HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Haider Krishna Mondal Also Came India After Fleeing Bangladesh

Bangladesh: సరిహద్దులు దాటిన ప్రేమ.. ప్రియుడు కోసం బంగ్లాదేశ్ నుంచి ఇండియాకి?

గత ఏడాది పాకిస్తాన్ కు చెందిన సీమా హైదర్ అనే ఒక మహిళ భారత్కు చెందిన ఒక వ్యక్తిని ప్రేమించి బంగ్లాదేశ్ సరిహద్దులు దాటి మరి కృష్ణ మండల్ భారత్

  • Author : Anshu Date : 18-07-2023 - 5:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bangladesh
Bangladesh

గత ఏడాది పాకిస్తాన్ కు చెందిన సీమా హైదర్ అనే ఒక మహిళ భారత్కు చెందిన ఒక వ్యక్తిని ప్రేమించి బంగ్లాదేశ్ సరిహద్దులు దాటి మరి కృష్ణ మండల్ భారత్ కు చేరుకున్న విషయం తెలిసిందే. సీమ హైదర్ కు ఫేస్‌బుక్‌ ద్వారా కోల్‌కతాకు చెందిన ఆభిక్‌ మండల్‌తో మొదట స్నేహం ఏర్పడింది. పాస్‌పోర్టులేని ఆమె రహస్యంగా బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌ చేరుకుంది. అక్కడ తన ప్రియుడిని ఎలా అయినా పెళ్లి చేసుకోవాలని అనుకుంది. కానీ ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. గత ఏడాది అంటే 2022, మే 28న దేశ సరిహద్దులు చెరిపేసిన ప్రేమ కథ ఒకటి వెలుగు చూసింది.

బంగ్లాదేశ్‌కు చెందిన 22 ఏళ్ల యువతి కృష్ణ తన ప్రేమికుని కోసం రహస్యంగా సరిహద్దులను దాటి భారత్‌ చేరుకుంది. సీమా హైదర్‌-సచిన్‌ కేసుకు దీనికి పోలిక కనిపిస్తుంది. సీమా హైదర్‌ తన స్నేహితుడిని పబ్జీ గేమ్‌ ద్వారా కలుసుకోగా, బంగ్లాదేశ్‌కు చెందిన కృష్ణ తన స్నేహితుడిని ఫేస్‌బుక్‌ మాధ్యమంలో కలుసుకుంది. వీరి స్నేహం అతి త్వరలోనే ప్రేమగా పరిణమించింది. తరువాత వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపధ్యంలో కృష్ణ తన ప్రియుడిని పెళ్లాడేందుకు బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌ వచ్చేందుకు ప్లాన్‌ చేసుకుంది.

ఈ దారిలో ఆమెకు దట్టమైన అడవులు, నదులు, జలపాతాలు లాంటి ఆటంటకాలు ఎదురైనా ఆమెకు ప్రేమ ముందు ఎంతో చిన్నవిగా కనిపించాయి. వాటిని దాటుకుని ఆమె తన ప్రియుడిని మనువాడేందుకు భారత్‌ కు వచ్చింది. కృష్ణకు కోల్‌కతాలోని నరేంద్రపూర్‌ ప్రాంతానికి చెందిన రానియా అభిక్‌ మండల్‌తో 2021లో ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం అయ్యింది. అది వీరిద్దరి ప్రేమకు దారితీసింది. అనంతరం కృష్ణ తన ప్రియుడిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ప్రేమలో నిండా మునిగిన ఆమె పులులు సంచరించే దట్టమైన అటవీప్రాంతంగా పేరొందిన సుందరవనాలను దాటింది. అడవుల్లోని నదులను ఈదుకుంటూ వచ్చి భారత్‌ చేరుకుంది.

ఈ దశలో పలుమార్లు దారి తప్పిపోయింది. పాస్‌పోర్టు లేనందున జనాల కంటపడకుండా రహస్యంగా పశ్చిమబెంగాల్‌ చేరుకుంది. అక్కడ అభిక్‌ను కలుసుకుంది. కోల్‌కతాలో ప్రేమికులిద్దరూ ఒక ఆలయంలో వివాహం చేసుకోవాలనీ అనుకున్నారు. కానీ ఆ జంటకు ఆటకం ఎదురయ్యింది. కృష్ణ అక్రమంగా భారత్‌లోకి చొరబడిందంటూ పోలీసులు ఆమెను ఆరెస్ట్‌ చేశారు. తన దగ్గర ఎటువంటి పాస్ పోర్టు లేదని ఆమె పోలీసులకు చెప్పింది. అందుకే తాను ప్రమాదకరమైన మార్గంలో ఇక్కడికి వచ్చానని పేర్కొంది. సురేంద్రపూర్‌ పోలీసులు ఆమెను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ నేపధ్యంలో కోర్టు ఆమెకు మూడు నెలల జైలు శిక్ష విధించింది. తరువాత అధికారులు ఆమెను తిరిగి బంగ్లాదేశ్‌కు పంపించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bangladesh
  • haider
  • imdia
  • india
  • krishna mondal
  • love

Related News

Bangladesh To Lift Ban On IPL

IPL: ఐపీఎల్‌ ప్రసారాలపై బంగ్లాదేశ్ యూటర్న్

IPL Broadcast  ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రసారాల విషయంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుంది. దేశంలో ఐపీఎల్ ప్రసారాలపై ఎలాంటి ఆంక్షలు లేవని, గతంలో విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు స్పష్టం చేసింది. క్రీడలను, రాజకీయాలను కలపదల్చుకోలేదని, ఈ అంశాన్ని పూర్తిగా వాణిజ్య కోణంలోనే చూస్తామని బంగ్లాదేశ్ కొత్త సమాచార, ప్రసార శాఖ మంత్రి జహీర్ ఉద్దీన్ స్వపన్ ప్రకటించ

  • Gas Effect 4yres

    War Effect : మరో నాలుగేళ్లు గ్యాస్ , పెట్రోల్ కష్టాలు తప్పవా ?

  • Hormuz route opened for India

    Hormuz Route : గుడ్ న్యూస్.. భారత నౌకలపై ఇరాన్ గ్రీన్ సిగ్నల్

  • Modi On Gst

    Modi : ప్రపంచంలోనే నెం 1 లీడర్ మోడీనే.. లేటెస్ట్ సర్వే చెపుతుంది ఇదే !!

  • Daughter Who Killed Her Mot

    Daughter Killed Mother Along with Her Lover : ప్రియుడి కోసం కన్నతల్లిని చంపిన కూతురు

Latest News

  • Hardik Pandya: గర్ల్‌ఫ్రెండ్‌కు కారును గిఫ్ట్‌గా ఇచ్చిన హార్దిక్ పాండ్యా

  • Lokesh : టీడీపీ ఫ్యూచర్ బాస్.. నారా లోకేషే !!

  • Amaravati Inner Ring Road Case: ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు ఊరట

  • TVK Party: పెరంబూర్ నుండి నామినేషన్ దాఖలు చేసిన దళపతి విజయ్

  • ప్రకాష్ రాజ్ తల్లి మృతి..పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ ..ఇదే కదా పవన్ అంటే !!

Trending News

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

    • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

    • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

    • Beer Shortage: మందుబాబులకు షాక్.. వేసవిలో బీర్ల కొరత

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd