FBI Raids : డొనాల్డ్ ట్రంప్ నివాసంలో ఫెడరల్ బ్యూరో అధికారుల సోదాలు
ఫ్లోరిడాలోని తన నివాసంపై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) దాడులు చేసిందని
- By Prasad Published Date - 07:48 AM, Tue - 9 August 22
ఫ్లోరిడాలోని తన నివాసంపై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) దాడులు చేసిందని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లోని తన అందమైన ఇల్లు, మార్-ఎ-లాగో, ప్రస్తుతం పెద్ద సంఖ్యలో ఎఫ్బిఐ ఏజెంట్ల ముట్టడిలో ఉందని ట్రంప్ వెల్లడించారు. అయితే ఈ సోదాలపై FBI , US జస్టిస్ డిపార్ట్మెంట్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. దాడులు జరుగుతున్న సమయంలో మాజీ అధ్యక్షుడు ట్రంప్ తన ఇంట్లో లేరని తెలుస్తోంది.
Related News
Trump: ప్రపంచ కుబేరుల జాబితాలో ట్రంప్‌నకు స్థానం
Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ సంపన్నులలో( World Richest pople) ఒకరిగా అవతరించారు. 6.5 బిలియన్ డాలర్ల నికర సంపదతో బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్(Bloomberg Billionaires Index) టాప్-500లో చోటు దక్కించుకున్నారు. డొనాల్డ్ ట్రంప్‌నకు చెందిన సోషల్ మీడియా కంపెనీ ‘ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్’నకు సంబంధించిన విలీన ప్రక్రియ దాదాపు రెండున్�