HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Burning Man Festival Goers Told To Conserve Food And Water

America: బురదమయంగా మారిపోయిన ఎడారి.. పండుగకు వచ్చి చిక్కుకుపోయిన 70వేల మంది?

ప్రస్తుతం అమెరికాలో బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్ జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ ఫెస్టివల్ కి భారీగా జనాలు తరలివచ్చారు.

  • Author : Anshu Date : 03-09-2023 - 4:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
America
America

ప్రస్తుతం అమెరికాలో బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్ జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ ఫెస్టివల్ కి భారీగా జనాలు తరలివచ్చారు. అంతా బాగానే ఉంది కానీ తాజాగా ఒక ఊహించని పరిణామం ఎదురయ్యింది. దీంతో వేలాదిమంది నానా అవస్థలు పడుతున్నారు. అసలు ఏం జరిగిందంటే.. అమెరికాలో బర్నింగ్‌ మ్యాన్‌ ఫెస్టివల్ జరుగుతున్న నెవాడలోని బ్లాక్‌రాక్‌ ఎడారి వర్షం దెబ్బకు బురద మయంగా మారిపోయింది. దీంతో ఈ ఫెస్టివల్‌కు హాజరైన 70,000 మంది ఆ బురదలో చిక్కుకుపోయారు. చుట్టూ పదుల మైళ్ల దూరం వరకు ఎటు చూసినా బురదే కనిపిస్తోంది.

వాహనాలు ముందుకు కదల్లేక పోతున్నాయి. కాళ్లు కూరుకుపోతుండటంతో పది అడుగులు కూడా వేయలేని పరిస్థితి. ఇక్కడ భూఉపరితలం ఎండే వరకు వాహనలను ముందుకు అనుమతించమని ఇప్పటికే నిర్వాహకులు తెలిపారు. దీంతో సందర్శకులు ఆహారం, నీరు వాడుకొని ఎక్కడైన పొడిగా వెచ్చటి ప్రదేశంలో తలదాచుకోవాలని సూచించారు. ఈ ప్రాంతం ది బ్యూరో ఆఫ్‌ ల్యాండ్‌ మేనేజ్‌మెంట్‌ ఆధీనంలో ఉంది. ఆగస్టు 27న బర్నింగ్‌మ్యాన్‌ ఫెస్టివల్‌ మొదలైంది. ఆ తర్వాత ఈ ప్రదేశాన్ని హిల్లరి హరికేన్‌ తాకింది.

ఒక రాత్రి మొత్తం భారీ వర్షం కురవడంతో ఆ ప్రాంతం మొత్తం బురదగా మారిపోయింది. మూడు నెలల్లో పడాల్సిన వర్షం ఒక్కరాత్రిలో కురిసింది. దీంతో చాలా ఈవెంట్లు రద్దయ్యాయి. ఎవరూ ఇక్కడికి రావడానికి లేదా బయటకు వెళ్లడానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో బ్లాక్‌రాక్‌ సిటీని మూసివేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. కొంత మంది మాత్రం కాలి నడకనే ఈ బురద ఎడారి నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • america
  • burning man festival
  • floods
  • food
  • heavy rains
  • water

Related News

Got India's commitment to stop buying Russian oil

రష్యా చమురు కొనుగోలు నిలిపేస్తామని భారత్‌ హామీ..అమెరికా కామెంట్లు

Russian oil  రష్యా చమురును భారత్ కొనుగోలు చేయదంటూ అమెరికా మరోసారి స్పష్టం చేసింది. అయితే ఈ అంశంపై ఇప్పటికీ భారత్ నోరు విప్పకపోవడం.. అమెరికా పదే పదే ఈ కామెంట్లు చేయడం అందరిలోనూ అనుమానాలను పెంచింది. ముఖ్యంగా మ్యూనిక్ వేదికగా అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో.. మరోసారి ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయమని తమకు హామీ ఇచ్చిందన్నారు. భారత్-అమె

  • Rahul Gandhi

    రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దుకు బీజేపీ డిమాండ్‌..సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు..!

  • Seattle agrees to pay $29 million compensation to Kandula Jahnavi family

    జాహ్నవి కందుల కుటుంబానికి 264 కోట్ల పరిహారం

  • H1B Visa

    భార‌తీయుల‌కు మ‌రో షాక్ ఇచ్చిన ట్రంప్‌!

  • America

    అమెరికాకు బిగ్ షాక్ ఇచ్చిన భార‌త్‌!

Latest News

  • ఐసీసీ టీ20 వరల్డ్ కప్.. ఆస్ట్రేలియా ఇంటికేనా?!

  • ఫిబ్ర‌వ‌రి 26న విజ‌య్‌- ర‌ష్మిక పెళ్లి?!

  • భారత్ చేతిలో ఓటమి.. పాకిస్థాన్‌లో ముదురుతున్న వివాదం, ప్రమాదంలో మొహ్సిన్ నఖ్వీ పదవి!

  • స్వదేశానికి చేరుకున్న టీమ్ ఇండియా.. తదుపరి లక్ష్యం నెదర్లాండ్స్‌తో పోరు!!

  • ప్ర‌పంచంలో అత్యంత భ‌యంక‌ర‌మైన క్యాన్స‌ర్ ఏదంటే?!

Trending News

    • టీ20 వరల్డ్ కప్ 2026.. పాకిస్థాన్‌తో సహా ఈ 5 జ‌ట్లు క‌ష్ట‌మే!

    • బంగారం ధ‌ర ప‌డిపోనుందా? విశ్లేష‌కులు ఏం చెబుతున్నారంటే?

    • భార‌త్‌- పాక్ మ‌ధ్య మ‌రోసారి మ్యాచ్ జ‌ర‌గ‌నుందా?

    • మహాశివరాత్రి.. జాగరణ చేస్తున్నారా?

    • కోహ్లీ రికార్డుల క్లబ్‌లోకి ఇషాన్ కిష‌న్‌..!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd