HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Special
  • >Telangana Man Carries 3 Month Old Baby In Basket In Flood Hit Manthani Reminds Netizens Of Baahubali Scene

Real Life Baahubali: రియల్ బాహుబలి.. బుట్టలో పసిబిడ్డ!

మీరు బాహుబలి సినిమా చూశారు.. అందులో శివగామి అనే పాత్ర అప్పుడే పుట్టిన బిడ్డను శత్రువుల బారి నుంచి కాపాడి నది ఒడ్డుకు చేరుతుంది.

  • By Balu J Published Date - 04:11 PM, Thu - 14 July 22
  • daily-hunt
Bahubali
Bahubali

మీరు బాహుబలి సినిమా చూశారు.. అందులో శివగామి అనే పాత్ర అప్పుడే పుట్టిన బిడ్డను శత్రువుల బారి నుంచి కాపాడి నది ఒడ్డుకు చేరుతుంది. అప్పటికే ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న శివగామి నదిలో కొట్టుకుపోతున్నా.. ఆ పసిబ్డిను చేతులతో పైకెత్తి కాపాడే ప్రయత్నం చేస్తుంది. ఆ సీన్ ఇప్పటికీ ఎంతోమందిని ఆకట్టుకుంటుంది. అలాంటి సీన్ నిజజీవితంలో జరిగితే ఏమనాలి? రియల్ బాహుబలి అనాల్సిందే. నెల రోజుల పసిబిడ్డను ఎత్తుకొని నడుంలోతు వర్షపు నీటిలో గ్రామాన్ని దాటుతున్న ఓ వ్యక్తి ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ సీన్ ఇప్పుడు బాహుబలి సినిమాను గుర్తుచేస్తుంది.

ఈ ఘటన తెలంగాణలోని మంథనిలో చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా గ్రామం నీటిలో మునిగిపోయింది. మంథనిలోని మర్రివాడ గ్రామం వర్షపు నీటితో నిండిపోవడంతో పట్టణానికి వెళ్లే మార్గాలన్నీ గోదావరి నదిలో మునిగిపోయాయి. పసిపాపతో ఉన్న ఓ కుటుంబం వరద నీటిలో చిక్కుకుపోయింది. కొంతమంది గ్రామస్థుల సహాయంతో, కుటుంబ సభ్యులు పసిబిడ్డను బుట్టలో మోసుకెళ్లి సురక్షిత ప్రాంతానికి తరలించారు. తమను రక్షించేందుకు ఎన్‌డిఆర్‌ఎఫ్‌ బృందాన్ని పంపించాలని మంథని ప్రజలు కోరుతున్నారు.

The real-life Baahubali! Man carries a months-old baby over his head in a basket in flood affected village of Manthani. #TelanganaFloods #TelanganaRain pic.twitter.com/0Y0msp8Jbp

— Dula Bhai (@kaikusabapku) July 14, 2022


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • baahubali
  • Baby born
  • heavy rains
  • kareemnagar
  • viral

Related News

    Latest News

    • Back Pain: వెన్ను నొప్పితో బాధపడుతున్నారా? ఉపశమనం పొందండిలా!

    • WPL 2026: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఫుల్ షెడ్యూల్ ఇదే.. మ్యాచ్‌లు ఎప్ప‌ట్నుంచి అంటే?!

    • Cricket Matches: 2030 కామన్వెల్త్ క్రీడలు.. క్రికెట్ మ్యాచ్‌లకు వేదిక ఇదేనా?!

    • Raisins: 30 రోజులు క్రమం తప్పకుండా కిస్‌మిస్‌లు తింటే ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా?

    • Peddi: రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌ను నిరాశ‌ప‌రుస్తున్న పెద్ది టీమ్‌.. కార‌ణ‌మిదే?!

    Trending News

      • Biggest Wins In Test Cricket: టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజ‌యాలివే!

      • Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!

      • Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?

      • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

      • WTC Points Table: సౌతాఫ్రికాతో ఓట‌మి త‌ర్వాత‌ టీమిండియాకు మ‌రో బిగ్ షాక్‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd