HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Heavy Rains In Ap Dark Clouds Gathering 2

Rain Alert: ఏపీలో భారీ వర్షాలు.. కమ్ము కోస్తున్న కారు మబ్బులు

  • Author : Vamsi Chowdary Korata Date : 17-07-2026 - 9:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Heavy rains in AP... Dark clouds gathering.
Heavy rains in AP... Dark clouds gathering.

ఎండలు, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న తెలంగాణకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్‌ తీర ప్రాంతంలో అల్పపీడనం.. ఇటు మరో ద్రోణి కూడా ఏర్పడింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో పలు చోట్ల జల్లులతో పాటు ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురు గాలులు వీస్తాయని అంచనా వేస్తున్నారు. శుక్రవారం వేకువజామున హైదరాబాద్‌లో కూడా వాన పడింది. శనివారం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో బలమైన ఉపరితల గాలులు వీస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఈ ప్రభావం ఈ నెల 22 వరకు కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

గురువారం సాయంత్రం నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఆయా జిల్లాల్లో మోస్తరు వర్షాలు, జల్లులు పడ్డాయి. రంగారెడ్డి జిల్లా రెడ్డిపల్లిలో 4.3 సెంటీమీటర్లు.. నల్గొండ జిల్లా చండూరులో 3.5 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. అంతేకాదు గురువారం పలు జిల్లాల్లో పగటిపూట సాధారణం కంటే 3 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్‌లో 3.8 డిగ్రీలు పెరిగి 35.5 డిగ్రీలు నమోదైంది. అయితే తెలంగాణ జిల్లాల్లో గురువారం సాయంత్రం నుంచి వాతావరణం మారిపోయింది.. వానలు పడ్డాయి. దీంతో ఎండలు, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది.

గత 24 గంటల్లో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి వానలు పడ్డాయి. రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్‌, నారాయణపేట, మహబూబ్‌నగర్, భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలకు అవకాశం లేనప్పటికీ.. ప్రస్తుతం కురుస్తున్న ఈ వర్షాలు ఎండల తీవ్రత మధ్య ప్రజలకు కొంత ఉపశమనం కలిగిస్తాయని అంటున్నారు. తెలంగాణలో నైరుతి రుతుపవనాలు విస్తరించినా ఆశించిన విధంగా వర్షాలు లేకపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. ప్రస్తుతం అల్పపీడనం ప్రభావంతో పడుతున్న వర్షం వ్యవసాయ పనులకు ఊతమిచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తం మీద తెలంగాణలో అల్పపీడన ప్రభావంతో వాతావరణం మారింది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhra Pradesh rain alert
  • AP Rain Alert
  • Heavy Rain Alert
  • IMD Rain Alert
  • rain alert
  • Rain Alert in Andhra Pradesh
  • rain alert in AP
  • rain alert to andhra pradesh
  • Rain Alert Today

Related News

Heavy rains in Telangana

Rain Alert: తెలంగాణలో భారీ వర్షాలు

ఎండలు, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న తెలంగాణకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్‌ తీర ప్రాంతంలో అల్పపీడనం.. ఇటు మరో ద్రోణి కూడా ఏర్పడింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో పలు చోట్ల జల్లులతో పాటు ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురు గాలులు వీస్త

  • Heavy rains in AP... Dark clouds gathering.

    Rain Alert: ప్రజలకు చల్లటి కబురు.. నేడు ఆ జిల్లాల్లో వానలు

  • Heavy rains in AP... Dark clouds gathering.

    Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు

Latest News

  • Stock Market: భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • Jagannath Rath Yatra: జగన్నాథ రథయాత్రలో ‘తొక్కిసలాట’ జరిగిందన్న వార్తలను ఒడిశా ప్రభుత్వం ఖండించింది

  • Black Coffee: రోజూ ఒక కప్పు బ్లాక్ కాఫీ తాగితే ఏం జరుగుతుందో మీకు తెలుసా!

  • Vivek Oberoi: ‘నేను నటుడిని, రాజకీయ నాయకుడిని కాదు’.. సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్షపై వివేక్ ఒబెరాయ్ షాకింగ్ కామెంట్స్

  • Telangana Pensions: కొత్త పెన్షన్లు.. ఒంటరి మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి సీతక్క

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd