HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Goa Cops Take Telangana Man Into Custody

Drugs Case : డ్ర‌గ్స్ కేసులో తెలంగాణ వ్య‌క్తిని అద‌పులోకి తీసుకున్న గోవా పోలీసులు

డ్ర‌గ్స్ కేసును విచారించేందుకు గోవా పోలీసులు తెలంగాణ‌కు వ‌చ్చారు. తెలంగాణకు వచ్చిన గోవా పోలీసు క్రైమ్ బ్రాంచ్...

  • Author : Prasad Date : 21-10-2022 - 9:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Crime
Crime

డ్ర‌గ్స్ కేసును విచారించేందుకు గోవా పోలీసులు తెలంగాణ‌కు వ‌చ్చారు. తెలంగాణకు వచ్చిన గోవా పోలీసు క్రైమ్ బ్రాంచ్ బృందం సిద్దిపేట జిల్లాకు చెందిన మహేష్ గౌడ్ అనే వ్యక్తిని గురువారం కస్టడీలోకి తీసుకుంది. గత వారం గోవా-హైదరాబాద్ లింక్ కేసులో సికింద్రాబాద్‌కు చెందిన వ్యక్తితో సహా ఈ కేసులో పోలీసులు గతంలో కొంతమందిని అరెస్టు చేశారు. యశ్వంత్ రెడ్డి అనే వ్యక్తి సియోలిమ్ తీరప్రాంత గ్రామంలో వినియోగదారులకు MDMA విక్రయిస్తుండగా పట్టుబడ్డాడు. హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు తనకు డ్రగ్‌ను సరఫరా చేసినట్లు అంగీకరించాడు. స్థానిక పోలీసుల సహాయంతో మహేశ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం గోవాకు తరలించినట్లు సమాచారం. కొన్ని సిండికేట్లు నడుపుతున్న డ్రగ్స్ వ్యవహారంపై విచారణ చేసేందుకు గోవా క్రైం బ్రాంచ్ బృందం మూడు రోజుల క్రితం తెలంగాణకు వచ్చింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • crime
  • drugs
  • goa
  • telangana

Related News

Tdp Mp Lavu Sri Krishna Devarayalu

లోక్‌సభలో తెలంగాణను కించపరచలేదు.. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు క్లారిటీ

Mp Lavu Sri Krishna Devarayalu  ఇటీవల పార్లమెంటులో ఏపీ టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చేసిన వ్యాఖ్యలు తెలంగాణను అవమానించేలా ఉన్నాయంటూ.. తెలంగాణ రాజకీయ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంపై మాట్లాడుతూ బ్లాక్ డే అంటూ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ వ్యవహారం కాస్తా తీవ్ర దుమారానికి కారణం కావడంతో.. ఆయన స్పందించారు. తాను తెలంగ

  • FBI raises reward to $1 million

    FBI : యూఎస్ బంపర్ ఆఫర్.. ఇతడిని పట్టిస్తే రూ. 9.18 కోట్లు రివార్డు మీవే..

  • Central Govt Good News2

    Central Govt Good News : తెలంగాణకు కేంద్రం గొప్ప శుభవార్త

  • Cm Revanth Key Update On Fr

    Free Scooty Scheme in Telangana : ఫ్రీగా స్కూటీలపై కీలక అప్డేట్

  • New Amrit Bharat Express.

    తెలుగు ప్రజలకు గుడ్‌న్యూస్‌.. చర్లపల్లి-కామాఖ్య అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్

Latest News

  • Ramadan 2026 : ఏపీ ప్రభుత్వ ‘ఇఫ్తార్’.. హాజరుకానున్న సీఎం

  • Ration Card : రేషన్ కార్డులపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

  • Durgapur Expressway : దేవుడా.. ప్రారంభించిన 6 నెలల్లోనే కుంగిన దుర్గాపూర్ ఎక్స్ ప్రెస్ హైవే !!

  • Tata Power : దేశ ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న టాటా పవర్

  • BSE : మెయిన్‌బోర్డ్‌లోకి ఇన్సోలేషన్ ఎనర్జీ.. పెట్టుబడిదారులకు కొత్త భరోసా

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd