Educational Institution
-
#Andhra Pradesh
Vasupalli Ganeshkumar : విద్యాసంస్థలో మద్యం పంపిణి చేసిన వైసీపీ ఎమ్మెల్యే
ఏపీలో వైసీపీ నేతల తీరు నిత్యం విమర్శల పలు చేస్తుంటాయి. ప్రజలకు సేవ చేయాలనీ గెలిపిస్తే..వారు మాత్రం వారి ఇష్టానురాజ్యంగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ముఖ్యంగా సంక్రాంతి వేడుకల్లో వారి అత్యత్సం తీవ్ర విమర్శల పాలుచేస్తుంది. గత సంక్రాంతి వేడుకల్లో గుడివాడ ఎమ్మెల్యే నాని..ఏకంగా పేకాట క్లబ్స్ , తదితర వివాదాస్పద ఆటలు పెట్టి వార్తల్లో నిలువగా..తాజాగా విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ 400 మంది వైసీపీ కార్యకర్తలకు ఒకొక్కరికి ఫుల్‌బాటిల్ మద్యంతో పాటు […]
Date : 17-01-2024 - 10:47 IST -
#South
Hijab row: విద్యాసంస్థలకు సెలవుల పొడిగించిన కర్నాటక ప్రభుత్వం
కర్ణాటకలో హిజాబ్ వివాదానికి ఇప్పట్లో బ్రేక్ పడే సూచనలు కనిపించడంలేదు. కర్నాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా, రాష్ట్ర ప్రభుత్వానికి విద్యా సంస్థలను తెరిచేందుకు ధైర్యం చాలడం లేదు. ఈ క్రమంలో ఫిబ్రవరి 16వ తేదీ వరకు కర్ణాటకలో విద్యా సంస్థలకు సెలవులను పొడిగిస్తున్నట్లు కర్నాటక ప్రభుత్వం ప్రకటించింది. కర్నాటకలో రగడ లేపిన హిజాబ్ వివాదం ప్రస్తుతం న్యాయస్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో హైకోర్టులో వచ్చే సోమవారం హిజాబ్ వివాదం పై విచారణ జరగనుందని […]
Date : 12-02-2022 - 10:06 IST