HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Special
  • >Hyderabad Ev Charging Facility Set Up At 32 Railway Stations

EV charging: రైల్వే డివిజన్లలో ‘ఈ-ఛార్జింగ్’ పాయింట్స్!

రోజురోజుకూ ఎలక్ట్రానిక్ వాహనాల వాడకం పెరిగిపోతుండటంతో, అందుకు తగ్గట్టుగా రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

  • Author : Balu J Date : 02-06-2022 - 1:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ev
Ev

రోజురోజుకూ ఎలక్ట్రానిక్ వాహనాల వాడకం పెరిగిపోతుండటంతో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణ మధ్య రైల్వే (SCR) సికింద్రాబాద్ డివిజన్ డివిజన్‌లోని 32 ప్రధాన రైల్వే స్టేషన్‌లలో ఈ-వెహికల్ కోసం ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటుచేసింది. రైలు స్టేషన్‌లో ఛార్జింగ్ కనెక్షన్‌లను ప్రవేశపెట్టడం వల్ల ఎలక్ట్రిక్ వాహనాల కు సౌకర్యంగా ఉంటుంది. అంతేకాదు.. ప్రయాణికులకు సేవలందించినట్టవుతుంది. పర్యావరణ పరిరక్షణ దిశగా అడుగులు వేస్తుండటంతో సికింద్రాబాద్ డివిజన్ అధికారులను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ (ఇన్‌చార్జి) అరుణ్ కుమార్ జైన్ ప్రశంసించారు. పర్యావరణ పరిరక్షణకు పాటు పడటంతో పాటు వాహనదారుల కు మెరుగైన సేవలందించేందుకు రైల్వే శాఖ అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ఈ ఛార్జింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • charging
  • electronic
  • hyderabad
  • Railway Board

Related News

Old City Hyderabad

హైదరాబాద్ పాతబస్తీలో రెచ్చిపోతున్న రౌడీ గ్యాంగ్

Old City Hyderabad  హైదరాబాద్ పాతబస్తీలోని కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ మూక హల్‌చల్ చేసింది. నిన్న రాత్రి ఒక ముఠా కిరణా దుకాణం వద్ద యువకుడిపై కత్తితో దాడికి పాల్పడటం కలకలం రేపింది. ఫాతిమా ఆసుపత్రి ప్రాంతంలో రౌడీ షీటర్ అసద్ తన ముఠాతో కలిసి ఖయ్యుం అనే యువకుడిపై దాడి చేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ అయ్యాయి. అతడికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స

  • Cars24 Hyd

    CARS24 : హైదరాబాద్‌లో కార్స్24 సరికొత్త రికార్డులు

  • CM Revanth Reddy

    రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. మూడు కార్పొరేషన్లుగా హైదరాబాద్‌ విభజన

  • Another Scam Exposed In Hyd

    హైదరాబాద్ లో మరో స్కామ్ బట్టబయలు.. ఏకంగా రూ.5 వేల కోట్లు!

  • Aprilia Rs457

    హైదరాబాద్‌లో అప్రిలియా RS457 ట్రాక్ డే

Latest News

  • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో విజ‌య యాత్ర కొనసాగిస్తున్న భార‌త్ జ‌ట్టు!

  • కంటి చూపు కోల్పోయిన పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్!

  • 5 లక్ష‌ల‌కు పైగా కార్లు రీకాల్‌.. కార‌ణ‌మిదే?!

  • గూగుల్ కొత్త ప్రైవసీ టూల్ అంటే ఏమిటి?

  • న‌మీబియాపై భార‌త్ భారీ స్కోర్‌.. రాణించిన ఇషాన్ కిష‌న్‌, పాండ్యా!

Trending News

    • చెక్ బౌన్స్ అయితే ఎంత న‌ష్టమో తెలుసా?!

    • ఏఐ వాడుతున్నారా? అయితే ఇక‌పై జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే!

    • బౌలింగ్ యాక్షన్.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి?

    • ఆధార్ కార్డులో ఫోటో మార్చుకోవడానికి స్టెప్-బై-స్టెప్ ప్రాసెస్ ఇదే!

    • ఏప్రిల్ 1 నుండి మారనున్న ప్ర‌త్యేక‌ నిబంధనలు ఇవే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd