HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >3 Bodies Fished Out Of Pudimadaka Beach Rescue Operation On

Pudimadaka Beach : పూడిమడక బీచ్‌లో కొన‌సాగుతున్న రెస్క్యూ ఆప‌రేష‌న్‌.. మూడు మృత‌దేహాలు వెలికితీత‌

  • Author : Prasad Date : 30-07-2022 - 11:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pudimadaka Imresizer
Pudimadaka Imresizer

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక బీచ్‌లో విషాదం నెల‌కొంది. శుక్రవారం మధ్యాహ్నం సముద్ర స్నానానికి వెళ్లిన ఏడుగురు విద్యార్థులు బంగాళాఖాతంలో మునిగి మృతి చెందినట్లు పోలీసు అధికారులు తెలిపారు. అనకాపల్లిలోని డైట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన విద్యార్థులు శుక్రవారం మధ్యాహ్నం పరీక్ష ముగించుకుని బీచ్‌కు వెళ్లారు. వీరిలో ఏడుగురు స్నానానికి సముద్రంలోకి ప్రవేశించగా, మిగిలిన వారు ఒడ్డునే ఉండిపోయారు. అకస్మాత్తుగా ఒక పెద్ద అల వారిని సముద్రంలోకి లాగింది. ఒడ్డున నిలబడిన ఇతర విద్యార్థులు సహాయం కోసం కేకలు వేశారు. సమీపంలోని మత్స్యకారులు తేజ అనే విద్యార్థిని రక్షించగా వెంటనే అనకాపల్లిలోని ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నంలోని కింగ్‌ జార్జి ఆస్పత్రికి తరలించారు. . ఇప్పటివరకు మూడు మృతదేహాలను వెలికితీశారు. మిగిలిన మృత‌దేహాల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. వెలికితీసిన మృత‌దేహాలు పవన్, జగదీష్, గణేష్‌లుగా గుర్తించారు. శుక్రవారం రాత్రి ఒకరి మృతదేహం, శనివారం ఉదయం ఇద్దరిని బయటకు తీశారు. నర్సీపట్నంకు చెందిన పవన్, గోపాలపట్నంకు చెందిన జగదీష్, చూచికొండకు చెందిన గణేష్ మృతి చెందారు. మృతి చెందిన గ్రామాల విద్యార్థుల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు అవసరమైన అన్ని సహాయాలు అందించాలని అధికారులను ఆదేశించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • anakapalli
  • Andhrapradesh
  • Pudimadaka beach

Related News

Japan Earthquake

అనకాపల్లి జిల్లాలో స్వల్ప భూకంపం

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో స్వల్ప భూకంపం చోటుచేసుకుంది. జిల్లాలోని రాంబిల్లి మండలం పరిసర ప్రాంతాల్లో అర్ధరాత్రి దాటిన తర్వాత భూమి కంపించింది. దీంతో నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడి భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. వివరాల్లోకి వెళ్తే, శుక్రవారం తెల్లవారుజామున సుమారు 12:30 గంటల సమయంలో ఈ భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 3.7గా

  • Apsrtc

    APSRTC ఉద్యోగుల నిరీక్షణకు తెర..వారి ఖాతాల్లోకి రూ. 75 కోట్లు

Latest News

  • సీఎస్కేకు గుడ్ న్యూస్‌.. స్టార్ ప్లేయ‌ర్ ఎంట్రీ!

  • TGSRTC : రేపటి నుంచి RTC బంద్..ప్రయాణికులకు కష్టాలు తప్పవా ?

  • IPL 2026 : SRH హ్యాట్రిక్ కొట్టబోతుందా..? ఉప్పల్ స్టేడియం లో నేడు పరుగుల వారదేనా ?

  • IPL 2026 : ఇక ముంబై ని ఆపడం కష్టమేనా ?

  • IPL 2026 – CSK : సంజూను కెప్టెన్ చేయాలంటూ డిమాండ్ !

Trending News

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd