HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Bcci Brings Good News For Ipl Fans 40 Per Cent Sitting Allowed In Stadiums

IPL Fans:ఐపీఎల్ ఫాన్స్ కు బీసీసీఐ గుడ్ న్యూస్

ఐపీఎల్ 15వ సీజన్ ఉత్కంఠ భరితంగా సాగుతూ అభిమానులను అలరిస్తోంది.

  • Author : Naresh Kumar Date : 24-04-2022 - 10:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ipl
Ipl

ఐపీఎల్ 15వ సీజన్ ఉత్కంఠ భరితంగా సాగుతూ అభిమానులను అలరిస్తోంది. కరోనా ప్రభావం తగ్గిపోవడంతో స్టేడియంలోకి 40 శాతం ఫాన్స్ ను అనుమతిస్తున్నారు. ఈ క్రమంలో బీసీసీఐ ఫాన్స్ కు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ప్లే ఆఫ్ మ్యాచ్ లకు 100 శాతం అభిమానులను అనుమతించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ విషయాన్ని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ తెలిపారు. ప్లే ఆఫ్ మ్యాచ్ ల షెడ్యూల్ ప్రకటించేందుకు సమావేశమయిన అపెక్స్ కౌన్సిల్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.

ఐపీఎల్‌ లీగ్‌ మ్యాచ్‌లన్నీ మహారాష్ట్రలోని నాలుగు వేదికలకు మాత్రమే బీసీసీఐ పరిమితం చేసింది. అయితే దేశంలో కొవిడ్‌ ప్రభావం తగ్గుముఖం పట్టడంతో ఐపీఎల్‌ ప్లే ఆఫ్ మ్యాచ్‌లను మరో చోట నిర్వహించేందుకు సిద్ధమయింది. దీనిలో భాగంగా మొదటి క్వాలిఫయర్, ఎలిమినేటర్‌ మ్యాచ్‌లు కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్‌ మైదానంలో జరగనున్నాయి. మే 24 క్వాలిఫయర్‌, మే 26న ఎలిమినేటర్‌ మ్యాచ్‌లు జరగనుండగా…మే 27న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌ జరగనుంది. ఇదే వేదికలో మే 29న ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. కాగా ఈ మ్యాచ్‌లకు వందశాతం సామర్థ్యంతో ప్రేక్షకులను అనుమతించనున్నారు.

బీసీసీఐ తాజా నిర్ణయంతో ఫాన్స్ సంబరపడుతున్నారు. ముఖ్యంగా ఫైనల్ జరిగే వేదిక అహ్మదాబాద్ స్టేడియం లక్ష కెపాసిటీ కావడంతో ఎక్కువ మంది మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూడబోతున్నారు. ఇప్పటికే లీగ్ మ్యాచ్ లకు సంబంధించి 40 శాతం టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఇక ప్లే ఆఫ్, ఫైనల్ మ్యాచ్ లకు పూర్తి స్టేడియం కెపాసిటీ కు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో టికెట్ల కోసం రచ్చ రచ్చ ఖాయమని చెప్పొచ్చు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 40 percent sitting aloowed
  • BCCI
  • IPL 2022
  • IPL season 15

Related News

India-Pakistan

పాకిస్థాన్ ఆట‌గాళ్ల‌కు టీమిండియా హ్యాండ్‌షేక్ ఇస్తుందా?!

కొలంబో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు 60% వర్షం పడే అవకాశం ఉంది.

  • Hardik Pandya celebrates Valentine's Day with a tattoo of girlfriend Mahieka Sharma

    కొలంబో లో ప్రియురాలితో హోటల్ లాబీలో కనిపించిన పాండ్యా

  • Saqlain Mushtaq

    ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కొలంబోలో పిచ్‌ను ఎప్పుడైనా మార్చొచ్చు: పాక్‌ మాజీ క్రికెటర్‌

  • Abhishek Sharma

    ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయిన అభిషేక్ శ‌ర్మ‌!

  • BCCI

    టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌.. ఆట‌గాళ్ల‌కు బీసీసీఐ కీల‌క నిబంధ‌న‌లు!

Latest News

  • HPV Vaccine : తెలంగాణ లో 15 ఏళ్ల అమ్మాయిలకు ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్

  • తొర్రూరు మున్సిపల్‌ కార్యాలయం వద్ద హై టెన్షన్..

  • Good News : తెలంగాణ రైతులకు మరో శుభవార్త !!

  • వేసవి బరిలో..క్యూ కడుతున్న స్టార్ హీరోల సినిమాలు

  • రష్యా చమురు కొనుగోలు నిలిపేస్తామని భారత్‌ హామీ..అమెరికా కామెంట్లు

Trending News

    • మహాశివరాత్రి.. జాగరణ చేస్తున్నారా?

    • కోహ్లీ రికార్డుల క్లబ్‌లోకి ఇషాన్ కిష‌న్‌..!

    • భారత్-పాక్ మ్యాచ్‌.. మంచు ప్రభావం ఉంటుందా?

    • మహాశివరాత్రి నాడు పార్థివ శివలింగాన్ని ఎందుకు తయారు చేస్తారు?

    • రేప‌ట్నుంచి ఈ రాశుల‌వారికి ధన లాభంతో పాటు ఉద్యోగ అవకాశాలు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd