HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Boy Falls Into Borewell In Madhya Pradesh

Madhya Pradesh : మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో బోరుబావిలో ప‌డ్డ బాలుడు.. కొన‌సాగుతున్న రెస్క్యూ ఆప‌రేష‌న్‌

మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లాలో బోరుబావిలో బాలుడు ప‌డిపోయాడు. సాయంత్రం పొలంలో ఆడుకుంటూ ఎనిమిదేళ్ల బాలుడు

  • Author : Prasad Date : 07-12-2022 - 7:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Borewell Imresizer
Borewell Imresizer

మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లాలో బోరుబావిలో బాలుడు ప‌డిపోయాడు. సాయంత్రం పొలంలో ఆడుకుంటూ ఎనిమిదేళ్ల బాలుడు లోతైన బోరుబావిలో పడిపోయాడని.. జిల్లాలోని మాండవి గ్రామంలో సాయంత్రం 5 గంటలకు ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. రెండేళ్ల క్రితం నానక్ చౌహాన్ అనే వ్యక్తి పొలంలో బోరు వేశాడు. అయితే నీళ్లు ప‌డ‌క‌పోవ‌డంతో ఆ బోరుబావిని ప‌ట్టాతో క‌ప్పి ఉంచాన‌ని పొలం యాజ‌మాని తెలిపాడు. అయితే బాలుడు కవర్‌ను ఎలా తొలగించగలిగాడో తనకు తెలియదని చౌహాన్ పోలీసులకు చెప్పాడు. బాలుడిని సురక్షితంగా బయటకు తీయడానికి ఇప్పటికే సహాయక చర్యలు కొనసాగుతున్నాయని.. ఆ ప్రాంతాన్ని తవ్వడానికి జేసీబీలు తెప్పించామని పోలీసులు తెలిపారు. బాలుడికి ఆక్సిజన్ అందించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. SDRF బృందం భోపాల్, హోషంగాబాద్ నుండి ర‌ప్పించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • borewell
  • boy
  • Madhya Pradesh

Related News

    Latest News

    • Chandrababu Naidu: ఢిల్లీకి సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్.!

    • Visakhapatnam Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించిన మంత్రి నారా లోకేష్

    • Peddi Collections: రూ.300 కోట్ల క్లబ్‌లోకి రామ్ చరణ్ ‘పెద్ది’

    • Crime News Hyderabad: పెన్షన్ డబ్బు కోసం కన్నతండ్రిని చంపిన కొడుకు, కూతురు కు ఉరి శిక్ష, తల్లికి జీవిత ఖైదు

    • Physical Relation: ఐదు గంటల పాటు నిర్విరామంగా సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఏం జరిగిందంటే?

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd