Election Freebies: ఉచితం అనే అనుచిత పథకాలు…
ఈ దేశంలో రాజకీయ పార్టీలకు ఎన్నికల్లో విజయం సాధించడం లేదా వచ్చిన అధికారాన్ని కాపాడుకోవడం మినహా మరో ఆలోచన ఉండదు. సహజంగా ఏ దేశంలో అయినా రాజకీయ పార్టీలు ఇలాగే ఆలోచిస్తాయి. కాని భారతదేశంలోని పార్టీలు కొంచెం భిన్నం.
-
RJ Surya : చీకటి నుండి వెలుగువైపు ప్రయాణం.. ఆర్.జె సూర్య జీవితం..
ఎప్పుడూ నవ్వుతూ చుట్టూ ఉన్న వారిని నవ్వించే చాలా మంది వ్యక్తుల జీవితాల వెనుక కదిలించే కధలెన్నో ఉంటాయి
Published Date - 10:00 AM, Sun - 23 January 22 -
Debt: కాకినాడ బీచ్లో పల్లీలు అమ్ముకునే వ్యక్తి కోసం 12 ఏళ్లు వెతికిన ఎన్ఆర్ఐ కుటుంబం…
పదిరూపాయల బాకీ తీర్చడానికి పన్నెండేళ్లుగా ఓ ఎన్నారై ఫ్యామిలీ చేసిన ప్రయత్నం ఆఖరికి ఫలించింది. కానీ ఎవరికైతే తాము బాకీ పడ్డారో... ఆ వ్యక్తి గురించి ఓ నిజం తెలిసి వారు షాక్ అవ్వాల్సి వచ్చింది.
Published Date - 02:19 PM, Thu - 20 January 22 -
Fashion Beauty: రైతు బిడ్డనని చెప్పుకోడానికి గర్వపడతాను: నిషా యాదవ్
ఐదడుగుల 11 అంగుళాలు. పొడవుకు తగ్గ అందం. ఇసుక తిన్నెరలు పరచుకున్నట్లుండే సోయగం. ఎంతైనా రాజస్తానీ పిల్ల కదా ఆ అందాలు అలా అమరిపోయాయి.
Published Date - 10:00 AM, Thu - 20 January 22 -
Gaddam Meghana: అరుదైన గౌరవం.. న్యూజిలాండ్ ఎంపీగా తెలుగు అమ్మాయి..!
18 ఏళ్లకే న్యూజిలాండ్ ఎంపీగా నామినేట్ అయి అరుదైన గౌరవం దక్కించుకున్నారు తెలుగు తేజం మేఘన గడ్డం. ఏపీలోని ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన మేఘన
Published Date - 02:13 PM, Tue - 18 January 22 -
NTR Special: మరణంలేని జననం..!
నందమూరి తారక రామారావు మే 28, 1923 లో జన్మించారు. జనవరి 18, 1996లో భౌతికంగా దూరం అయ్యారు. కానీ మానసికంగా తెలుగు వాళ్ల గుండెల్లో పదిలంగా ఉన్నారు.
Published Date - 12:11 AM, Tue - 18 January 22 -
Women Pilots : అవకాశాల్లో సగం.. ‘‘ఆకాశం’’లోనూ సగం.!
ఆడవాళ్లు కదా.. తేలిగ్గా తీసిపారేయలేం.. తమకంటూ లక్ష్యాలను నిర్దేశించుకొని.. వాటికి అనుగుణంగా కష్టపడుతున్నారు. అవకాశాల్లో సగం.. ఆకాశాల్లోనూ సగం అంటూ దూసుకుపోతున్నారు.
Published Date - 09:03 AM, Mon - 17 January 22 -
Kalaripayattu: మీనాక్షి అమ్మా.. నీ యుద్ధకళ అదుర్స్ అమ్మా..!
కాలేజీకి వెళ్తున్న అమ్మాయిపై ఆకతాయిల దాడి.. పోకిరీల వేధింపులు భరించలేక ఓ యువతి ఆత్మహత్య.. తాగిన మైకంలో భార్యను చితకబాదిన భర్త’’.. ప్రతిరోజూ న్యూస్ పేపర్ లో ఇలాంటి వార్త ఏదైనా ఒకటి కనిపిస్తూనే ఉంటుంది కదా. అయితే చాలామంది ఆ వార్తలను చదివి ‘అయ్య�
Published Date - 11:17 AM, Sat - 15 January 22 -
Sankranti: డూడూ బసవన్నా.. ‘‘పేటీఎం’’ డూయింగ్ అన్నా!
సంక్రాంతి అంటే పిండి వంటలు.. అద్భుతమైన ముగ్గులు.. పాడి పంటలే కాదు.. గంగిరెద్దుల విన్యాసం కూడా. రోజులు మారుతున్నా.. కాలం పరుగుడెతున్నా నేటికీ డూడూబసవన్నలు సందడి చేస్తునే ఉన్నాయి.
Published Date - 01:55 PM, Fri - 14 January 22 -
Happy Bhogi: భోగి భాగ్యాల సంబురం..!
సంక్రాంతి పండుగ అంటే సంబరాల పండుగ. మన తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి. మూడు రోజులు ఎంతో కోలాహలంగా జరిగే ఈపండుగలో మొదటి రోజున వచ్చేది 'భోగి' పండుగ. భోగి అంటే 'తొలినాడు' అనే అర్ధం ఉంది.
Published Date - 05:08 PM, Thu - 13 January 22 -
China Pigeons: చైనా.. పావురం కథ!
మానవ పరిణామ క్రమంలో పావురం పాత్ర అనన్య సామాన్యమయింది. పక్షిజాతిలో కోళ్ల తర్వాత పావురాలనే జనం అత్యధికంగా పెంచుకుంటూ ఉంటారు. పావురం శాంతికి సంకేతం. పావురం ప్రేమ జంటల మధ్య రాయబారిలా... పాత కాలంలో తపాలా బంట్రోతులానూ వ్యవహరించింది.
Published Date - 08:00 AM, Thu - 13 January 22 -
Kite Festival: అనగనగా ఓ పతంగి.. చార్ సౌ సాల్ కీ కహానీ!
సంక్రాంతి అంటే ఫెస్టివల్ ఆఫ్ కైట్స్ .పలు రాష్ట్రాల ప్రజలు సంక్రాంతికి పతంగులు ఎగరేసిన ఎక్కువగా తయారయ్యేది హైదరాబాద్ లోనే. ఇక్కడి ధూల్ పేటలో తయారయ్యే పతంగులకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది.
Published Date - 02:12 PM, Wed - 12 January 22 -
Assembly Elections:ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. దేశ రాజకీయాలను మార్చనున్న ఆరు అంశాలు
ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, పంజాబ్, గోవాలో అధికారం చేజిక్కించుకోబోయేదెవరు అనే ప్రశ్న.. ఎన్నో సమాధాలు ఇవ్వబోతోంది. గెలుపోటముల బట్టే కొత్త నాయకత్వం బయటపడబోతోంది. మొత్తంగా ఐదు రాష్ట్రాల్లో ఆరు అంశాలు కీలకంగా మారబోతున్నాయి.
Published Date - 09:10 AM, Mon - 10 January 22 -
Coolie to IAS: కూలీ నెంబర్ వన్.. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్
కేవలం ఒక సిమ్ కార్డు, స్మార్ట్ ఫోన్, రైల్వేస్టేషన్లో దొరికే ఫ్రీ వైఫై సహాయంతో కేరళ సివిల్ సర్వీసెస్ పరీక్షలో టాపర్ గా నిలిచిన కె. శ్రీనాథ్ సివిల్స్ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. నేటి పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరు వాళ్లు సాధించాలనే
Published Date - 07:00 AM, Mon - 10 January 22 -
NTR: తెలుగోడు మరువలేని రోజు ఇది!
1983 జనవరి 9 వ తేదీ...దీనికి ఓ ప్రత్యేకత ఉంది. తెలుగువాళ్లు ఢిల్లీ పాలకుల చేతిలో చితికిపోతున్న సమయంలో తెలుగువాడి కీర్తిని ఢిల్లీ చాటిచెప్పిన రోజు.
Published Date - 01:11 PM, Sun - 9 January 22 -
Andhra Pradesh: భార్య లేని లోటుని బొమ్మరూపంలో చూసుకుంటూ..
తనతో ఏడు అడుగులు నడిచిన తన భార్య అకాల మరణం చెందడంతో విజయవాడకు చెందిన వ్యాపారవేత్త మండవ కుటుంబరావు తీవ్ర మనస్తాపానికి గురైయ్యారు.దీనిని గమనించిన ఆయన కుమార్తె సస్య తన తండ్రికి అత్యంత విలువైన బహుమతి ఇచ్చింది.
Published Date - 07:00 AM, Sun - 9 January 22