HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Earthquake Of Magnitude 3 4 Strikes Lahaul Spiti

Earthquake: హిమాచల్ ప్రదేశ్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.3గా నమోదు..!

హిమాచల్ ప్రదేశ్‌లో బుధవారం అర్థరాత్రి భూకంపం (Earthquake) సంభవించింది. హిమాచల్‌లోని లాహౌల్, స్పితిలో భూకంపం సంభవించింది.

  • Author : Gopi Date : 10-08-2023 - 7:22 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chile Earthquake
Chile Earthquake

Earthquake: హిమాచల్ ప్రదేశ్‌లో బుధవారం అర్థరాత్రి భూకంపం (Earthquake) సంభవించింది. హిమాచల్‌లోని లాహౌల్, స్పితిలో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. భూకంపం అర్థరాత్రి సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.3గా నమోదైంది. స్వల్ప భూకంపంతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

భూకంపాలు ఎందుకు వస్తాయి..?

భూకంపాలు రావటానికి శాస్త్రపరమైన కారణాలే గాక పర్యావరణానికి జరుగుతున్న అపార నష్టాలు కూడా కారణమవుతున్నాయి. పెద్ద రిజర్వాయర్లలో నిల్వ వుంచిన నీటివల్ల, అపారమైన భూగర్భ జలాన్ని ఎక్కువగా దుర్వినియోగం చేయడం ద్వారా, చెట్లను నరకడం వంటి చర్యలతో భూకంపాలు వచ్చే అవకాశముందని చెబుతున్నారు.

Also Read: Ultra Rich Buying: దేశంలోని ధనవంతులు ఏ వస్తువులను ఎక్కువగా కొనుగోలు చేస్తారో తెలుసా..?

భూమి లోపల అనేక పొరలుంటాయి. ఒకపొర మందం సుమారు 50 కిలోమీటర్లు ఉండినట్లయితే, ఆ పొరను క్రెస్ట్‌ లేదా లిథోస్పియర్‌ అంటారు. దాని క్రింద పొరను మాంటక్‌ అని పిలుస్తారు. దాని మందం మూడువేల కిలో మీటర్లు వుంటుంది. ఈ పొరతో పోలిస్తే హిమాలయాలు ఎంతో చిన్నవి. భూమిలోని కేంద్ర ప్రాంతంలో ఉష్ణోగ్రత 8000 డిగ్రీల సెల్సియస్‌. ఆ ప్రాంతంలో మరిగిన లావా మాంటిక్‌, క్రెస్ట్‌లను ఛేదించుకొని బయటకు రావటం కొన్ని చోట్ల జరుగుతూ వుంటుంది.

భూమి లోపల అకస్మిక కదలికల కారణంగా భూకంపాలు సంభవిస్తుంటాయి. భూకంపం అనేది భూమి క్రస్ట్‌లో అకస్మాత్తుగా విడుదలయ్యే స్ట్రెయిన్ ఎనర్జీ (ఒత్తిడి శక్తి). దీని ఫలితంగా భూమి లోపలి నుంచి బయటకు షేక్ చేసే తరంగాలు ఏర్పడతాయి. క్రస్ట్ లో ఏర్పడే ఒత్తిళ్లు చాలా వరకు రాతి పొర వరకు మాత్రమే వస్తాయి. రాతి పొర వాటిని పైకి రానీయకుండా చేస్తుంది. అయితే రాతి పొరను మించిపోయిన ఒత్తిడి వచ్చినప్పుడు.. బలహీన ప్రాంతాాన్ని టార్గెట్ చేస్తుంది. అప్పుడు భూకంపం ఏర్పడుతుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • earthquake
  • Earthquake News
  • Lahaul
  • Spiti

Related News

Anakapalli Mild Earthquake Tremor Shakes Yelamanchili

అనకాపల్లి జిల్లాలో స్వల్ప భూకంపం

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో స్వల్ప భూకంపం చోటుచేసుకుంది. జిల్లాలోని రాంబిల్లి మండలం పరిసర ప్రాంతాల్లో అర్ధరాత్రి దాటిన తర్వాత భూమి కంపించింది. దీంతో నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడి భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. వివరాల్లోకి వెళ్తే, శుక్రవారం తెల్లవారుజామున సుమారు 12:30 గంటల సమయంలో ఈ భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 3.7గా

  • earthquakes in california and nevada

    Earthquake: అమెరికాలో భూప్రకంపనలు

Latest News

  • బీజేపీ మాజీ ఎంపీ మృతి.. పీఎం మోదీ సంతాపం

  • అజింక్యా ర‌హానే ఖాతాలో మ‌రో చెత్త రికార్డు!

  • హోర్ముజ్ జలసంధి నుండి బ‌య‌ట‌ప‌డిన భార‌త నౌక‌!

  • సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

  • టీమిండియా ఖాతాలో మ‌రో ఓట‌మి!

Trending News

    • గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

    • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

    • Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

    • అక్షయ తృతీయ 2026.. లక్ష్మీ పూజ కోసం ఇంటిని ఎలా సిద్ధం చేయాలి?

    • నేడు ఢిల్లీతో ఆర్సీబీ ఢీ.. ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా కోహ్లీ?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd