HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Bee Attack At Picnic Sara Tendulkar Unexpected Adventure With Her Friend

Sara Tendulkar: తేనెటీగల‌ దాడి నుంచి త‌ప్పించుకున్న సారా టెండూల్క‌ర్‌..!

నిజానికి సారా టెండూల్కర్ తన మొబైల్ కెమెరాలో పిక్నిక్ సమయంలో క్షణాన్ని బంధిస్తోంది. ఈ సమయంలో ఒక తేనెటీగ సారా దగ్గరకు వ‌చ్చింది. దాని కారణంగా సారా కొద్దిగా భ‌య‌ప‌డిన‌ట్లు ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి.

  • Author : Gopichand Date : 11-09-2024 - 12:46 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sara Tendulkar
Sara Tendulkar

Sara Tendulkar: భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ (Sara Tendulkar) సోషల్ మీడియాలో తరచుగా వైర‌ల్ అవుతుంటారు. సారా టెండూల్కర్ వీడియోలు, చిత్రాలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో క‌నిపిస్తూనే ఉంటాయి. సారా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. సారా డ్రెస్సింగ్ స్టైల్, ఆమె అందం హీరోయిన్స్ కంటే తక్కువ కాదు. ప్ర‌స్తుతం సారా విహారయాత్రల్లో బిజీగా ఉన్నారు. సారా సోషల్ మీడియాలో వాటికి సంబంధించిన వీడియో, చిత్రాలను కూడా షేర్ చేసింది. అయితే ఈ విహారయాత్రలో సారా తృటిలో ప్రమాదం నుంచి బయటపడిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

#SaraTendulkar 🤩💥 pic.twitter.com/tIkOj8ob7E

— Star Gallery (@stargallery2020) September 10, 2024

తేనెటీగల దాడి

నిజానికి సారా టెండూల్కర్ తన మొబైల్ కెమెరాలో పిక్నిక్ సమయంలో క్షణాన్ని బంధిస్తోంది. ఈ సమయంలో ఒక తేనెటీగ సారా దగ్గరకు వ‌చ్చింది. దాని కారణంగా సారా కొద్దిగా భ‌య‌ప‌డిన‌ట్లు ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి. అయితే తేనెటీగ సారాపై దాడి చేయ‌లేక‌పోయింది. ఈ ఘటన కెమెరాలో కూడా రికార్డయింది. సారా టెండూల్కర్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో అభిమానులతో పంచుకున్నారు. సారా టెండూల్కర్ లండన్‌లో విహారయాత్ర చేస్తోంది. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పంజాబీ గాయకుడు కరణ్ ఔజ్లా లైవ్ కాన్సర్ట్ వీడియోను కూడా పంచుకున్నారు.

Also Read: Alcohol Side Effects: ప్ర‌తిరోజూ మ‌ద్యం తాగే అల‌వాటు ఉందా..? అయితే ఈ విష‌యాలు తెలుసా..?

గిల్‌తో ప్రేమ‌లో ఉన్న‌ట్లు క‌థ‌నాలు

సారా టెండూల్కర్, టీం ఇండియా స్టార్ క్రికెటర్ శుభ్‌మాన్ గిల్ మధ్య సంబంధం గురించి పుకార్లు తరచుగా సోషల్ మీడియాలో వ‌స్తూనే ఉంటాయి. 2023 వన్డే ప్రపంచకప్ తర్వాత వీరిద్దరి గురించి చాలా చర్చ జ‌రిగింది. అయితే ఈ విషయమై ఇద్దరి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి స్పంద‌న రాలేదు. అయితే సోషల్ మీడియా యూజర్లు మాత్రం ఇద్దరి ఫొటోలు పేట్టి పోస్టులు షేర్ చేస్తూనే ఉన్నారు. టీమ్ ఇండియా మ్యాచ్‌ల సమయంలో సారా టెండూల్కర్ స్టేడియంలో కూర్చుని మ్యాచ్ చూడటం చాలాసార్లు కనిపించింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bee Attack
  • Bee Attack At Picnic
  • Gill With Sara
  • london
  • sachin tendulkar
  • Sara Tendulkar

Related News

Arjun Tendulkar

పెళ్లయిన 24 గంటల్లోనే మైదానంలోకి అర్జున్ టెండూల్కర్!

డీవై పాటిల్ టీ20 కప్‌లో అర్జున్ 'డీవై పాటిల్ బ్లూ' జట్టు తరపున ఆడుతున్నాడు. పెళ్లి జరిగిన మరుసటి రోజే అంటే శుక్రవారం (మార్చి 06) ముంబై కస్టమ్స్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో అతను బరిలోకి దిగాడు.

  • Nara.

    అర్జున్ టెండూల్కర్, సానియా చందోక్‌ల ను ఆశీర్వదించిన లోకేశ్‌ దంపతులు

Latest News

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

  • Big Shock : యూజర్లకు బిగ్ షాక్.. మొబైల్ డేటాపై ట్యాక్స్ వేయబోతున్న కేంద్రం ?

  • Gas Shortage : రైల్ ప్రయాణికులకు LPG షాక్

  • Velugumatla Demolition : కూల్చడం ఎందుకు..? మళ్లీ ఇల్లు కట్టించుడు ఎందుకు..? భూదాన్ ఘటన పై కేటీఆర్ ఫైర్

  • Divorce : విడాకులు తీసుకున్న అల్లు అర్జున్ హీరోయిన్

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd