Omicron Covid Variant
-
#Health
TN Corona:తమిళనాడులో సన్ డే లాక్ డౌన్.. ఆహ్వానం చూపిస్తే ప్రయాణానికి అనుమతి
మిళనాడులో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆదివారం పూర్తి లాక్ డౌన్ ని విధించింది. అయితే ఆదివారం వివాహాలు, కుటుంబ కార్యక్రమాలకు వెళ్లే వారి ప్రయాణాలకు అనుమతి ఇచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది.
Date : 09-01-2022 - 4:00 IST -
#Health
Omicron : 10 రాష్ట్రాలకు కోవిడ్ బృందాలు పంపిన కేంద్రం
అత్యధిక ఓమిక్రాన్ కేసులు, తక్కువ వ్యాక్సిన్ వేసిన రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేక బృందాలను పంపిస్తోంది. దేశంలోని 10 రాష్ట్రాలకు “మల్టీ డిసిప్లినరీ సెంట్రల్ టీమ్‌లను” మోహరించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.
Date : 25-12-2021 - 4:20 IST -
#South
Night Curfew: ఆ రెండు రోజులు నైట్ కర్ఫ్యూ.. ?
కర్నాటకలో ఓమిక్రాన్ కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎనిమిది ఓమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. అయితే వీటిని నియంత్రించేందుకు బృహత్ బెంగుళూరు పాలికే(బీబీఎంపీ) ప్రయత్నిస్తుంది.
Date : 21-12-2021 - 9:24 IST -
#Speed News
Omicron : తెలంగాణలో ‘ఓమిక్రాన్’ టెన్షన్.. 20కి చేరిన కేసులు
తెలంగాణలో చాపకింద నీరులా ఓమిక్రాన్ విస్తరిస్తోంది.
Date : 18-12-2021 - 11:10 IST -
#Andhra Pradesh
Omicron In Andhra: భారత్ లో ‘ఓమిక్రాన్’ వేగం
కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్, చండీగఢ్, కర్నాటక లో తాజాగా నమోదు అయిన కేసులతో భారతదేశంలో ఓమిక్రాన్ సంఖ్య 36కి పెరిగింది.
Date : 12-12-2021 - 3:26 IST -
#India
Omicron Scare: రాష్ట్రాల్లో మళ్ళీ నైట్ కర్ఫ్యూ…?
ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఐదు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులపై ఆంక్షలు విధించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పరిశీలిస్తోంది.
Date : 11-12-2021 - 10:31 IST -
#India
Omicron : భారత్‌లో భారీగా పడిపోయిన మాస్క్‌ల వినియోగం
భారతదేశంలో మాస్కుల వినియోగం 60 శాతం కంటే తక్కువకు పడిపోయిందని నీతి ఆయోగ్ సభ్యుడు వి.కె.పాల్ అన్నారు.
Date : 11-12-2021 - 12:51 IST -
#India
Omicron : వ్యాక్సిన్లకు ఛాలెంజ్ “ఓమిక్రాన్ `”
ప్రపంచాన్ని వణికిస్తోన్న కోవిడ్-19 కోవలోని ఐదో రకం పరివర్తనం పేరును గ్రీకు భాష ను ఉపయోగించి `ఒమిక్రాన్`గా పిలుస్తున్నారు.
Date : 07-12-2021 - 1:54 IST -
#India
Omicron : “ఓమైక్రిన్”పై రూ. 64వేల కోట్లతో ఫైట్
కరోనా మూడో వేవ్ మీద పార్లమెంటరీ స్థాయి సంఘం ప్రత్యేక అధ్యయనం చేసింది. రెండో వేవ్ లో చేసిన తప్పులను చేయకుండా అధిగమించాలని కేంద్ర, ఆరోగ్యశాఖకు సూచించింది.
Date : 04-12-2021 - 3:13 IST -
#India
Omicron Variant : ఓమైక్రిన్ నిర్థారణ ఇండియాలో కష్టమే.!
ప్రస్తుతం చేస్తోన్న ఆర్టీపీసీఆర్ పరీక్ష ద్వారా `ఓమైక్రిన్` వైరస్ ను నిర్థారించలేం. ఆ విషయాన్ని డబ్ల్యూహెచ్ వో వెల్లడించింది.
Date : 30-11-2021 - 3:53 IST -
#Health
Corona 3rd Wave : సీఎంలూ…బహుపరాక్.!
ప్రకృతి వైపరిత్యాలు, వైరస్ లు వ్యాప్తి చెందుతున్నప్పుడు ప్రభుత్వాధినేతలు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకు ఎప్పటికప్పుడు సరైన సమాచారం చేరవేయడంతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
Date : 30-11-2021 - 12:45 IST -
#Andhra Pradesh
AP On Omicron: కరోనా కొత్త వేరియంట్ “ఓమిక్రాన్” పై ఏపీ ప్రభుత్వం అలెర్ట్
కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఓమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది.
Date : 29-11-2021 - 9:47 IST -
#India
Omicron Variant : “ఓమైక్రిన్” పై భయం అందుకే..!
కొత్త కరోనా వేరియెంట్ `ఓమైక్రిన్` నిపుణులకు సైతం ఛాలెంజ్ విసురుతోంది. ఇప్పుడున్న వ్యాక్సిన్లు పనిచేస్తాయని చెప్పలేని పరిస్థితుల్లో శాస్త్రవేత్తలు ఉన్నారు.
Date : 29-11-2021 - 3:31 IST -
#India
Omicron : ఆ 12దేశాల ప్రయాణీకుల నిర్బంధం
కరోనా మూడో వేవ్ రూపంలో `ఓమైక్రిన్` ప్రమాదాన్ని ముందస్తుగా కేంద్రం గుర్తించింది. రాష్ట్రాలు జాగ్రత్తగా పర్యవేక్షించాలని ఢిల్లీలో ప్రధాన మోడీ అధ్యక్షతన జరిగిన సమావేశం తీర్మానించింది.
Date : 29-11-2021 - 3:10 IST -
#India
Rahul Gandhi:కొత్త వేరియంట్ పై రాహుల్ ట్వీట్… మోడీ పై ఫైర్
కరోనా వైరస్ కొత్త వేరియంట్ పై దేశ ప్రజల్లో ఆందోళన కలుగుతుంది. ఈ నేపథ్యంలో దేశంలో కోవిడ్ ప్రస్తుత పరిస్థితి, వ్యాక్సినేషన్ పక్రియ పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష చేశారు.
Date : 27-11-2021 - 8:57 IST