HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Special
  • >Agniveer Notification Release Navy

Agniveer : అగ్నివీర్‌ నోటిఫికేషన్‌ విడుదల..నావికదళం

  • By Latha Suma Published Date - 12:30 PM, Sat - 11 May 24
  • daily-hunt
BIG Move On Agnipath

Agniveer: అగ్నివీర్‌ పోస్టుల నియామక ప్రకటనను నావికాదళం(Navy) విడుదల చేసింది. మే 13న దనఖాస్తూ ప్రక్రియ ప్రారంభించి..రెండు దశల పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. ఎంపికైన అభ్యర్థులకు ఐఎన్‌ఎస్‌ చిల్కాలో నేవీ అధికారులు శిక్షణ ఇస్తారు. ఈ మేరకు ఇంటర్‌ పూర్తి చేసిన అవివాహిత స్త్రీ పరుష అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

దరఖాస్తులు: మే 13 నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ: మే 27
విద్యార్హతలు: మ్యాథ్స్, ఫిజిక్స్ ప్రధాన సజ్జెక్టులుగా కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ పాస్ (లేదా)
రెండేళ్ల ఒకేషనల్ కోర్సు, ఇంజినీరింగ్ డిప్లొమా, తత్సమాన కోర్సుల్లో గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఉత్తీర్ణత
వయస్సు: 01-11-2023 నుంచి 30-04-2007 సంవత్సరాల మధ్య జన్మించి ఉండాలి. ఎత్తు 157 సెంమీ కంటే ఎక్కువ ఉండాలి (స్త్రీ, పురుషులు)
పరీక్ష ఫీజు: రూ.550లను ఆన్ లైన్ లో చెల్లించాలి.

Read Also: Jagan : అప్పుల్లో అపలేరు.. మే 14న 4వేల కోట్ల అప్పులు కోరుతున్న జగన్

ఎంపిక విధానం:
స్టేజ్-1.. కంప్యూటర్ ఆధారిత ఎంట్రెన్స్ టెస్ట్
స్టేజ్-2.. ఫిజికల్ ఫిట్ నెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్
ఈ రెండిట్లో ఉత్తీర్ణులైన వారిని మెరిట్ ఆధారంగా అగ్నివీర్ శిక్షణకు ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాల కోసం https://indiannavy.nic.in


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Agniveer Navy
  • Central Jobs
  • govt jobs
  • Indian Navy
  • JOB Notifications

Related News

    Latest News

    • RRB Jobs: రైల్వేలో 5,810 ఉద్యోగాలు.. నేటి నుంచి దరఖాస్తులు

    • Karthika Masam : రేపు ఇలా స్నానం చేస్తే.. అపమృత్యు భయం దూరం!

    • Karthika Masam : శ్రీశైలంలో రేపటి నుంచి కార్తీక మాసోత్సవాలు

    • Diwali: దీపావళి తర్వాత మిగిలిపోయిన దీపాలను ఏం చేయాలి?

    • Asia Cup Trophy: ఆసియా కప్ ట్రోఫీ వివాదం.. బీసీసీఐ సంచలన నిర్ణయం!

    Trending News

      • PM Kisan Yojana: రైతుల‌కు శుభ‌వార్త‌.. న‌వంబ‌ర్ మొద‌టివారంలో ఖాతాల్లోకి డ‌బ్బులు?!

      • Virat Kohli- Rohit Sharma: నెట్స్‌లో చెమ‌టోడ్చిన రోహిత్‌, కోహ్లీ.. గంట‌పాటు ప్రాక్టీస్‌!

      • Suryakumar Yadav: టీమిండియాలో విభేదాలున్నాయా? గిల్‌పై సూర్య‌కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

      • Confirm Ticket: ఐఆర్‌సీటీసీతో ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ యాప్స్‌తో టికెట్స్ బుక్ చేసుకోవ‌చ్చు!

      • Diwali: రేపే దీపావ‌ళి.. ఈ విష‌యాల‌ను అస్సలు మ‌ర్చిపోకండి!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd