HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Delhi Teens Autopsy Says Brutal Stabbing Left Intestines Hanging Out

Intestines Hanging Out : కడుపులోని పేగులు బయటపడి వేలాడాయి.. ఢిల్లీ బాలిక హత్య కేసులో పోస్టుమార్టం రిపోర్ట్

Intestines Hanging Out : ఢిల్లీలోని షహబాద్ డైరీ ప్రాంతంలో మే 28న సాహిల్ అనే యువకుడు .. మైనర్ బాలికను 16 సార్లు కత్తితో పొడిచి చంపాడు.

  • Author : Pasha Date : 04-06-2023 - 4:14 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Intestines Hanging Out
Intestines Hanging Out

Intestines Hanging Out : ఢిల్లీలోని షహబాద్ డైరీ ప్రాంతంలో మే 28న సాహిల్ అనే యువకుడు .. మైనర్ బాలికను 16 సార్లు కత్తితో పొడిచి చంపాడు. ఈ దారుణ హత్యా  ఘటనకు సంబంధించిన పోస్టుమార్టం నివేదికలో భయానక విషయాలు బయటికొచ్చాయి. బాలిక హత్యకు గురైన  తర్వాత  ఆమె కడుపులోని పేగులు బయటపడి వేలాడాయని(Intestines Hanging Out) పోస్ట్‌మార్టం నివేదికలో ప్రస్తావించారు. దీన్నిబట్టి సాహిల్ చాలా క్రూరంగా పొడిచాడని తేలింది. కత్తితో పొడిచి ఆగకుండా.. ఆమె తలను బండరాయితో బాదాడని కూడా రిపోర్ట్ లో ఉంది.  బాలిక తల ప్రాంతంలో కొన్ని ఎముకలు పగుళ్లు, గాయాలతో ఉండటానికి కారణం..  బండరాయితో జరిగిన దాడేనని  పోస్టుమార్టం రిపోర్ట్ తెలిపింది.

Also read : Delhi Girl Murder: ఢిల్లీలో యువతి దారుణ హత్య, 20సార్లు కత్తితో పొడిచి చంపేసిన ప్రియుడు!

బాలికకు భుజం నుంచి తుంటి ప్రాంతం వరకు 16 కత్తిపోట్లను వైద్య నిపుణులు గుర్తించారు. ఈ దాడి వల్ల బాలిక శరీరంలోని అనేక ఎముకలు విరిగాయన్నారు.  హత్య జరిగిన స్థలం నుంచి కత్తి, బూట్లను పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని దర్యాప్తు కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఈమేరకు పోలీసులకు పోస్టుమార్టం నివేదిక అందింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Autopsy
  • Brutal Stabbing
  • crime
  • Delhi Teens
  • Intestines Hanging Out

Related News

Yashoda Hospital Fake Doctor

సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ఫేక్ డాక్టర్ కలకలం

Yashoda Hospital  సికింద్రాబాద్‌లోని యశోద ఆసుప‌త్రిలో ఓ నకిలీ డాక్టర్ కలకలం సృష్టించింది. వైద్యురాలిగా నటిస్తూ ఓ మహిళా రోగికి మత్తుమందు ఇచ్చి, ఆమె ఒంటిపై ఉన్న 10 తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లింది. ఈ ఘటన ఆసుప‌త్రి వర్గాలను, రోగుల బంధువులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. వివరాల్లోకి వెళితే… ఓల్డ్ బోయిన్‌పల్లికి చెందిన సుధారాణి అనే మహిళ అనారోగ్యంతో యశోద ఆసుప‌త్రిలో చేరారు. చికిత్

  • FBI raises reward to $1 million

    FBI : యూఎస్ బంపర్ ఆఫర్.. ఇతడిని పట్టిస్తే రూ. 9.18 కోట్లు రివార్డు మీవే..

Latest News

  • ప్ర‌తిరోజూ హాయిగా నిద్ర‌పోవాలంటే?!

  • YCP : వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ..పార్టీ లో కొత్త జోష్ మొదలు కాబోతుందా ?

  • పంజాబ్ కింగ్స్‌కు ఆందోళ‌న‌గా మారిన స్టార్ ప్లేయ‌ర్స్‌?!

  • Donald Trump : ట్రంప్‌కు కోలుకోలేని దెబ్బ కొట్టిన మిత్రదేశాలు

  • ఈ ఎన్నిక‌ల‌కు ప‌ర్పుల్ మార్క‌ర్‌ను ఉప‌యోగిస్తార‌ని మీకు తెలుసా?

Trending News

    • ఐపీఎల్‌కు ముందు సూర్య‌వంశీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

    • ఉగాది పండుగ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

    • మళ్ళీ లేఆఫ్స్ కలకలం.. 16,000 మంది ఉద్యోగులపై వేటు?!

    • వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. బ్యాంకుల‌కు వ‌రుస‌గా సెల‌వులు!

    • ఇకపై వీరికి ఎల్‌పిజి సిలిండర్లు లభించవు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd