HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Congress Leader Kc Venugopal Injured In Bharat Jodoyatra

Bharat Jodo Yatra : భార‌త్ జోడో యాత్ర‌లో గాయ‌ప‌డ్డ కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్‌

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జ‌రుగుతున్న భారత్ జోడో యాత్రలో అప‌శృతి చోటుచేసుకుంది. యాత్ర‌లో కిందపడి కాంగ్రెస్ ప్రధాన..

  • By Prasad Published Date - 09:08 AM, Mon - 28 November 22
  • daily-hunt
Kc Venugopal Imresizer
Kc Venugopal Imresizer

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జ‌రుగుతున్న భారత్ జోడో యాత్రలో అప‌శృతి చోటుచేసుకుంది. యాత్ర‌లో కిందపడి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గాయపడ్డారు. ఈ ఘ‌ట‌న‌లో కేసీ వేణుగోపాల్ చేతికి, మోకాలికి గాయాలయ్యాయి. రాహుల్ గాంధీని కలవడానికి ప్రజలు త‌ర‌లిరావ‌డంతో రద్దీ ఏర్పడింది. ఆ స‌మ‌యంలో పోలీసులు ప్ర‌జ‌ల్ని నియంత్రించలేకపోయారు.దీంతో అక్క‌డ తొక్కిసలాట జ‌రిగింది. యాత్ర కోసం ఏర్పాటు చేసిన శిబిరంలో కేసీ వేణుగోపాల్‌కి ప్రథమ చికిత్స అందించారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • aicc
  • All India Congress Committee General Secretaries and in-charges
  • Bharat Jodoyatra
  • congress
  • KC Venugopal
  • rahul gandhi

Related News

Rahul Vote Chori Haryana

Vote Chori : హరియాణాలో 25 లక్షల ఓట్ల చోరీ – రాహుల్

Vote Chori : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హరియాణా ఎన్నికల ఫలితాలపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆయన ప్రకారం, రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ స్థాయిలో ఓట్ల చోరీ జరిగింది

  • KCR appearance before Kaleshwaram Commission postponed

    KCR : కేసీఆర్ ను అరెస్టు చేస్తామని మేమెప్పుడూ చెప్పలేదు – కిషన్ రెడ్డి

  • Congress

    Congress: సీఎం రేవంత్- అజారుద్దీన్‌ల వివాదంపై కాంగ్రెస్ క్లారిటీ!

  • Rahul Gandhi Tries Fishing

    Rahul Gandhi : చెరువులోకి దిగి చేపలు పట్టిన రాహుల్

  • Kcr Nxt Cm

    KCR : 500 రోజుల్లో కేసీఆర్ ముఖ్యమంత్రి కావటం ఖాయం..రాసిపెట్టుకోండి – కేటీఆర్ ధీమా

Latest News

  • Coconut Oil: రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనె రాస్తే ఈ అద్భుత ప్రయోజనాలు మీ సొంతం!

  • Virat Kohli- Rohit Sharma: విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌ల‌కు బిగ్ షాక్‌!

  • Best Laptops: రూ. 30 వేలు ఉంటే.. ఈ ల్యాప్‌టాప్‌లు మీ సొంతం!

  • Parliament Winter Session: పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారు!

  • World Expensive Cars: ప్రపంచంలోని 5 అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లు ఇవే.. ధ‌ర రూ. 250 కోట్లు!

Trending News

    • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

    • Indelible Ink: ఎన్నికల సిరా.. ఈ నీలి రంగు సిరాను ఎక్కడ, ఎవరు తయారు చేస్తారు?

    • Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్ప‌నున్న క్రిస్టియానో ​​రొనాల్డో?!

    • Super Moon : ఈరోజు రా.6.49 గంటలకు.. ‘సూపర్ మూన్’

    • U-19 One-Day Challenger Trophy: టీమిండియాలోకి మాజీ కోచ్ కొడుకు.. ఎవ‌రో తెలుసా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd