HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >17 Labourers Dead After Under Construction Railway Bridge Collapses In Mizoram

17 Labourers Dead : నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి కూలి.. 17 మంది కార్మికుల మృతి

17 Labourers Dead : మిజోరాం రాజధాని ఐజ్వాల్ లో ఘోరం జరిగింది. ఐజ్వాల్ సమీపంలోని సాయిరంగ్ వద్ద నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి  ఇవాళ (బుధవారం) ఉదయం 10 గంటలకు కూలిపోయింది.

  • By Pasha Published Date - 12:56 PM, Wed - 23 August 23
  • daily-hunt
17 Labourers Dead
17 Labourers Dead

17 Labourers Dead : మిజోరాం రాజధాని ఐజ్వాల్ లో ఘోరం జరిగింది. ఐజ్వాల్ సమీపంలోని సాయిరంగ్ వద్ద నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి  ఇవాళ (బుధవారం) ఉదయం 10 గంటలకు కూలిపోయింది. నిర్మాణ పనులు జరుగుతుండగా చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో 17 మంది కార్మికులు మృతిచెందారు.  పలువురికి గాయాలయ్యాయి. దీంతో వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

Also read : Chandrayaan 3 – 14 Days Life : 14 రోజులే లైఫ్.. చంద్రయాన్-3 ల్యాండర్, రోవర్ జీవితకాలం అంతే !!

ప్రమాదం జరిగిన సమయంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద దాదాపు 40 మందికిపై కార్మికులు (17 Labourers Dead) పనిచేస్తున్నారని తెలిసింది. సాయిరంగ్ అనే ప్రాంతం ఐజ్వాల్‌కు 21 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రమాదంలో చనిపోయిన వారికి మిజోరం ముఖ్యమంత్రి జోరం తంగా ప్రగాఢ సంతాపం తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి  ఘటనకు సంబంధించిన ఒక వీడియోను  ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

Under construction railway over bridge at Sairang, near Aizawl collapsed today; atleast 17 workers died: Rescue under progress.

Deeply saddened and affected by this tragedy. I extend my deepest condolences to all the bereaved families and wishing a speedy recovery to the… pic.twitter.com/IbmjtHSPT7

— Zoramthanga (@ZoramthangaCM) August 23, 2023


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 17 Labourers Dead
  • Mizoram
  • Mizoram Chief Minister Zoramthanga
  • Railway Bridge Collapse

Related News

    Latest News

    • ‎Cloves: భోజనం తర్వాత రోజు రెండు లవంగాలు తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

    • ‎Weight Loss: గ్రీన్‌ టీ, మునగాకు టీ.. బరువు తగ్గాలి అనుకున్న వారికి ఏది మంచిదో తెలుసా?

    • ‎Chia Seeds: చియాసీడ్స్‌తో ఇలా చేస్తే చాలు.. సీరమ్ తో పనిలేకుండా మీ చర్మం మెరిసిపోవడం ఖాయం!

    • ‎Lakshmi Devi: లక్ష్మిదేవి అనుగ్రహం కావాలా.. అయితే తప్పకుండా వీటిని పూజించాల్సిందే!

    • ‎Negative Enegry: మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే ఈ వస్తువులను తొలగించాల్సిందే.. అవేటంటే!

    Trending News

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

      • BCCI: ఇద్ద‌రి ఆటగాళ్ల‌కు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. కారణ‌మిదే?

      • OG Movie Talk : OG టాక్ వచ్చేసిందోచ్..యూఎస్ ప్రేక్షకులు ఏమంటున్నారంటే !!

      • Gold Rate Hike: బంగారం ధ‌ర‌లు త‌గ్గుతాయా? పెరుగుతాయా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd