HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Special
  • >Harassment Has Only One Solution Sakhi One Staff Center Scheme

Sakhi : ‘సఖి వన్ స్టాప్ సెంటర్’.. ఈ స్కీం గురించి తెలుసా ?

Sakhi : వేధింపులను ఎదుర్కొనే మహిళలకు అండగా నిలిచేందుకు ‘నిర్భయ ఫండ్‌’ నుంచి కేంద్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఓ స్కీమ్‌ను అమలు చేస్తోంది.

  • Author : Pasha Date : 30-04-2024 - 4:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sakhi One Stop Centre Scheme
Sakhi One Stop Centre Scheme

Sakhi : వేధింపులను ఎదుర్కొనే మహిళలకు అండగా నిలిచేందుకు ‘నిర్భయ ఫండ్‌’ నుంచి కేంద్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఓ స్కీమ్‌ను అమలు చేస్తోంది. దాని పేరే ‘సఖి వన్‌ స్టాప్ సెంటర్‌’ !! ఇందులో భాగంగా జిల్లా కేంద్రాల్లో సఖి వన్ స్టాప్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఐసీడీఎస్‌ పీడీ, సీడీపీవో, ఇతర అధికారులు ఆధ్వర్యంలో ఈ స్కీం అమలవుతుంటుంది. భర్త నుంచి, అత్తింటి కుటుంబ సభ్యుల నుంచి, ఇతర యువకుల నుంచి, ఆఫీసులో తోటి ఉద్యోగుల నుంచి వేధింపులను ఎదుర్కొనే మహిళలు సఖి కేంద్రాలను ఆశ్రయిస్తే అన్ని రకాల సహాయం చేస్తారు. ఈ కేంద్రాలలో కౌన్సిలర్‌, లీగల్‌ అడ్వైజర్‌, సోషల్‌ వర్కర్స్‌, సెంటర్‌ మేనేజర్‌ అందుబాటులో ఉంటారు.  వారు బాధిత మహిళలతో మాట్లాడి, వారి ఫిర్యాదులను నమోదు చేసుకుంటారు.

We’re now on WhatsApp. Click to Join

  • ‘సఖి వన్‌ స్టాప్ సెంటర్‌’‌కు(Sakhi) వచ్చే మహిళలకు అత్యవసర వైద్య సహాయం కూడా అందిస్తారు.
  • బాధిత మహిళను ఆస్పత్రికిగానీ, షెల్డర్‌ హోంకు గానీ తరలిస్తారు.
  • బాధిత మహిళకు అవసరమైన న్యాయ సహాయాన్ని అందించేందుకు ఈ సెంటర్‌లో న్యాయవాది అందుబాటులో ఉంటారు.

Also Read :Tamilisai : హైదరాబాద్ బీజేపీ పార్లమెంటు ఇన్‌ఛార్జిగా తమిళిసై

  • బాధిత మహిళలు అత్యవసర పరిస్థితుల్లో ఐదు రోజులపాటు సఖి సెంటర్‌లో  తాత్కాలిక వసతి పొందొచ్చు.
  • ఈ సెంటర్‌లో ఉన్నన్ని రోజులు బాధిత మహిళలకు  ఉచితంగా ఆహారం, మందులు, ఇతర సౌకర్యాలు కల్పిస్తారు.
  • ఎనిమిదేళ్ల కంటే ఎక్కువ వయసున్న అబ్బాయిలు ఈ సెంటర్‌లో తల్లితో ఉండేందుకు అవకాశం లేదు.
  • బాధిత మహిళలు నేరుగా సఖి సెంటర్‌కు వెళ్లొచ్చు. అలా వెళ్లలేని వారు అంగన్వాడీ సిబ్బంది సహకారంతో సఖి సెంటర్‌కు చేరుకోవచ్చు.

Also Read :YS Sharmila Vs YS Jagan : ఆ రెండు ‘బీ’ల చేతిలో సీఎం జగన్ రిమోట్ కంట్రోల్ : షర్మిల


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • One Stop Centre Scheme
  • Sakhi
  • Women Welfare Scheme

Related News

    Latest News

    • నీళ్లు తాగే విషయంలో పొరపాటు చేస్తే క్యాన్సర్ వ‌స్తుందా?!

    • అరటిపండు తింటే లాభమా నష్టమా..డాక్టర్ చెప్పిన రహస్యాలు ఇవే

    • సీఎం రేవంత్ నాయ‌క‌త్వానికి బ్ర‌హ్మ‌ర‌థం!

    • ‘వీబీ జీ రామ్‌ జీ’ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

    • రేషన్‌కార్డుదారులకు హెచ్చరిక.. E KYC చేయకపోతే సన్నబియ్యం కట్

    Trending News

      • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

      • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

      • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

      • తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు

      • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd