HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >1 Killed 1 Injured In Maharashtra Building Collapse

Maharashtra Building Collapse : మ‌హారాష్ట్ర‌లో భ‌వ‌నం కూలి ఒక‌రు మృతి.. మ‌రొక‌రికి గాయాలు

మహారాష్ట్రలోని థానే జిల్లాలోని ఉల్హాస్‌నగర్ పట్టణంలో విషాదం నెల‌కొంది.

  • Author : Prasad Date : 18-09-2022 - 9:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Indian Student Dies In US
Crime Imresizer

మహారాష్ట్రలోని థానే జిల్లాలోని ఉల్హాస్‌నగర్ పట్టణంలో విషాదం నెల‌కొంది. భవనంలోని ఒక భాగం ప‌క్క ఇంటిపై కూలిపోవడంతో 65 ఏళ్ల వ్యక్తి మరణించాడు. అతని భార్య గాయపడినట్లు పోలీసులు తెలిపారు. కాశీరామ్ చౌక్ ప్రాంతంలో ఉదయం 8.15 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని, భవనంలోని కొంత భాగం పక్కనే ఉన్న ఇంటిపై పడిందని పోలీసులు తెలిపారు. గోపాల్ గబ్డా అనే వ్య‌క్తి మ‌ర‌ణించ‌గా.. అతని భార్య బర్ఖా (62) గాయపడ్డారు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • india
  • Maharashtra Building Collapse

Related News

    Latest News

    • LV Prasad Eye Hospital : ఏపీలో కొత్తగా ఎల్వీ ప్రసాద్ కంటి హాస్పటల్..ఎక్కడంటే !

    • Mahanadu 2026 : టీడీపీ మహానాడు వేదిక మార్పు? కారణం అదేనా ?

    • Illegal Affair : కలచివేస్తున్న టెక్కీ సూసైడ్ నోట్.. ‘ఆమె కోరుకునేది శృంగారమేనా?’

    • VH : వీహెచ్‌కు కీలక పదవి కట్టబెట్టిన సీఎం రేవంత్

    • TRS : కవిత పార్టీకి ఈసీ గ్రీన్‌సిగ్నల్‌..కాకపోతే !!

    Trending News

      • ప్రపంచ రికార్డుకు కేవలం ఒక సిక్స్ దూరంలో వైభ‌వ్ సూర్య‌వంశీ!

      • ట్రంప్‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారా? జెడి వాన్స్ ఆందోళ‌న‌!

      • ఐపీఎల్ 2026.. ఆ జ‌ట్టు కెప్టెన్‌పై క‌ఠిన చ‌ర్య‌లు!

      • ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

      • అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం.. యుద్ధం త‌ప్ప‌దా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd