HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Chhattisgarh Encounter

Encounter : ఛత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ ..38 మంది మావోలు మృతి

Encounter : భద్రతా బలగాలు తమ కూంబింగ్ ఆపరేషన్‌ను నిలిపివేయాలని మావోయిస్టులు విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది

  • Author : Sudheer Date : 26-04-2025 - 11:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chhattisgarh Encounter
Chhattisgarh Encounter

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కరెగుట్ట అటవీ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌(Encounter )లో 38 మంది మావోయిస్టులు మృతి(28 Maoists killed)చెందారు. భద్రతా దళాలు చేపట్టిన కూంబింగ్ ఆపరేషన్‌లో ఎదురైన కాల్పుల్లో మావోయిస్టులు బలయ్యారు. ఈ ఘటన ములుగు మరియు సుక్మా జిల్లాల సరిహద్దులో చోటుచేసుకుంది. సమాచారం మేరకు మృతుల్లో పలువురు కీలక మావోయిస్టు నేతలు ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Jadeja: బీసీసీఐ కొత్త నియమం.. జడేజాకు ఝలక్ ఇచ్చిన అంపైర్!

“ఆపరేషన్ కరెగుట్ట” అనే పేరుతో భద్రతా బలగాలు గత కొన్నిరోజులుగా విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ ఆపరేషన్‌లో మావోయిస్టుల గూళ్లపై దాడులు నిర్వహించి ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపధ్యంలోనే మావోయిస్టులు భద్రతా బలగాలకు ఎదురు దాడులు చేపట్టగా ఘర్షణ తలెత్తింది. ఎదురుకాల్పులు గంటల తరబడి కొనసాగినట్టు అధికారులు తెలిపారు.

ఈ ఘటనపై మావోయిస్టుల శిబిరం నుంచి స్పందన కూడా వచ్చినట్టు సమాచారం. భద్రతా బలగాలు తమ కూంబింగ్ ఆపరేషన్‌ను నిలిపివేయాలని మావోయిస్టులు విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. అయితే భద్రతా బలగాలు మాత్రం కీలక నేతల్ని లక్ష్యంగా చేసుకొని ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి. ఈ సంఘటనతో నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో భద్రత మరింత కట్టుదిట్టంగా మారింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 28 Maoists killed
  • chhattisgarh
  • encounter

Related News

Encounter In Karregutta

Encounter in Karregutta : కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్.. ఐదుగురు మావోలు హతం

నిఘా వర్గాల నుంచి అందిన పక్కా సమాచారంతో సీఆర్‌పీఎఫ్ (CRPF) మరియు గ్రేహౌండ్స్ బలగాలు అడవిని జల్లెడ పట్టాయి. కూంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలో సాయుధ మావోయిస్టులు తారసపడటంతో ఇరువర్గాల మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి

    Latest News

    • AI Summit Delhi 2026: ఏఐ సమ్మిట్ కు సీఎం చంద్రబాబు

    • పదేపదే ఆకలి అవుతుందా? అయితే కార‌ణాలివే!!

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • కాంగ్రెస్ నాయ‌కుల‌కు నోటీసులు పంపిన లోక్‌స‌భ ప్రివిలేజ్ క‌మిటీ!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    Trending News

      • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

      • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

      • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

      • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

      • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd