HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Centre Launches Bharat 6g Alliance

6G-India : 6జీ రెడీ అవుతుందోచ్.. 200 పేటెంట్లు కొన్న ఇండియా

6G-India : ఇప్పుడు 5జీ.. రాబోయేది 6జీ..  5G కంటే 6G ఇంటర్నెట్, టెలికాం సేవలు  దాదాపు 100 రెట్లు స్పీడ్ గా ఉంటాయి. 

  • Author : Pasha Date : 04-07-2023 - 9:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
6g India
6g India

6G-India : ఇప్పుడు 5జీ.. 

రాబోయేది 6జీ..  

5G కంటే 6G ఇంటర్నెట్, టెలికాం సేవలు  దాదాపు 100 రెట్లు స్పీడ్ గా ఉంటాయి. 

వచ్చే పదేళ్లలో అందుబాటులోకి రానున్న 6జీ టెక్నాలజీ పై భారత్(6G-India) ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా 200 6G పేటెంట్లను కొనుగోలు చేసి.. భారత్ 6G అలయన్స్‌ను ప్రారంభించింది. ఈ  అలయన్స్‌ రాబోయే దశాబ్దంలో అభివృద్ధి చెందుతున్న టెలికాం టెక్నాలజీలు, ప్లాట్‌ఫారమ్‌లపై చర్చించనుంది. కేంద్ర కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి  అశ్విని వైష్ణవ్ “భారత్ 6G అలయన్స్‌” ను ఆవిష్కరించారు. 5G విజయవంతంగా విడుదలైన తర్వాత భారతదేశంలో తదుపరి తరం సాంకేతికత (6జీ)ను తీసుకొచ్చేందుకు దీన్ని తొలి అడుగుగా ఆయన అభివర్ణించారు.

Also read : Threads Vs Twitter : ట్విట్టర్ కు పోటీగా ఫేస్‌బుక్ “థ్రెడ్స్” యాప్.. జులై 6న రిలీజ్

“6G టెక్నాలజీ కోసం భారతదేశం 200 పేటెంట్లను పొందింది. రాబోయే 6G సాంకేతికత..  5G ద్వారా ఇప్పుడు  స్థాపించబడిన టెక్నాలజీని మరింత బెటర్ చేస్తాయి. విశ్వసనీయత, వేగం,  పరిష్కారాలు మరింతగా పెరుగుతాయి” అని మంత్రి అశ్విని వైష్ణవ్  చెప్పారు. మన దేశంలో గత తొమ్మిది నెలల్లో 2.70 లక్షల 5G సైట్‌లను స్థాపించారు. ఇంకొన్ని సంవత్సరాల్లో ఇండియాలో 6జీని సేవలను ప్రారంభించేందుకు సంబంధించిన విజన్ డాక్యుమెంట్‌ను ప్రధాని మోడీ ఈ ఏడాది మార్చిలో విడుదల చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 5G
  • 6G
  • 6G Patents
  • 6G-India
  • Bharat 6G Alliance
  • Centre government
  • india

Related News

PM Modi

Modi Speech : ఈరోజు రాత్రి 8.30 గంటలకు మోదీ ప్రసంగం..ఏమాట్లాడబోతారో ?

గతంలో నోట్ల రద్దు (Demonetization) లేదా లాక్ డౌన్ వంటి చారిత్రాత్మక ప్రకటనలు కూడా ఇలాగే రాత్రి వేళల్లోనే వెలువడ్డాయి. నేడు రాత్రి 8:30 గంటలకు ఆయన ఏ విషయంపై మాట్లాడబోతున్నారనే దానిపై ఇప్పటికే సోషల్ మీడియా మరియు రాజకీయ వర్గాల్లో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి.

    Latest News

    • బెంగాల్ ఎన్నికల్లో ‘ఝల్‌మురి’ సెగ.. మోదీ వర్సెస్ దీదీ

    • Akira Nandan : రేణు డైరెక్షన్లో అకిరా ఎంట్రీ ?

    • భార‌త్‌పై ట్రంప్ చిందులు!

    • WB Polling : పోలింగ్ కేంద్రానికి వచ్చిన భారీ ఏనుగు.. పరుగులు పెట్టిన ఓటర్లు

    • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

    Trending News

      • ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

      • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

      • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

      • దిల్షాన్ మదుశంక.. రిప్లేస్‌మెంట్‌గా వచ్చి రికార్డుల్లోకి!

      • దిగ్బంధనం అంటే యుద్ధం ప్రకటించడమే: ఇరాన్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd