HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Hyd Metro Plans To Extend Services Till 1am For Ganesh Chaturthi

Ganesh Navaratri 2023 : అర్ధరాత్రి ఒంటి గంట వ‌ర‌కు మెట్రో సేవ‌లు..హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం

గణేష్‌ న‌వ‌రాత్రుల్లో అర్ధరాత్రి ఒంటి గంట వ‌ర‌కు మెట్రో సేవ‌లు అందించబోతున్నట్లు తెలిపింది

  • Author : Sudheer Date : 14-09-2023 - 12:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
New Year Event
Hyderabad Metro Rail

దేశం మొత్తం గణేష్ నవరాత్రులు (Ganesh Navaratri) సిద్ధమైంది. ఊరు..వాడ,.పల్లె ..పట్టణం అనే తేడాలేకుండా ప్రతి చోట గణనాధుడి నవరాత్రుల వేడుకలు మొదలుకాబోతున్నాయి. ఇక హైదరాబాద్ లో గణేష్ నవరాత్రుల ఉత్సవాలు ఎలా జరుగుతాయో చెప్పాల్సిన పనిలేదు. ఈ నవరాత్రులను చూసేందుకు ఇతర చోట్ల నుండి కూడా వస్తారు. ముఖ్యంగా ఖైరతాబాద్ (khairatabad Ganesh 2023) నవరాత్రులు చాల ప్రత్యేకం. ఇక్కడ గణేషుడి భారీ విగ్రహాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివస్తుంటారు. నగ‌రం న‌లుమూల‌ల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల‌పై క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్రాల నుంచి కూడా త‌ర‌లివ‌స్తుంటారు భక్తులు. పండుగ మొదటి రోజు నుంచే వేల మంది భక్తులు ఖైరతాబాద్‌ వస్తుంటారు. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు తప్పవు. ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా అదనపు చర్యలు తీసుకుంటున్నారు అధికారులు.

Read Also : TSRTC Merger Bill : ఆర్టీసీ విలీనం బిల్లుకు గవర్నర్ తమిళిసై ఆమోదం..సంతోషంలో ఉద్యోగులు

ఈ తరుణంలో హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) కీలక నిర్ణయం తీసుకుంది. గణేష్‌ న‌వ‌రాత్రుల్లో అర్ధరాత్రి ఒంటి గంట వ‌ర‌కు మెట్రో సేవ‌లు (Metro Timings ) అందించబోతున్నట్లు తెలిపింది. భక్తుల ప్రయాణం సులువుగా… సౌకర్యవంతంగా ఉండేలా చర్యలు చేపడతామని మెట్రో తెలిపింది. భక్తుల ప్రయాణానికి, భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటామని, గణేష్‌ నవరాత్రుల్లో అవాంతరాలు లేని ప్రయాణాన్ని కల్పించేలా మెట్రో రైలు సేవలు పెంచుతామని ప్రకటించింది. గ‌తంలో మాదిరిగానే ఈ సౌక‌ర్యాన్ని అందుబాటులోకి తీసుకువ‌స్తామ‌న్నారు. అలాగే ఖైర‌తాబాద్ స్టేష‌న్‌లో అద‌న‌పు టికెట్ కౌంట‌ర్ల‌ ఏర్పటు, భక్తులు టికెట్లు కొనేందుకు ఆలస్యం కాకుండా చర్యలు , వీలైనంత త్వరగా టిక్కెట్లు తీసుకుని రైళ్లలో ఎక్కే అవకాశం వంటి సదుపాయాలను కల్పిస్తామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ganesh Chaturthi 2023
  • hyderabad
  • hyderabad metro

Related News

Nepali Gang Loots Gold In Hyderabad

Hyderabad: హైదరాబాద్‌లో రెచ్చిపోయిన నేపాలీ గ్యాంగ్‌

హైదరాబాద్ నగరంలో నేపాలీ ముఠా మరో భారీ దోపిడీకి పాల్పడింది. గచ్చిబౌలిలోని హిల్ రిడ్జ్ విల్లాలో నివసిస్తున్న ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఇంట్లో సుమారు ఒక కిలో బంగారు ఆభరణాలు, విలువైన వజ్రాలను ఈ ముఠా దోచుకుంది. ఇంట్లో పనిమనుషులుగా చేరిన నేపాల్‌కు చెందిన దంపతులే ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. యజమాని కుటుంబం ముంబై వెళ్లిన సమయంలో వీరు ఈ ఘాతుకానికి ఒడి

    Latest News

    • Evening Puja : సాయంత్రం దేవుడిని పూజించేటప్పుడు ఈ మంత్రాలు పఠించండి.. అదృష్టం కలిసి వస్తుంది..!!

    • Thalliki Vandanam: తల్లికి వందనం డబ్బులు పడేది ఆరోజే!

    • Pemmasani Chandra Sekhar: ఏపీకి కేంద్రం భారీగా నిధులు మంజూరు: కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

    • Amit Shah: తెలంగాణలో పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

    • Amaravati: అమరావతికి కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd