School Bus Accident
-
#India
Bus Overturns: హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు విద్యార్థులు దుర్మరణం
హర్యానాలోని మహేంద్రగఢ్‌లో గురువారం ఉదయం పిల్లలతో నిండిన ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా (Bus Overturns) పడింది. ఈ ప్రమాదంలో 6 మంది చిన్నారులు మృతిచెందగా, 15 మంది చిన్నారులు గాయపడినట్లు సమాచారం.
Date : 11-04-2024 - 11:20 IST -
#Andhra Pradesh
School Bus Accident : ఏపీలో మరో బస్సు ప్రమాదం ..
కృష్ణా జిల్లాలో ఓ పాఠశాల బస్సు పంట కాలువలో బోల్తా పడింది. స్టీరింగ్ రాడ్ విరగడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు చెపుతున్నారు
Date : 06-11-2023 - 12:52 IST -
#Andhra Pradesh
School Bus Accident : బాపట్ల జిల్లాలో స్కూల్ బస్సు బోల్తా ..ఇద్దరి విద్యార్థుల పరిస్థితి విషమం
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఎంతో సంతోషంగా జరుపుకొని ఇంటికి వస్తున్న క్రమంలో
Date : 15-08-2023 - 7:33 IST -
#India
School Bus Accident:ఉత్తరాఖండ్ లో స్కూల్ బస్సు బోల్తా…ఇద్దరు విద్యార్థులు మృతి ..!!
ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. సితార్ గంజ్ లో స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు మరణించారు. పలువురు విద్యార్థులు గాయపడినట్లు సమాచారం. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 56మంది విద్యార్థులు ఉన్నారు. ఆరుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. ఎలా బోల్తాపడిందన్న విషయంపై ఇంకా పూర్తి సమాచారం తెలియలేదు. గాయపడిన వారిని చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై సీఎం పుష్కర్ సింగ్ ధామి ట్వీట్ చేశారు. నయాగావ్ […]
Date : 14-11-2022 - 6:17 IST -
#Speed News
Maharashtra : లోయలో పడిన స్కూల్ బస్సు…15మంది విద్యార్థులకు తీవ్రగాయాలు..!!
మహారాష్ట్రలో ఘోరప్రమాదం జరిగింది. స్కూల్ బస్సు లోయలో పడిన ఘటనలో 15మంది చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి. మాన్ గావ్ నుంచి రాయ్ గడ్ కోట వెళ్లే రోడ్డులో ఈప్రమాదం జరిగింది. పూణేలోని జ్ఞాన్ ప్రబోధిని స్కూల్ కు చెందిన బస్సుగా గుర్తించారు. మాంగావ్ రాయ్ గఢ్ రోడ్డులోని ఘరోషి వాడి సమీపంలో బస్సు లోయలో పడినట్లు స్థానికులు గుర్తించారు. ఈ ప్రమాదంలో 15మంది విద్యార్థులకు తీవ్రగాయాలైనట్లు సమాచారం.
Date : 11-11-2022 - 10:08 IST