HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >30 Years Rigorous Imprisonment For The Accused Of Sexual Harassment

Crime: లైంగికవేధింపులకు పాల్పడిన కామాంధుడికి 30ఏళ్ల కఠిన కారాగారశిక్ష..!!

7ఏళ్ల చిన్నారి...మరో 7ఏళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి కోర్టు 30సంవత్సరాల కఠిన కారాగారశిక్షతోపాటు...13,000జరిమానాను కూడా విధించింది

  • Author : hashtagu Date : 01-10-2022 - 7:17 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Crime
Crime

7ఏళ్ల చిన్నారి…మరో 7ఏళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి కోర్టు 30సంవత్సరాల కఠిన కారాగారశిక్షతోపాటు…13,000జరిమానాను కూడా విధించింది. పూర్తి వివరాల ప్రకారం నిందితుడు సుశీక్ కుమార్ రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ మండలంలోని కాటేదాన్ లో ఫుడ్ ప్రొడక్ట్ కంపెనీల్లో పనిచేస్తున్నాడు. అతనికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరు బీహార్లో ఉంటున్నారు. ఒంటరిగా ఉండే అతాను చెడు వ్యసనాలకు బానిస అయ్యాడు. 2019, మే 4న ఒంటరిగా ఉన్న చిన్నారిని సమోసా ఇప్పిస్తానంటూ తీసుకెళ్లి బుద్వేల్ రైల్వే స్టేషన్ సమీపంలో అత్యచారానికి పాల్పడి పరారయ్యాడు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు నిందితుడిని పట్టుకుని అరెస్టు చేశారు. సమగ్ర విచారణ అనంతరం పోక్సో చట్టం కింద అభియోగ పత్రాలు జారీ దాఖలు చేశారు. కేసు విచారించిన మెట్రోపాలిటన్ సెషన్స్ న్యాయవాది నిందితుడికి 20ఏళ్ల జైలు పదివేల జరిమానా విధించారు. దీంతోపాటు బాధిత చిన్నారికి రూ. 5 లక్షల నష్టపరిహారం అందించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థకు సిఫార్సు చేసింది.

అయితే ఈ ఘటనకు ముందు నిందితుడు మరో బాలుడి మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు. రాజేంద్రనగర్ మండలంలో ఆడుకుంటున్న బాలుడిని స్మశాన వాటికి తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. ఈ కేసులోనూ వైద్య ఆధారాలతో కూడిన అభియోగ పత్రాన్ని కోర్టులో దాఖలు చేశారు. ఈ కేసులో నిందితుడికి 10ఏళ్ల జైలు శిక్ష, రూ. 3వేల జరిమాన విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • crime news
  • hyderabad
  • rape case
  • ts

Related News

Hyderabad Minor Girl instagram Trap Case

డబ్బున్న మైనర్ అమ్మాయిలు వారి టార్గెట్..

Hyderabad Minor Girl  ప్రేమ పేరుతో 20 మంది మైనర్ బాలికలను మోసగించి లక్షలాది రూపాయలు వసూలు చేసిన ఓ కేటుగాడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ధనవంతుడిగా నటిస్తూ అమ్మాయిల వ్యక్తిగత ఫోటోలతో బ్లాక్‌మెయిల్ చేయడం ఇతని శైలి అని పోలీసులు తెలిపారు. జూబ్లీహిల్స్‌కు చెందిన డబ్బున్న బాలిక నుంచి రూ. 13 లక్షలు కాజేయడంతో పాటు మరో యువతిని శారీరక వేధింపులకు గురిచేసినట్లు తేలిం

  • Hyderabad Woman Disappears After Dispute Over Eating Curd

    పెరుగు తినమని చెప్పినందుకు ఇల్లు వదిలి వెళ్లిపోయిన భార్య

  • Dhoni Srh Match

    2026 IPL SRH – CSK Match : రేపటి మ్యాచ్ లో ధోని ఆడుతున్నాడా..?

  • Jacqueline Fernandez Appeal For Become Approver Against Sukesh Chandrashekhar

    Jacqueline Fernandez : అప్రూవర్‌గా మారతానన్న నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్

  • Sanjana

    Actress Sajini : హైదరాబాద్‌లో మలయాళ నటిపై దాడి !!

Latest News

  • నేడు గుజరాత్ vs ముంబై మ్యాచ్‌.. గెలుపెవ‌రిది?

  • Stone-Grinding Process : పిండి రుబ్బే సరికొత్త పరికరాన్ని తీసుకొచ్చిన సాఫ్టెల్ సంస్థ

  • Lip Lock : విజయ్ దేవరకొండ కు లిప్ లాక్ ఇవ్వలని ఉందంటూ పబ్లిక్ గా చెప్పిన నటి..మరి రష్మిక పర్మిషన్ ఇస్తుందా ?

  • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

  • హోర్ముజ్ జలసంధి.. ఇండియన్ నేవీ కొత్త అడ్వైజరీ!

Trending News

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

    • HBDOneAndOnlyCBN : చంద్రబాబుకు భువనేశ్వరి ఎమోషనల్ బర్త్ డే విషెస్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd