HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Heavy To Very Heavy Rains Are Likely To Occur In Telangana And Andhra Pradesh

Rain Alert Today : ఇవాళ, రేపు ఆ జిల్లాల్లో కుండపోతే.. అలర్ట్ లు జారీ

Rain Alert Today : తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

  • Author : Pasha Date : 06-09-2023 - 9:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rain Alert Today

Rain Alert Today : తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ వర్ష సూచనతో ఎల్లో అలర్ట్ జారీ అయిన జిల్లాల్లో నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం ఉన్నాయి. ఈ జిల్లాల్లో అక్కడక్కడ వానలు కురిసే అవకాశం ఉంది. ఇక ఇవాళ హైదరాబాద్ లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉంది.

Also read : Today Horoscope : సెప్టెంబరు 6 బుధవారం రాశి ఫలాలు.. వారికి ప్రయాణాల్లో సమస్యలుంటాయ్

ఏపీలోని ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. 

ఇక ఏపీలోనూ ఇవాళ, రేపు వానలు పడే సూచన ఉందని అమరావతి వాతావరణ కేంద్రం (Rain Alert Today)  తెలిపింది. ఇవాళ కోస్తాంధ్ర,  రాయలసీమలలో ఒకటి, రెండు చోట్ల  మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖ, అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, కాకినాడ, కృష్ణ, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, తూర్పు గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, ఏలూరు, కోనసీమ, వెస్ట్ గోదావరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. రాయలసీమలో కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ ఇష్యూ అయింది. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap rains
  • heavy to very heavy rains
  • Rain Alert Today
  • telangana rains

Related News

Heavy rains in these areas today.

Rain Alert: నేడు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు

తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక అప్‌డేట్ ఇచ్చారు. రాష్ట్రంలో రానున్న వారం రోజుల పాటు వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకోనున్నాయని అన్నారు. నేటి నుంచి జూలై 13 వరకు రాష్ట్రవ్యాప్తంగా వానలు, ఈదురుగాలు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన

  • Heavy rains in these areas today.

    Rain Alert: ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

  • Depression in the Bay of Bengal... Very heavy rains for several districts.

    Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం.. పలు జిల్లాలకు అతి భారీ వర్షాలు

  • Depression in the Bay of Bengal... Very heavy rains for several districts.

    Weather Report: తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాల

  • Heavy rains in these areas today.

    Weather Forecast Update: ఏపీలో భారీ వర్షాలు

Latest News

  • Saudi Arabia: క్రూడాయిల్‌ ధరలను భారీగా తగ్గించిన సౌదీ అరేబియా

  • Gold Rate: మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు

  • TCS నాసిక్‌లో లైంగిక వేధింపులు మరియు మత మార్పిడి కేసులో నిందితురాలైన మహిళకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

  • jnaneswari: జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో బిగ్ ట్విస్ట్..

  • FIFA 2026: ముగిసిన రొనాల్డో ప్రయాణం.!

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd