HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Couple Robbed Of Rs 6 Lakh In Ranchi

Ranchi Crime: 6 లక్షల చోరీ కేసులో రాంచీ పోలీసుల దర్యాప్తు ముమ్మరం

జార్ఖండ్‌ రాంచీలోని లాల్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ చోరీ కేసు పోలీసులకు సవాల్ గా మారింది. నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు

  • By Praveen Aluthuru Published Date - 08:13 AM, Sat - 29 April 23
  • daily-hunt
Ranchi Crime
Arrested3 2342055 20220507072636

Ranchi Crime: జార్ఖండ్‌ రాంచీలోని లాల్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ చోరీ కేసు పోలీసులకు సవాల్ గా మారింది. నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. రాంచీ లాల్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న డిస్టిలరీ బ్రిడ్జి సమీపంలో యువకుడు రంజిత్ నుండి రూ. 6 లక్షల 20 వేలు అపహరించి బైక్‌పై పారిపోయారు దుండగులు.

బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఘటన అనంతరం నేరగాళ్లిద్దరూ కోకర్ మీదుగా బూటీ మోర్ వైపు వెళ్లారని సీసీ ఫుటేజ్ లో కనిపించింది. ఆ తర్వాత పోలీసులకు ఎలాంటి క్లూ లభించలేదు. దీంతో పోలీసులు బూటీ మోర్ నుంచి ఒర్మాంఝీ వరకు పలు చోట్ల సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ కేసును ఛేదించేందుకు పలు చోట్ల దాడులు నిర్వహిస్తోంది. ఇటీవలి కాలంలో జైలు నుంచి బయటకు వచ్చిన నేరగాళ్లను కూడా పోలీసులు విచారిస్తున్నారు.

కొంతమంది అనుమానిత యువకులను లాల్‌పూర్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రంజిత్‌కు బ్యాంకు దగ్గర నుంచే రెక్కీ జరిగిందని, ఆ తర్వాత డిస్టిలరీ బ్రిడ్జి దగ్గరే నేరగాళ్లు ఈ ఘటనకు పాల్పడ్డారని పోలీసులు చెబుతున్నారు.ఈ వ్యవహారంపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఘటనా స్థలంలోని కాల్ కాల్ డేటాని బయటకు తీస్తున్నారు. ఈ కేసుని సీరియస్ గా తీసుకున్న లాల్ పూర్ పోలీసులు పలు కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. తొందర్లోనే దొంగలను పట్టుకుంటామని చెప్తున్నారు పోలీసులు.

Read More: Twilight zone: సముద్ర జీవులపై వాతావరణ ప్రభావం


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CC TV
  • Couple robbed
  • Ranchi Crime:
  • Ranchi Police
  • Rs 6 lakh

Related News

    Latest News

    • Mega Job Mela: నిరుద్యోగ యువ‌త‌కు శుభ‌వార్త‌.. సింగరేణి సహకారంతో మెగా జాబ్‌ మేళా!

    • India vs Australia: తొలి వ‌న్డేలో భార‌త్ ఘోర ఓట‌మి.. 1-0 ఆధిక్యంలోకి ఆస్ట్రేలియా!

    • WhatsApp: వాట్సాప్‌లో స్పామ్, అనవసర మెసేజ్‌లకు ఇక చెక్!

    • Air Pollution: వాయు కాలుష్యం.. గర్భంలో ఉన్న శిశువు మెదడుపై తీవ్ర ప్రభావం!

    • Confirm Ticket: ఐఆర్‌సీటీసీతో ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ యాప్స్‌తో టికెట్స్ బుక్ చేసుకోవ‌చ్చు!

    Trending News

      • Diwali: రేపే దీపావ‌ళి.. ఈ విష‌యాల‌ను అస్సలు మ‌ర్చిపోకండి!

      • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd