HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Extension Of Leave To Educational Institutions In Karnataka

Hijab row: విద్యాసంస్థలకు సెలవుల పొడిగించిన క‌ర్నాట‌క ప్ర‌భుత్వం

  • Author : HashtagU Desk Date : 12-02-2022 - 10:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hijab67
Hijab67

కర్ణాటకలో హిజాబ్ వివాదానికి ఇప్ప‌ట్లో బ్రేక్ ప‌డే సూచ‌న‌లు క‌నిపించ‌డంలేదు. క‌ర్నాట‌క‌ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా, రాష్ట్ర‌ ప్రభుత్వానికి విద్యా సంస్థ‌ల‌ను తెరిచేందుకు ధైర్యం చాలడం లేదు. ఈ క్ర‌మంలో ఫిబ్ర‌వ‌రి 16వ తేదీ వరకు కర్ణాటకలో విద్యా సంస్థలకు సెలవులను పొడిగిస్తున్నట్లు క‌ర్నాట‌క‌ ప్రభుత్వం ప్రకటించింది. క‌ర్నాట‌క‌లో ర‌గ‌డ లేపిన హిజాబ్ వివాదం ప్రస్తుతం న్యాయస్థానంలో ఉన్న సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌ధ్యంలో హైకోర్టులో వచ్చే సోమవారం హిజాబ్ వివాదం పై విచారణ జరగనుందని స‌మాచారం. ఇక సోమవారం నుంచి క‌ళాశాల‌లు తెరవాలని హైకోర్టు ఆదేశిస్తూ, విద్యాసంస్థల్లో యూనిఫారంను మాత్రమే అనుమతించాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ క్ర‌మంలో హిజాబ్, కాషాయం లేకుండా విద్యార్ధులు క‌ళాశాల‌ల‌కు వ‌చ్చేలా చర్యలు తీసుకుని, విద్యాసంస్థలు తెరవాలని హైకోర్టు ఆదేశించింది. అయితే అక్క‌డ‌ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా, విద్యాసంస్థ‌ల‌కు ఈ నెల 16 వ‌ర‌కు సెలవులను పొడిగించాలని అక్క‌డి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈలోపు న్యాయస్థానాల నుంచి తీర్పు వెలువడే అవకాశముంది. కాగా హిజాబ్ వివాదంపై జోక్యానికి సుప్రీం కోర్టు నిరాకరించిన సంగ‌తి తెలిసిందే.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Educational Institution
  • Hijab Row
  • karnataka

Related News

D.K. Shivakumar Sworn In as Karnataka Chief Minister

DK Shivakumar: కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప‍్రమాణం

కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. లోక్ భవన్‌లోని గ్లాస్ హౌస్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఆయనతో ప్రమాణం చేయించారు. డీకే శివకుమార్ రాజ్యాంగం చేతపట్టుకుని ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తెలంగ

  • DK SHIVA KUMAR

    CM DK SHIVAKUMAR : కర్ణాటక ముఖ్యమంత్రిగా నేడు డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం

Latest News

  • Health Care Tips: వర్షాకాలంలో రోగాలు రాకుండా ఉండాలంటే ఇలా చేయండి!

  • Depression: డిప్రెషన్ తగ్గించు కోవడానికి ఏం చేయాలి? మనమే తగ్గించుకోవచ్చు.

  • Private Colleges: ఏపీలో ప్రైవేట్ కాలేజీలకు భారీ ఊరట

  • LPG Cylinder Subsidy: సబ్సిడీతో ఇక ఏడాదికి 4 సిలిండర్లే!

  • Arjun Tendulkar: కొడుకు అర్జున్‌ ప్రదర్శనపై సచిన్‌ ప్రశంసల జల్లు

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd