HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Are You Suffering From Skin Problems In Winter But These Should Be Taken

Skin Problems : చలికాలంలో చర్మ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే వీటిని తీసుకోవాల్సిందే..

చలికాలంలో చర్మానికి (Skin) సంబంధించిన సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే కొన్ని రకాల ఆహార పదార్థాలు కూడా తీసుకోవాలి అంటున్నారు వైద్యులు..

  • Author : Naresh Kumar Date : 26-12-2023 - 6:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Are You Suffering From Skin Problems In Winter.. But These Should Be Taken..
Are You Suffering From Skin Problems In Winter.. But These Should Be Taken..

Tips for Skin Problems in Winter : చలికాలం మొదలయింది అంటే చాలు చర్మ సమస్యలు మొదలవుతూ ఉంటాయి. చర్మం పొడిబారడం డ్రైగా అయిపోవడం పగలడం లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. దాంతో చర్మం (Skin) మొత్తం అంతా కూడా మంటగా అనిపిస్తూ ఉంటుంది. అందుకే చలికాలం మొదలైంది అంటే చాలు చాలామంది చర్మం (Skin) విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. వ్యాజిలిన్ వంటివి ఉపయోగిస్తూ ఉంటారు. అయితే చలికాలంలో చర్మానికి (Skin) సంబంధించిన సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే కొన్ని రకాల ఆహార పదార్థాలు కూడా తీసుకోవాలి అంటున్నారు వైద్యులు. మరి చలికాలంలో ఎటువంటి పదార్థాలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join.

శీతాకాలంలో మాత్రమే దొరికే నారింజ కమలాపండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. వీటిని నిత్యం తీసుకోవడం వల్ల చర్మ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. జామకాయలు విటమిన్లు ఏ,సీ పుష్కలంగా ఉంటాయి. అదేవిధంగా బీటా కెరో టీన్ లైకోపీన్ కూడా అధికంగా ఉంటుంది. ఇవి చర్మ రక్షణకు ఉపయోగపడే కొల్లాజిన్ ను ఉత్పత్తి చేయడంలో ఉపయోగపడతాయి. జామకాయల్ని తీసుకోవడం వల్ల వృద్ధాప్య సమస్యల నుంచి బయటపడవచ్చు. బచ్చల కూరలో ఉన్న ఎన్నో రకాలైన విటమిన్లు చర్మాన్ని రక్షించడానికి ఉపయోగపడతాయి. దీనిలో ఉండే విటమిన్ ఏ,సి చర్మ రక్షణకు చాలా ప్రధానం. దీనిలో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు చర్మాని డీహైడ్రేషన్ వైరల్ ప్రభావాలు లేకుండా చేస్తాయి.

ముఖ్యంగా బచ్చల కూర తింటే వయసు రిత్యా వచ్చే చర్మం ముడతలు సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. దానిమ్మ చర్మంపై యాంటీ మైక్రోబియల్ ప్రభావాన్ని చూపుతుంది. ఇది ప్రధానంగా ముఖంపై వచ్చే మొటిమలు తీవ్రతను తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే చర్మంలో ఆయిల్ లెవెల్స్ ను మెయింటైన్ చేయడానికి బాగా ఉపయోగపడతాయి. క్యారెట్ అంటే శీతాకాలంలో దొరికే గొప్ప ఆహారం శీతాకాలంలో క్యారెట్ను తీసుకోవడం వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.

టాక్సీలను బయటకు పంపడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే చర్మాన్ని బలోపేతం చేయడంతో పాటు చర్మాన్ని గ్లోయింగ్ కూడా కనిపించేలా చేస్తుంది.

Also Read:  Houthis Warning : ప్రపంచం ఇంటర్నెట్ ఆపేస్తాం.. హౌతీల వార్నింగ్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • benefits
  • health
  • lifestyle
  • Skin Problems
  • Suffering
  • tips
  • Tricks
  • winter

Related News

WHO Warning

డ‌బ్ల్యూహెచ్‌వో హెచ్చ‌రిక‌.. 2050 నాటికి ప్రతి నలుగురిలో ఒకరికి ఆ స‌మ‌స్య‌!!

12 నుండి 35 సంవత్సరాల వయస్సు గల ఒక బిలియన్ కంటే ఎక్కువ మంది యువకులు హెడ్‌ఫోన్లను అధిక శబ్దంతో వాడుతున్నారని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది.

  • Benjamin Netanyahu

    ఇజ్రాయెల్ ప్రధానికి క్యాన్స‌ర్‌.. నిజ‌మేనా?!

  • Asthma

    ఆస్తమా హెచ్చరిక సంకేతాలివే..!

  • Garlic

    వెల్లుల్లి.. మీ వంటగదిలోనే అద్భుత ఔషధం!

  • Dangerous Cancer

    ప్ర‌పంచంలో అత్యంత భ‌యంక‌ర‌మైన క్యాన్స‌ర్ ఏదంటే?!

Latest News

  • ఏపీలో నిరుద్యోగులకు తీపికబురు..త్వరలో మరో డీఎస్సీ నోటిఫికేషన్‌

  • బిల్డర్లకు ఏపీ ప్రభుత్వం భారీ ఊరట..100% పన్ను కట్టక్కర్లేదు !!

  • Anantha babu: వైసీపీ మాజీ ఎమ్మెల్సీ అనంతబాబుకు భారీ షాక్

  • ఏపీలో భూకంపం టెన్షన్.. పల్నాడు జిల్లాలో తెల్లవారుజామున కంపించిన భూమి

  • గుడ్ న్యూస్.. ఏపీలో ఖాళీ స్థలాలపై పన్ను 50 శాతం రాయితీ

Trending News

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd