HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Special

Special

  • Beer

    Strongest Beer: ఈ బీర్ చాలా డేంజర్ గురూ, ఒకేసారి తాగితే ఇక అంతే మరి!

    ప్రపంచంలోనే ఆ స్ట్రాంగ్ బీరు పేరు స్నేక్ వెనమ్. BREWMEISTER కంపెనీ ఈ బీర్‌ను తయారు చేస్తుంది.

    Date : 19-06-2023 - 5:04 IST
  • Indias Debt Explained

    Indias Debt Explained : మోడీ హయాంలో రూ.100 లక్షల కోట్ల అప్పు

    Indias Debt Explained : మన దేశానికి ఎంత అప్పు ఉంది ? స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఇండియా చేసిన అప్పులు ఎన్ని ?గత 9 ఏళ్ళ బీజేపీ హయాంలో మన దేశం తీసుకున్న లోన్స్ ఎన్ని ? 

    Date : 19-06-2023 - 2:59 IST
  • Racer

    Arjun Narendran: రికార్డుల రేసర్.. అర్జున్ నరేంద్రన్..!

    దూకుడుగా ఉండే యువకుడు ఎలాంటి అడ్డంకులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటాడు.

    Date : 19-06-2023 - 12:18 IST
  • 9 Year Renames

    9 Year Renames : 9 ఏళ్ల బీజేపీ హయాంలో వీటి పేర్లు మారిపోయాయి

    9 Year Renames : ఢిల్లీలోని నెహ్రూ మెమోరియల్ మ్యూజియం పేరు మార్పు రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఈనేపథ్యంలో గత 9 ఏళ్ళ బీజేపీ హయాంలో దేశంలో ఇలా పేరు మారిపోయిన ముఖ్యమైన ప్రదేశాలు, నిర్మాణాలపై ఒక లుక్ వేద్దాం..

    Date : 19-06-2023 - 7:26 IST
  • El Nino Explained

    El Nino Explained : దడపుట్టిస్తున్న ఎల్ నినో.. దేశానికి కరువు గండం ?

    El Nino Explained : ఇది "ఎల్ నినో" ఏడాది..అందుకే జూన్ వచ్చినా ఎండలు దంచి కొడుతున్నాయి..  వానల జాడ లేదు..ఈ ఏడాది ఇండియాలో 1991 నాటి కరువు పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని "స్కైమెట్" అంచనా వేసింది. 

    Date : 18-06-2023 - 7:49 IST
  • Ali

    Hyderabad Youngster: సైకిల్ యాత్ర చేస్తూ, ఓటుహక్కుపై అవగాహన కల్పిస్తూ!

    ఓటుహక్కుతోనే దేశ భవిష్యత్తు ముడిపడి ఉందనే సందేశంతో ఓ యువకుడు సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టాడు.

    Date : 17-06-2023 - 12:05 IST
  • Uniform Civil Code Explained

    Uniform Civil Code Explained : యూనిఫామ్ సివిల్ కోడ్.. ఏమిటి ? మీ అభిప్రాయం సమర్పించడం ఎలా ?

    Uniform Civil Code Explained : యూనిఫామ్ సివిల్ కోడ్..ఇప్పుడు దీనిపై వాడివేడి చర్చ జరుగుతోంది.. వివాహం, విడాకులు, దత్తత, వారసత్వం వంటి వ్యక్తిగత విషయాలలో దేశ పౌరులందరికీ వర్తించే ఒకే చట్టాన్ని యూనిఫామ్ సివిల్ కోడ్ సూచిస్తుంది.

    Date : 17-06-2023 - 8:07 IST
  • Panipuri

    Non Veg PaniPuri: ఆహా ఏమి రుచి.. తినేద్దామా ‘నాన్ వెజ్’ పానీ పూరీ

    పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతిఒక్కరూ పానీపూరిని తినేందుకు ఇష్టపడతారు. అలాంటివాళ్ల కోసం నాన్ వెజ్ పానీపూరిలు నోరూరిస్తున్నాయి.

    Date : 16-06-2023 - 5:51 IST
  • Train Tickets

    Train Tickets: ట్రైన్‌ టికెట్ల రిజర్వేషన్‌లో ఈ పదాలకు అర్థం ఏమిటో తెలుసా..? తెలియకపోతే తెలుసుకోండి..!

    ఇండియన్ రైల్వే అడ్వాన్స్, దాని స్టేషన్లు చాలా హైటెక్‌గా మారాయి. అదే సమయంలో రైలులో ప్రయాణించే ప్రయాణికులకు ముందుగా కావాల్సింది రైలు టికెట్ (Train Tickets).

    Date : 16-06-2023 - 7:49 IST
  • Mq 9b Drones

    MQ-9B Drones : ఇండియా ఆర్మీకి మిస్సైల్స్ మోసుకెళ్లే 30 డ్రోన్లు..విశేషాలివీ

    MQ-9B Drones : ఇప్పటివరకు మనదేశం దగ్గర సాయుధ మిస్సైల్స్ ఉన్నాయి.. కానీ సాయుధ డ్రోన్స్ లేవు.. ఆ లోటు తీరిపోయే రోజులు ఇక ఎంతో దూరంలో లేవు.. 

    Date : 16-06-2023 - 7:39 IST
  • IMD Warns

    Weather Information: టోర్నాడో, వ‌ర‌ద, సునామీ.. ఈ ప‌దాలు ఎక్క‌డి నుంచి వ‌చ్చాయి.. వాటి ఆర్థం ఏమిటో తెలుసా?

    వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌ను వివ‌రించ‌డానికి అనేక ప‌దాలు ఉప‌యోగిస్తారు. వాటిలో డెరెకో, ట‌ర్నాడో, వ‌ర‌ద‌, సునామీ వంటి ప‌దాల‌ను మ‌నం వాడుతాం. అవి ఎక్క‌డి నుంచి వ‌చ్చాయి? వాటి అర్థం ఏమిటి చూద్దాం.

    Date : 15-06-2023 - 8:26 IST
  • World Lion Day

    Biparjoy-100 Lions : బీచ్ లో 100 సింహాలు..ఇంట్రెస్టింగ్ వలస స్టోరీ

    Biparjoy-100 Lions : బీచ్ లో సింహాలు.. ఒకటి కాదు.. రెండు కాదు.. 100కు పైనే !! బిపర్జోయ్ తుఫాను ముప్పు నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు.

    Date : 13-06-2023 - 3:37 IST
  • Konark Sun Temple

    Konark Sun Temple: ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం గురించి ఆసక్తికరమైన విషయాలు ఇవే..!

    ఒడిశాలోని పూరీ జిల్లాలో ఉన్న కోణార్క్ సూర్య దేవాలయం (Konark Sun Temple) వాస్తు పరంగా అద్భుతం. దీనితో పాటు ఆధ్యాత్మికత కోణం నుండి కూడా దీనికి ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.

    Date : 13-06-2023 - 2:35 IST
  • Bus

    School Buses: భద్రత లేని బస్సులు.. ప్రమాదంలో బడి పిల్లలు!

    హైదరాబాద్ లో 75 శాతంపైగా బస్సులకు ఫిట్ నెస్ సర్టిఫికెట్స్ లేకపోవడంతో ఆశ్చర్యం కలిగిస్తోంది.

    Date : 12-06-2023 - 4:04 IST
  • Tamilisai

    Governor Tamilisai: గర్భిణులు కచ్చితంగా రామాయణం చదవాలి: గవర్నర్ తమిళిసై!

    గర్భినులు కచ్చితంగా రామాయణం, మహాభారత్ లాంటి గ్రంధాలను చదవాలని గవర్నర్ తమిళిసై అన్నారు.

    Date : 12-06-2023 - 11:50 IST
  • Indian Railways

    Indian Railways: మనం ప్రయాణించే రైలు కోచ్‌లకు కూడా రిటైర్మెంట్.. సర్వీస్ ముగిసిన తర్వాత వాటిని ఎలా ఉపయోగిస్తారంటే..?

    భారతీయ రైల్వేలో (Indian Railways) రోజుకు 12,000 కంటే ఎక్కువ రైళ్లు నడుస్తాయి. ఈ రైళ్లన్నీ వేర్వేరు మార్గాల్లో నడుస్తాయి. వీటిలో ప్యాసింజర్ నుండి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉన్నాయి.

    Date : 11-06-2023 - 12:31 IST
  • King Of Cars

    King Of Cars : ఫెరారీ కార్ల వెనుక దాగిన ఎమోషన్, సక్సెస్..

    King Of Cars : ఫెరారీ.. లగ్జరీ కార్ల రంగంలో రారాజు. ఆ కార్ల స్పీడ్ గురించి మనకు తెలుసు.. స్టైలిష్ లుక్ గురించి మనకు తెలుసు.. కానీ ఆ కంపెనీకి ఉన్న మరెన్నో స్పెషాలిటీల గురించి మనలో చాలామందికి తెలియదు. 

    Date : 11-06-2023 - 10:19 IST
  • NEFT Transactions

    Salary Of Politicians: ప్రపంచంలోనే అత్యధిక జీతం తీసుకునే రాజకీయ నాయకులు ఎవరో తెలుసా..?

    జీతం విషయానికి వస్తే ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఉద్యోగాల జీతం మనకు గుర్తుకు వస్తుంది. కానీ మీరు ఎప్పుడైనా రాజకీయ నాయకుల జీతం (Salary Of Politicians) గురించి ఆలోచించారా? రాజకీయ నాయకులు కూడా భారీ మొత్తంలో జీతం పొందుతారు.

    Date : 10-06-2023 - 12:53 IST
  • Doctors

    Foreign Jobs: నర్సులకు గుడ్ న్యూస్.. విదేశాల్లో జాబ్స్ కోసం స్పెషల్ డ్రైవ్!

     USA, కెనడా, జపాన్, ఆస్ట్రేలియా, UK, జర్మనీ, ఇతర యూరప్ దేశాల్లో నర్సులకు డిమాండ్ ఉంది.

    Date : 10-06-2023 - 12:05 IST
  • 3D Printed Temple

    3D Printed Temple: ప్రపంచంలోనే తొలి త్రీడీ టెంపుల్.. మన తెలంగాణలోనే..!

    ప్రపంచంలోనే తొలి త్రీడీ ప్రింటెడ్ హిందూ దేవాలయం (3D Printed Temple) తెలంగాణలో నిర్మిస్తున్నారు. సిద్దిపేటలోని బూరుగుపల్లిలో గేటెడ్ విల్లా కమ్యూనిటీ అయిన చరవిత మెడోస్‌లో ఉన్న 3డి ప్రింటెడ్ టెంపుల్ మూడు భాగాల నిర్మాణం.

    Date : 10-06-2023 - 9:21 IST
← 1 … 59 60 61 62 63 … 89 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd