Army Vehicle Fire: విషాదం: నలుగురు సైనికులు సజీవ దహనం
జమ్మూలో విషాదం చోటు చేసుకుంది. నలుగురు సైనికులు సజీవ దహనం అయ్యారు. జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్‌లోని భటాధులియాలో భారత ఆర్మీ వాహనంలో మంటలు
- Author : Praveen Aluthuru
Date : 20-04-2023 - 4:44 IST
Published By : Hashtagu Telugu Desk
Army Vehicle Fire: జమ్మూలో విషాదం చోటు చేసుకుంది. నలుగురు సైనికులు సజీవ దహనం అయ్యారు. జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్‌లోని భటాధులియాలో భారత ఆర్మీ వాహనంలో మంటలు చెలరేగడంతో నలుగురు సైనికులు అక్కడికక్కడే మరణించారు. ప్రస్తుతం వాహనంలో మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియరాలేదు.
Casualties feared as an Indian Army truck catches fire in Poonch district of Jammu & Kashmir
Details awaited. pic.twitter.com/QgVwYQIZQ4
— ANI (@ANI) April 20, 2023
Read More: Gautam Adani: ఆసక్తి రేపుతున్న గౌతమ్ అదానీ – శరద్ పవార్ భేటీ