబోతున్న ఎం.ఎస్ ప్రభాకర్ రావు స్థానాన్ని భర్తీ చేసేందుకు ఈ ఎన్నిక జరగబోతున్నది.

నోటిఫికేషన్ షెడ్యూల్..

.నోటిఫికేషన్ రిలీజ్: 28 మార్చి 2025
.నామినేషన్ కు ఆఖరి తేది: 4 ఏప్రిల్ 2025
.నామినేషన్ల పరిశీలన: 7 ఏప్రిల్ 2025
.నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరు గడువు: 9 ఏప్రిల్ 2025
.పోలింగ్ తేదీ: 23 ఏప్రిల్ 2025
.ఓట్ల లెక్కింపు: 25 ఏప్రిల్ 2025

కాగా, ఇటీవల తెలంగాణలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల్లో మూడు కాంగ్రెస్ కు ఒకటి సీపీఐకి, మరొకటి బీఆర్ఎస్‌కు వచ్చాయి. అయితే ఆ సయమంలో తమకు సహకరించాలని తద్వారా హైదరాబాద్ స్థానిక సంస్థ సంస్థల కోటా ఎమ్మెల్సీకి మీకు మద్దతు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంతో అవగాహనకు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఇదే నిజం అయితే ఈ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని దించకుండా ఎంఐఎంకు మద్దతుగా నిలవాల్సి ఉంటుంది. ఇక బీఆర్ఎస్, బీజేపీ ఈ ఎన్నికలో ఎలాంటి పొలిటికల్ స్ట్రాటజీ అవలంభించబోతున్నారనేది ఆసక్తి రేపుతున్నది.

 

 

 

 

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • election schedule
  • Hyderabad MLC Elections
  • M.S. Prabhakar
  • MLC Election

Related News

    Latest News

    • Weight Loss Tips: 15 రోజుల్లో పొట్ట ఉబ్బరం సమస్యను త‌గ్గించుకోండిలా!

    • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

    • Shreyas Iyer: హీరోయిన్‌తో శ్రేయ‌స్ అయ్య‌ర్ డేటింగ్‌.. వీడియో వైర‌ల్‌!

    • India Playing XI: రేపు ఆసీస్‌తో తొలి వ‌న్డే.. భార‌త్ తుది జ‌ట్టు ఇదేనా?

    • India- Russia: చైనాకు చెక్ పెట్టేందుకు సిద్ధ‌మైన భార‌త్‌- ర‌ష్యా?!

    Trending News

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

      • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd