HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >12 Omicron New Cases In Telangana

Omicron : తెలంగాణలో ‘ఓమిక్రాన్’ టెన్షన్.. 20కి చేరిన కేసులు

తెలంగాణలో చాపకింద నీరులా ఓమిక్రాన్ విస్తరిస్తోంది.

  • Author : Hashtag U Date : 18-12-2021 - 11:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
omicron
omicron

తెలంగాణలో చాపకింద నీరులా ఓమిక్రాన్ విస్తరిస్తోంది. కరోనా తగ్గుముఖం పడుతున్న సమయంలో కొత్త వేరియంట్ వ్యాప్తించడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 8 కేసులు నమోదు కాగా, తాజాగా మరో 12 కేసులు నమోదు అయినట్టు తెలుస్తోంది. విదేశాల నుంచి వచ్చిన ఓ 12 మంది ఓమిక్రాన్ ఉన్నట్టు సమాచారం. పాతవి, కొత్తవి కలుపుకుంటే మొత్తంగా 20 కేసుల వరకు చేరింది. దీంతో అధికారులు ఓమిక్రాన్ కు అడ్డుకట్ట వేసేందుకే పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఓ వైపు చలి తీవ్రత పెరుగుతుండటం.. మరోవైపు ఓమిక్రాన్ కేసులు వెలుగు చూస్తుండటం ప్రజలు ఒకింత ఆందోళన చెందుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • more cases in telangana
  • omicron cases
  • omicron Covid variant
  • telangana

Related News

Maoists Khali

తెలంగాణలో పెద్ద ఎత్తున లొంగిపోయిన మావోలు

మావోయిస్టు అనే పదం ఇక వినలేం అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నో శతాబ్దాలుగా మావోయిస్టులు దేశ వ్యాప్తంగా ఉన్నప్పటికీ , ప్రస్తుతం మాత్రం మావోయిస్టులంతా లొంగిపోతున్నారు. దీనికి కారణం అగ్ర మావోయిస్టులు ఎన్కౌంటర్ లో చనిపోవడం , మరోపక్క కీలక నేతలు లొంగిపోతుండడం తో మిగతా మావోలంతా లొంగిపోతున్నారు.

  • Tgpsc Group 3 Results

    గ్రూప్-3 ఫలితాలను విడుదల చేసిన టీజీపీఎస్సీ

  • CM Revanth Leadership

    సీఎం రేవంత్ నాయ‌క‌త్వానికి బ్ర‌హ్మ‌ర‌థం!

  • Ration Shop

    రేషన్‌కార్డుదారులకు హెచ్చరిక.. E KYC చేయకపోతే సన్నబియ్యం కట్

  • New Sarpanches

    తెలంగాణ‌లో కొత్త సర్పంచుల అపాయింట్‌మెంట్‌ డే ఈనెల 20 నుండి 22కు వాయిదా!

Latest News

  • అసిడిటీకి యాంటాసిడ్స్‌నే పరిష్కారమా? వైద్యుల హెచ్చరికలు ఇవే..!

  • గ్రామీణ ఉపాధి చట్టంపై ‘బుల్డోజర్ రాజకీయాలు’: సోనియా గాంధీ విమర్శలు

  • టెస్లా మస్క్ పారితోషికంపై కోర్టు కీలక తీర్పు: 2018 ఒప్పందానికి మళ్లీ చట్టబద్ధత

  • తోషఖానా అవినీతి కేసు: ఇమ్రాన్ ఖాన్ దంపతులకు 17 ఏళ్ల జైలుశిక్ష

  • ప్రతిరోజూ పసుపు నీరు తాగడం వల్ల ఆరోగ్యానికి లాభమా?.. నష్టమా?!

Trending News

    • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

    • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

    • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd