HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Trending
  • >Get Your Horoscope Predictions For All Zodiac Signs In Telugu For Wednesday September 6th

Today Horoscope : సెప్టెంబరు 6 బుధవారం రాశి ఫలాలు.. వారికి ప్రయాణాల్లో సమస్యలుంటాయ్

Today Horoscope : మేష రాశి నుంచి మీన రాశి వరకు ఈరోజు రాశి ఫలితాలు ఇవీ..  

  • By Pasha Published Date - 07:45 AM, Wed - 6 September 23
  • daily-hunt
Today Horoscope
Today Horoscope

Today Horoscope : మేష రాశి నుంచి మీన రాశి వరకు ఈరోజు రాశి ఫలితాలు ఇవీ..  

మేష రాశి

ఈరోజు మేషరాశి  వారు మనస్తాపాలు కలగకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో సమస్యలుంటాయి. కుటుంబ సభ్యులతో వాగ్వాదాలకు దూరంగా ఉండండి. కొందరి ప్రవర్తన వల్ల లేనిపోని ఇబ్బందులు ఎదురవుతాయి. రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులకు ఈ రోజు శుభప్రదం. ప్రేమ సంబంధాలు పెళ్లి దిశగా తీసుకెళ్లడంలో సక్సెస్ అవుతారు. సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించండి.

వృషభ రాశి

ఈరోజు వృషభ రాశి వారికి ఆర్థిక విషయాల్లో కొంత సమస్య రావొచ్చు. ఆపదలు చుట్టుముడతాయి. తెలివిగా వాటిని పరిష్కరిస్తారు.  లక్కీ  యోగం ఉంది. తగినంత శ్రమ అవసరం. మీ ఉదార ​​స్వభావానికి అందరూ ఆకర్షితులవుతారు. కుటుంబ సభ్యుల సహకారంతో ఒక విషయంలో లాభపడతారు. భగవద్గీత వినడం, చదవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

మిథునం

ఈరోజు మిథునరాశి వారు పాత అప్పులను తిరిగి చెల్లించగలుగుతారు. రుణ సమస్యలు ఇబ్బంది పెట్టొచ్చు. వృథా ఖర్చుల్ని తగ్గించుకోవాలి. మిత్రుల సలహాతో ఆపద నుంచి బయటపడతారు. పట్టుదలతో ఎంతటి కార్యాన్ని అయినా ఇట్టే సాధించ గల సమర్థత మీకుంది. మహావిష్ణువును పూజించాలి.

Also read : Junior Translator Posts: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 307 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. డిగ్రీ చేసిన వారు అర్హులు..!

కర్కాటకం

ఈరోజు కర్కాటక రాశి వారి ఖర్చులు పెరగొచ్చు. చేయని తప్పుకు నింద పడాల్సి వస్తుంది. ప్రజలు మీ స్వభావాన్ని విమర్శించవచ్చు. విమర్శలకు దూరంగా ఉండండి.  పని విషయంలో అజాగ్రత్తగా ఉండకండి. పిల్లల విషయంలో కొంత ఆందోళన ఉండవచ్చు. శత్రు పీడ తొలగుతుంది. వేంకటేశ్వరస్వామిని పూజించాలి.

సింహం

ఈరోజు సింహరాశి వారు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది.  దూరమైనవారు దగ్గరవుతారు. విఘ్నాలు ఎదురవుతాయి. ఒక ప్రమాదం నుంచి బయటపడతారు. ధనయోగం ఉంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. ఆత్మీయుల వల్ల మేలు జరుగుతుంది.వినాయకుడిని పూజించండి.

కన్య (Today Horoscope)

ఈరోజు కన్యారాశిలోని పరిపాలనతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది. స్థానచలన సూచనలు ఉన్నాయి. పని ఒత్తిడి పెరుగుతుంది. సిరిసంపదలు వరిస్తాయి. అధికారం సిద్ధిస్తుంది. శ్రీకృష్ణుడిని పూజించాలి.

Also read: Betel leaf for hair growth: ఒత్తైనా జుట్టు కావాలా.. అయితే తమలపాకుతో ఇలా చేసి చూడండి?

తుల

ఈరోజు తులారాశి వారికి ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. అనవసర ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి.  మీ సహచరులతో అనవసర పోటీకి దిగొద్దు. ఆస్తిపరమైన తగాదాలు రాకుండా జాగ్రత్తపడాలి. ఉన్నతాధికారుల కారణంగా ఈ రాశి ఉద్యోగుల పని దెబ్బతింటుంది. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.

వృశ్చికం

ఈరోజు వృశ్చిక రాశివారు కుటుంబ సభ్యుల ప్రవర్తనతో కలత చెందుతారు. చుట్టూ ఉన్న వ్యక్తులను ఎక్కువగా నమ్మొద్దు. మీ అభిప్రాయాలతో ఎవ్వరూ ఏకీభవించరు. మొహమాటంతో కొత్త ఇబ్బందులు రావచ్చు. పట్టుదల సడలనీయకండి. వెంకటేశ్వరస్వామిని పూజించండి.

ధనుస్సు

ఈరోజు ధనుస్సు రాశి వారు కొత్త వ్యక్తులను అతిగా నమ్మొద్దు. అదృష్ట ప్రాప్తి ఉన్నది. శుభవార్త వింటారు. గతంలో కాని పనులు ఇప్పుడు పూర్తిచేస్తారు. వ్యాపారుల ఆదాయం పెరుగుతుంది. ప్రశాంతంగా పనిచేస్తే విజయం లభిస్తుంది. వినాయకుడిని పూజించండి.

మకరం

ఈరోజు మకర రాశి వారికి సొంత నిర్ణయాలు కలిసిరావు. ముఖ్య సందర్భాల్లో శ్రద్దగా మాట్లాడండి. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టే ఆలోచనను వాయిదా వేసుకోవడం మంచిది. ఉద్యోగులు తమ టార్గెట్లను చేరుకోవడంలో సక్సెస్ అవుతారు.. కానీ సహోద్యోగులతో సమన్వయ లోపం ఉండొచ్చు. ఆత్మీయులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి.భగవద్గీత వినడం, చదవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

Also read: Bombay Rava Curry : బొంబాయి రవ్వతో బాల్స్ కర్రీ ఎలా తయారుచేసుకోవాలో తెలుసా?

కుంభం

ఈరోజు కుంభ రాశి వారు ఎవరు ఏది చెప్పినా పట్టించుకోకుండా ముందుకు సాగాలి. మీ బాధ్యతలు పెరుగుతాయి. మీ మాటలను ఎదుటి వ్యక్తులు తప్పుగా అర్థం చేసుకుంటారు. జాగ్రత్తగా ఆలోచించిన తర్వాతే మీ అభిప్రాయలను బయటకు చెప్పండి. ప్రేమ వివాహాలపై చర్చ జరుగుతుంది. విష్ణుమూర్తిని పూజించండి.

మీనం 

ఈరోజు మీన రాశి వారు ఆర్థికంగా బలపడతారు. ఖర్చులు అదుపులోకి వస్తాయి. అయినా అజాగ్రత్తగా వ్యవహరించవద్దు. ప్రయాణం చేసేటప్పుడు అతివేగం ప్రమాదకరం. కొంత ఆందోళనగా ఉంటారు. మీ మనసులో నిరుత్సాహకరమైన ఆలోచనలు ఉండొచ్చు. కొన్ని విషయాల్లో టెన్షన్ పెరుగుతుంది.  వ్యాపారంలో కొత్త ప్రయోగాలు చేయకండి.  మృత్యుంజయ మంత్రాన్ని జపించండి. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం వినండి.

గమనిక:  ఈ కథనంలో ఉన్న సమాచారం జ్యోతిష్యులు/ పంచాంగాలు/ ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • horoscope
  • horoscope in telugu
  • horoscope today
  • September 6th
  • today horoscope
  • wednesday

Related News

    Latest News

    • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

    • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

    • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

    • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd