HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Huge Loan Fair Tomorrow In Guntur Bumper Offer For Students

AP News: గుంటూరులో రేపు భారీ లోన్ మేళా,  విద్యార్థులకు బంపర్ ఆఫర్

  • Author : Balu J Date : 24-11-2023 - 5:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Types Of Bank Loan In Hindi Bank Loan Types In Hindi
Types Of Bank Loan In Hindi Bank Loan Types In Hindi

AP News: విదేశీ విద్యపై యువత ఆసక్తిని గమనించి పేద మధ్యతరగతి విద్యార్థులు కు ఇది మంచి అవకాశం. రాయపాటి ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో రేపు భారీ లోన్ మేళా  ఎత్తున నిర్వహించనుంది.  పేద మధ్యతరగతి విద్యార్థిని, విద్యార్థుల కు ఎలాంటి ష్యురీటి లేకుండావిదేశీ విద్యకు కావలసిన  లోన్స్ బ్యాంక్ లద్వారా రాష్ట్రంలోనే మా సంస్థ నుండి  మొట్టమొదటగా ప్రారంభించడం గమనార్హం. గత11నెలల వ్యవధిలో ఇప్పట్టికే 96కోట్ల86లక్షల రూపాయల లోన్స్ 248మంది విద్యార్థులకు దగ్గరుండి ఇప్పించడం జరిగిందని,

రాబోయే10 రోజుల్లో మరో29మంది విద్యార్థులు కు86లక్షల లోన్స్  పూర్తి చేసి ఉంచామని, విదేశీ విద్యను అభ్యసించాలనే మధ్యతరగతి వారికి ఒక కలగా మిగలకుండా ఒక సదవకాశం కల్పించాలన్న ధ్యేయంతో రాయపాటి ఓవర్సీస్ పనిచేస్తుందని రాయపాటి ఓవర్సిస్ చైర్మన్ అమృతరావు రాయపాటి తెలిపారు. ఈ మెగా లోన్ మేళాలో 10జాతీయ స్థాయి బ్యాంకు లు సిద్ధంగా ఉన్నాయనితెలిపారు. రేపు జరిగే ఈ లోన్ మేళాను ప్రతి ఒక్క విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap news
  • ap students
  • bank loans
  • Foreign Countries

Related News

BR Naidu

తిరుమల నెయ్యి టెండర్లపై ‘వైసీపీ’ దుష్ప్రచారం.. వాస్తవాలను వెల్లడించిన టీటీడీ చైర్మన్!

వైసీపీ హయాంలో నెయ్యి కొనుగోళ్లలో జరిగిన అక్రమాలు, కల్తీ నెయ్యి వ్యవహారం ఇప్పటికే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

  • Dhulipalla Narendra Kumar

    టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ఇంట్లో బంగారం, వెండి, డబ్బులు చోరీ

Latest News

  • మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ట్రంప్‌!

  • స్పైస్‌జెట్‌కు షాక్ ఇచ్చిన బంగ్లాదేశ్ ప్ర‌భుత్వం!

  • AP Debt : 18 నెలల్లో కూటమి సర్కార్ రూ.3.17 లక్షల కోట్లు చేసింది – జగన్

  • అభిషేక్ శ‌ర్మ‌లో ఉన్న బ‌ల‌హీన‌త‌లు ఇవేనా?!

  • Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లలో జల్సాలు చేస్తున్నాడు – జగన్

Trending News

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd