HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Dhrushyam Movie Effect Daughter Who Killed Her Father

Crime: దృశ్యం సినిమా ఎఫెక్ట్..తండ్రిని హత్య చేసిన కూతురు…అసలేం జరిగిందంటే..!!

దృశ్యం సినిమా ఎఫెక్ట్..జనాలపై బాగా పడింది. ఒక హత్య చేయాలన్నది ఈ సినిమా ద్వారా తెలుసుకుంటున్నారు. ఒకటికి పది సార్లు సినిమా చూసి మర్డర్ కు ప్లాన్ చేస్తున్నారు.

  • Author : hashtagu Date : 30-09-2022 - 7:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Murder
Murder

దృశ్యం సినిమా ఎఫెక్ట్..జనాలపై బాగా పడింది. ఒక హత్య చేయాలన్నది ఈ సినిమా ద్వారా తెలుసుకుంటున్నారు. ఒకటికి పది సార్లు సినిమా చూసి మర్డర్ కు ప్లాన్ చేస్తున్నారు. ఎంత పకడ్బందీ ప్లాన్ చేసినా..చివరికి పోలీసులకు దొరకాల్సిందే. అయితే ఈ మధ్య కాలంలో సినిమాలు, సీరియళ్లు, సోషల్ మీడియా ఎదైనా సరే…అందులో ఉండే మంచి కంటే చెడుకే జనాలు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. అలాంటి సీన్ కర్నాటకలో జరిగింది. దృశ్యం సినిమాను పది సార్లు తండ్రిని హత్య చేసింది ఓ యువతి. ఆ యువతిని కర్నాటకలోని బెలగావి పోలీసులు అరెస్టు చేశారు. ఈ హత్యను ప్రోత్సహించిన తల్లిని…యువతి ప్రియడిని పోలీసులు అరెస్టు చేశారు.

హత్య తామే చేసినట్లు ఒప్పుకోవడమే కాదు… ఈ హత్య చేసినట్లు గుర్తుపట్టకుండా ఉండటానికి దృశ్యం మూవీని పదిసార్లు చూసినట్లు విచారణలో ఒప్పుకున్నారు. అధికారులు చెప్పిన వివరాల ప్రకారం…నగరానికి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి సుధీర్ కాంబళే ఈ మధ్య హత్యకు గురయ్యాడు. గతంలో అతను దుబాయ్ లో ఉండేవాడు. కోవిడ్ సమయంలో బెలగావిలో ఉంటూ భూవ్యాపారం చేస్తున్నాడు. వీరికి ఒక కుమార్తె స్నేహ. మహారాష్ట్రలోని పూణేలో హోటల్ మెనేజ్ మెంట్ కోర్సు చేస్తోంది. అక్కడే అక్షయ్ పరిచయమయ్యాడు. వారి ప్రేమ గురించి తెలుసుకున్న సుధీర్ కుమార్తెను మందలించాడు. దీంతో తన ప్రేమకు తండ్రి అడ్డుపడుతున్నాడని భావించి…మర్డర్ కు ప్లాన్ చేసింది. తన తల్లి ప్రోత్సాహంతో ప్రియుడిని బెలగావి రప్పించి సుధీర్ ను హత్య చేశారు. తన భర్తను ఎవరో హత్య చేశారని రోహిణి పోలీసులు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు అసలు విషయాన్ని బయటకు లాగారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • crime
  • daughter
  • dhrushyam movie
  • karnataka
  • Killing
  • wife

Related News

CM Revanth

CM Revanth Reddy : ప్రజల భద్రతే లక్ష్యం.. కఠిన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న రేవంత్ స‌ర్కార్‌

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చ‌ట్ట‌ప‌ర‌మైన అంశాల్లో రాజీ ప‌డ‌కుండా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని కాంగ్రెస్ నాయ‌కులు కార్య‌కర్త‌లు అభిప్రాయప‌డుతున్నారు. పదవి, పార్టీ, రాజకీయ హోదా ఏదైనా సరే.. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం వెనుకాడటం లేదని వారు అంటున్నారు. నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల విషయంలో ప్రభుత్వం చట్ట ప్రక్రియను అనుసరిస్తోందని,

  • Arrest

    Advocate Murder Case : హైదరాబాద్ న్యాయవాది హత్య కేసులో ఏడుగురు అరెస్ట్

Latest News

  • New Currency : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. ఆర్‌బీఐ కసరత్తు వేగవంతం

  • Road Accident : ఖ‌మ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. కానిస్టేబుల్ మృతి

  • Delhi : పెళ్లికి కోటి రూపాయలకు పైగా ఖర్చు.. 17 నెలల్లోనే కూతురు మృతి

  • CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

  • Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd