HashtagU Telugu
HashtagU Telugu Telugu HashtagU Telugu
  • English
  • हिंदी
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # World Cup
  • # Nara Lokesh
  • # Nara Chandrababu Naidu
  • # KCR

  • Telugu News
  • ⁄Speed News
  • ⁄Former Mp Kothapalli Geetha Granted Bail

Kothapalli Geetha : మాజీ ఎంపీ `కొత్త‌ప‌ల్లి గీత‌`కు బెయిల్

బ్యాంకు రుణాలు ఎగేసిన కేసులో మాజీ ఎంపీ కొత్త‌ప‌ల్లి గీత‌కు బెయిల్ మంజూరు అయింది.

  • By CS Rao Published Date - 04:54 PM, Fri - 16 September 22
  • daily-hunt
Kothapalli Geetha : మాజీ ఎంపీ `కొత్త‌ప‌ల్లి గీత‌`కు బెయిల్

బ్యాంకు రుణాలు ఎగేసిన కేసులో మాజీ ఎంపీ కొత్త‌ప‌ల్లి గీత‌కు బెయిల్ మంజూరు అయింది. రూ. 25వేల పూచిక‌త్తుతో గీత ఆమె భ‌ర్త రామ‌కోటేశ్వ‌ర‌రావుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అర‌కు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు సీబీఐ కోర్టు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ. లక్ష జరిమానాను విధించిన విష‌యం విదిత‌మే. ఆమెతో పాటు ఆమె భర్త రామకోటేశ్వరరావుకు కూడా ఇదే శిక్షను విధిస్తూ హైద‌రాబాద్ లోని సీబీఐ కోర్టు రెండు రోజుల క్రితం సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది. రుణ మోసాల‌కు పాల్ప‌డిన బ్యాంకు అధికారులు అరవిందాక్షన్, జయప్రకాశ్ లకు కూడా ఐదేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన కేసులో ఈ శిక్షను వేసింది. ఈ కేసుకు సంబంధించిన చార్జి షీట్ 2015లోనే సీబీఐ దాఖలు చేసింది. వాద‌ప్ర‌తివాద‌న‌ల‌ను త‌రువాత జైలు శిక్ష వేయ‌డంతో ఆమెను చంచల్ గూడ జైలుకు తరలించారు. తెలంగాణ హైకోర్టులో కొత్తపల్లి గీత బెయిల్ పిటిషన్ ను దాఖలు చేయ‌గా విచారించిన కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Tags  

  • ap cbi
  • kothapalli geetha
  • Kothapalli SubbaRayudu
https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/drreddys.jpg

Related News

AP CBCID : `చింత‌కాయల‌` ఇంట్లో ఏపీ సీబీడీ హ‌ల్ చ‌ల్‌

AP CBCID : `చింత‌కాయల‌` ఇంట్లో ఏపీ సీబీడీ హ‌ల్ చ‌ల్‌

టీడీపీ నేత‌ల ఇళ్ల‌పై ఏపీ సీఐడీ దాడుల వేగం మ‌రింత పెరిగింది.

  • Kothapally Geetha:   సీఎం జగన్ కుట్రవల్లే అరెస్ట్ అయ్యా …ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మాజీ ఎంపీ గీత..!!

    Kothapally Geetha: సీఎం జగన్ కుట్రవల్లే అరెస్ట్ అయ్యా …ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మాజీ ఎంపీ గీత..!!

  • Kothapalli : మాజీ ఎంపీ `కొత్త‌ప‌ల్లి`కి ఐదేళ్ల జైలు

    Kothapalli : మాజీ ఎంపీ `కొత్త‌ప‌ల్లి`కి ఐదేళ్ల జైలు

  • Ex MP Kothapalli Geetha : అర‌కు మాజీ ఎంపీ కొత్త‌ప‌ల్లి గీత అరెస్ట్‌

    Ex MP Kothapalli Geetha : అర‌కు మాజీ ఎంపీ కొత్త‌ప‌ల్లి గీత అరెస్ట్‌

  • Kothapalli SubbaRayudu : టీడీపీ గూటికి `పాత కాపు కొత్త‌ప‌ల్లి`?

    Kothapalli SubbaRayudu : టీడీపీ గూటికి `పాత కాపు కొత్త‌ప‌ల్లి`?

Latest News

  • World Cup 2023: టీమిండియాను వెంటాడుతున్న సమస్య

  • Madhya Pradesh: ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం

  • Motha Mogiddam: మోత మోగించిన నారా భువనేశ్వరి

  • Hyderabad: మోడీ పర్యటనకు ముందు హైదరాబాద్ లో పోస్టర్లు కలకలం

  • Prabhas : సలార్ వల్ల రిలీజ్ గందరగోళం..!

Trending

    • Raped Dozens Of Dogs : 42 కుక్కలపై రేప్ చేసిన జంతు శాస్త్రవేత్త.. దోషిగా ఖరారు

    • Chandrababu Brand : ఏపీపై భారీ కుట్ర‌? రాష్ట్రానికి సంకెళ్లు.!

    • Ganesh Nimajjanam : వినాయక ఉత్సవాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి ? గణేష్ నిమజ్జనం ఎందుకు చేయాలి ?

    • Weird Politics in AP : జ‌గ‌న్ కోసం MIM, BRS పోటీ?

    • Rs 2000 Note Exchange : 2వేల నోట్ల బదిలీ డెడ్ లైన్ ముంచుకొస్తోంది.. గడువు పొడిగిస్తారా ?

Hashtag U

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice

Telugu News

  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat

Trending News

  • World Cup
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • kcr

follow us

  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd
Go to mobile version