Special
-
Rameshwaram Cafe: హైదరాబాద్ లోని రామేశ్వరం కేఫ్ లో ఫ్రీ ఫుడ్ ఆఫర్
హైదరాబాద్ నగరంలో కేఫ్ కల్చర్ పెరుగుతోంది, ప్రతి వారం నగరంలో కొత్త కేఫ్ పుట్టుకొస్తోంది. అద్భుతమైన రుచిని అందించే అల్పాహారాన్ని కోరుకునే ఆహార ప్రియులకు ఇలాంటి కేఫ్ లు స్వర్గధామంగా మారుతున్నాయి.
Published Date - 03:10 PM, Tue - 16 January 24 -
Kanuma : కనుమ రోజు ప్రయాణం చేస్తున్నారా..? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!!
సంక్రాంతి సంబరాల్లో యావత్ తెలుగు ప్రజలు మునిగిపోతున్నారు..గత రెండు రోజులుగా భోగి , సంక్రాంతి పర్వదినాలు జరుపుకున్న ప్రజలంతా ఈరోజు కనుమను జరుపుకుంటున్నారు. అయితే కనుమ ప్రత్యేకతో పాటు కనుమ రోజు ప్రయాణం చేస్తే ఏంజరుగుతుందో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. We’re now on WhatsApp. Click to Join. సంక్రాంతి వరసలో వచ్చే చివరి పండగను కనుమ పండగ అంటారు.. దీన్నె ‘పశువులు పండగ’ అని కూడా అంటార
Published Date - 07:54 AM, Tue - 16 January 24 -
Maldives – Indian Army : మాల్దీవులలో భారత ఆర్మీ ఎందుకు ఉంది ? ‘ఆపరేషన్ కాక్టస్’ ఏమిటి ?
Maldives - Indian Army :‘‘మా గడ్డపై ఉన్న భారత సైన్యాన్ని మార్చి 15లోగా వెనక్కి పిలిపించుకోండి’’ ఇదీ భారత్‌కు మాల్దీవులు తాజాగా ఇచ్చిన అల్టిమేటం.
Published Date - 02:22 PM, Mon - 15 January 24 -
Makar Sankranti: హింసలేని సినిమాలకు తావు లేదా?
అసలే సంక్రాంతి పండగ. పండగ అంటే బంధువులు, పిండి వంటలు, భోగి మంటలు, రంగురంగుల రంగవల్లులు, బసవన్నలు, హరిదాసుల సంకీర్తనలు ఇవి మాత్రమే కాదు. పండగ సమయానికి విడుదలయ్యే సినిమాల హడావిడి కూడా ఎక్కువే
Published Date - 08:57 PM, Sun - 14 January 24 -
Sankranti Special: ఆశల దీపాలు సంక్రాంతి ముగ్గులు
పండగలు, పబ్బాలు, పర్వదినాలు పేరు ఏం పెట్టినా అవి ఊరువాడా సామూహికంగా జరుపుకునే ఒక ఉత్సాహ సంబరానికి సంకేతాలే. మకర సంక్రాంతి పౌరాణిక విశేషాలు, విశిష్టతలు ఎన్నో ఉన్నాయి.
Published Date - 08:44 PM, Sun - 14 January 24 -
Love, Not Lust: ప్రేమ కామం కాదు: బాంబే హైకోర్టు
13 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడని అభియోగాలు మోపిన 26 ఏళ్ల యువకుడికి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది, వారి మధ్య లైంగిక సంబంధం ప్రేమ కామం కాదని కోర్టు పేర్కొంది.
Published Date - 10:56 AM, Sun - 14 January 24 -
7000 KG Halwa: రామ్‌లల్లాకు 7 వేల కిలోల హల్వా.. ఎలా తయారు చేస్తున్నారో తెలుసా.. హల్వా చేసే ప్రముఖ చెఫ్ ఎవరో తెలుసా..?
అయోధ్యలోని రామమందిరంలో రాంలాలా జీవితాభిషేకానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమం కోసం భారీ ఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నాగ్‌పూర్‌కు చెందిన చెఫ్ విష్ణు మనోహర్ 7,000 కిలోల 'రామ్ హల్వా' (7000 KG Halwa)ని సిద్ధం చేయబోతున్నారు.
Published Date - 09:55 AM, Sun - 14 January 24 -
Cricketer Amir Hussain: రెండు చేతులు లేకపోయినా బ్యాటింగ్ చేస్తూ..
జమ్మూకశ్మీర్‌కు చెందిన అమిర్ హుస్సేన్ విధి రాతను ఎదిరించి క్రికెట్లో రాణిస్తున్నాడు. రెండు చేతులు లేకున్నా మెడ సాయంతో బ్యాట్ పట్టుకొని క్రికెట్ ఆడుతున్నాడు. నిజానికి అమిర్ పుట్టికతోనే దివ్యాంగుడు కాదు.
Published Date - 10:16 PM, Sat - 13 January 24 -
Octopus and Swat: ఉగ్రవాదంపై ఏకమైన ఆక్టోపస్, స్వాట్
మానవాళికి పెనుముప్పుగా మారిన ఉగ్రవాదంపై ఉక్కు పాదం మపడానికి ఉద్భవించిన ప్రత్యేక పోలీస్ దళాలే ఆక్టోపస్ మరియు స్వాట్. ఆక్టోపస్ అంటే ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్. ఇది తెలంగాణ పోలీసుకు చెందిన సంస్థ
Published Date - 03:45 PM, Sat - 13 January 24 -
Rakesh Sharma – 75 : రాకేష్ శర్మ 75వ బర్త్ డే.. అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడి విశేషాలు
Rakesh Sharma - 75 : అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడు రాకేశ్ శర్మ.. ఈరోజు(జనవరి 13న) ఆయన 75వ పుట్టినరోజు.
Published Date - 09:20 AM, Sat - 13 January 24 -
2024 Summer : ఈ ఏడాది సమ్మర్ ఎలా ఉండబోతోందో తెలుసా ?
2024 Summer : భూమి మీద ఇప్పటివరకు అత్యంత వేడి సంవత్సరంగా 2023 నిలిచింది.
Published Date - 08:35 AM, Sat - 13 January 24 -
Modi : మోడీ చేతిలో రామాస్త్రం
డా.ప్రసాదమూర్తి అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఇంకా పూర్తికాలేదు. మరి పూర్తి కాని మందిరానికి పూజలు దేనికి అనే ప్రశ్న, మనం కాదు, సాక్షాత్తు పూరీ జగద్గురువు శంకరాచార్యుడే వేశారు. దీనికి నవనిర్మాణ రామ మందిరంలో తల మునకలైపోయిన బిజెపి నాయకత్వానికి గాని, ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ తదితర హిందూ సంస్థల అధినాయకులకు గాని సమాధానం చెప్పే తీరుబడి లేదు. తీరుబడి ఉన్నా జవాబు చెప్పాలన్న
Published Date - 10:31 AM, Thu - 11 January 24 -
Director Sukumar Birthday Special : లెక్కల మాస్టారు..లెక్క తప్పేదెలా..
చిత్రసీమలో లెక్కల మాస్టారు అంటే టక్కున గుర్తుచ్చే పేరు సుకుమార్ (Director Sukumar ). చిత్రసీమలోకి (Tollywood) అడుగుపెట్టకముందు మ్యాథ్స్ లెక్చర్ గా లెక్కలు చెప్పేవారు..ఆ లెక్కలు..ఇప్పుడు సినిమాల్లో వేస్తూ..లెక్క తప్పేదెలా..రికార్డ్స్ తగ్గేదెలా అనిపిస్తున్నాడు. 1970 – జనవరి 11 న ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా, రాజోలు సమీపంలోని మట్టపర్రు గ్రామంలో సుకుమార్ జన్మించాడు. చిన్నప్పటి నుంచే బుక్స్ చ
Published Date - 10:17 AM, Thu - 11 January 24 -
Dinesh Akula : జర్నలిజంలో 30 వసంతాలు పూర్తి చేసిన దినేష్ ఆకుల
డా. ప్రసాద్ మూర్తి || హ్యాట్సాఫ్ యూ దినేష్ జీ! || ప్రతిభ, పట్టుదల, అపార పరిజ్ఞానం, నిరంతర పరిశ్రమ ఎవరినైనా తాము ఎంచుకున్న రంగంలో విశిష్ట స్థానానికి ఎదగడానికి పునాదిరాళ్లుగా పనిచేస్తాయి. పాత్రికేయ రంగంలో చిన్నతనంలోనే ప్రవేశించి, అంచెలంచెలుగా ఎదిగి, అనేక భాషల్లో తన ప్రజ్ఞా పాటవాలతో, అలుపెరుగని కృషితో తనదైన ముద్ర వేసిన అపురూపమైన అద్భుతమైన జర్నలిస్టు దినేష్ ఆకుల. నిజాయితీ ని
Published Date - 07:22 PM, Wed - 10 January 24 -
Chaina Manja: గొంతులు కోస్తున్న చైనా మాంజా.. గళమెత్తిన పక్షి ప్రేమికులు
జనవరి మాసం వచ్చిందంటే కైట్స్ సందడి మొదలవుంటుంది. ఇక సంక్రాంతి పండుగ వస్తే గ్రామాలతోపాటు పట్టణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటిపై పతంగి ఎగరాల్సిందే. కైట్ ఫెస్టివల్ సందర్భంగా చిన్నా పెద్దా పతంగులు ఎగరేస్తూ చేసే హంగామా అంతా ఇంతా కాదు
Published Date - 03:56 PM, Wed - 10 January 24 -
Biggest Turbine: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన టర్బైన్
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విండ్ టర్బైన్ చెక్కతోనే తయారు చేశారు.ఇది స్వీడన్లో ఉంది. గోథెన్బర్గ్ శివారులో బలమైన గాలుల మధ్య విద్యుత్ ఉత్పత్తి చేసి 400 ఇళ్ళకు కరెంట్ సప్లయ్ చేస్తుంది
Published Date - 07:18 PM, Tue - 9 January 24 -
Venu Swamy Love Story: వేణు స్వామి శ్రీవాణిల ప్రేమ వివాహం
వేణు స్వామి.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఓ సంచలనం. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఆయన వార్తల్లో నిలుస్తుంటాడు. సినీ, రాజకీయ రంగాల ప్రముఖులకు జ్యోతిష్యంలో సలహాలు, సూచనలు ఇస్తూ వేణు స్వామి
Published Date - 04:34 PM, Tue - 9 January 24 -
Gulmarg Vs El Nino : గుల్మార్గ్లో మంచు మాయం.. ఏమైంది ?
Gulmarg Vs El Nino : గుల్మార్గ్.. కశ్మీర్లో మంచు అందాలకు కేరాఫ్ అడ్రస్. ఏటా చలికాలంలో ఇక్కడ మంచు కురుస్తుంటుంది.
Published Date - 11:46 AM, Tue - 9 January 24 -
2024 Sankranti Movies : సంక్రాంతి విన్నర్ ఎవరో..?
సంక్రాంతి (Sankranti ) పండగ అంటే చాలు తెలుగు ప్రజలకే కాదు సినీ లవర్స్ (Movie Lovers) కూడా పెద్ద పండగే. అగ్ర హీరోలు తమ సినిమాలను సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. అలాగే నిర్మాతలు సైతం సంక్రాంతి బరిలో రిలీజ్ కు ప్లాన్ చేస్తుంటారు. ప్రతి ఏడాది అగ్ర హీరోల చిత్రాలతో పాటు చిన్న హీరోల చిత్రాలు. తమిళ్ డబ్బింగ్ చిత్రాలు సంక్రాంతి బరిలో నిలుస్తూ తమ సత్తాను చాటుకుంటూ ఉంటాయ
Published Date - 01:32 PM, Mon - 8 January 24 -
Chandrababu Vs Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ వల్ల చంద్రబాబుకు ఇబ్బందులు తప్పవా..?
ఏపీ (AP)లో మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు (Elections) జరగబోతున్నాయి. గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన టిడిపి (TDP) ఈసారి ఎలాగైనా విజయం సాధించి జగన్ (Jagan) ను గద్దెదించాలని చూస్తుంది. ఇందులో భాగంగా ఈసారి ఒంటరిగా కాకుండా జనసేన (Janasena)తో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగుతుంది. ఇప్పటికే చంద్రబాబు (Chandrababu) ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టాడు. ఈ క్రమంలో ఎన్టీఆర్ (NTR Fans) అభిమానులు చేస్తున్న హడా
Published Date - 12:01 PM, Mon - 8 January 24