Earthquake: ఆరుగురు మృతి..నేపాల్‌లో భారీ భూకంపం
నేపాల్‌లో భారీ భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున 1.57 గంటలకు భూమికంపించింది.
- By Hashtag U Published Date - 07:53 AM, Wed - 9 November 22

నేపాల్‌లో భారీ భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున 1.57 గంటలకు భూమికంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.3గా నమోదయిందని నేపాల్ సీస్మోలజికల్ సెంటర్ తెలిపింది. భూకంప కేంద్రం దీపయాల్‌కు 21 కిలోమీటర్ల దూరంలో ఉన్నదని వెల్లడించింది. భూకంపం ధాటికి దోటి జిల్లాలోని గైరాగాన్ ప్రాంతంలో ఇల్లు కూలిపోయింది. దీంతో ఆరుగురు మరణించారు. వారిలో మహిళ, ఇద్దరు చిన్నారులు ఉన్నారని అధికారులు తెలిపారు. మరికొందరికి గాయాలయ్యాయని, ఆస్తినష్టం సంభవించిందని వెల్లడించారు.
Nepal | An earthquake of magnitude 6.3 occurred in Nepal, Manipur at around 1.57 am on Nov 9. The depth of the earthquake was 10 km below the ground: National Center for Seismology
Strong tremors from the earthquake were also felt in Delhi pic.twitter.com/YNMRQiPEud
— ANI (@ANI) November 8, 2022
VIDEOS:
Big tremors felt in Delhi. That was scary. That's too much when you r watching horror movie. #Delhi_earthquake
#earthquake pic.twitter.com/LvHUASBofm— Gaurav Kapoor (@Gauravk12498321) November 8, 2022
Earthquake in delhi.. upar ki floors mein rahne wale give up hi kar dete hai…#earthquake pic.twitter.com/B601NuuQq8
— Gaurav Taneja (@flyingbeast320) November 8, 2022