Chinna Jeeyar Dance : జీయరు జీయరు జీయరూ.. వైరల్ సాంగ్
ముచ్చింత్‌లో రామానుజ విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా పలు కార్యక్రమాలు జరిగాయి. అందులో భాగంగా చినజీయర్ స్వామిపై రాసిన ఓ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది
- Author : Hashtag U
Date : 12-02-2022 - 5:16 IST
Published By : Hashtagu Telugu Desk
ముచ్చింత్‌లో రామానుజ విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా పలు కార్యక్రమాలు జరిగాయి. అందులో భాగంగా చినజీయర్ స్వామిపై రాసిన ఓ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. చినజీయర్‌ని మధ్యలో నిల్చోబెట్టుకుని చుట్టూరా భక్తులు డ్యాన్స్ వేస్తున్న వీడియో తెగ చెక్కర్లు కొడుతోంది. ఆ వీడియోను మీరూ చూసేయండి