HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > South
  • >Rare Congenital Anomaly Of Foetus In Fetu Seen In Maharashtra

Maharashtra: మహారాష్ట్రలో అరుదైన కేసు.. 5 ల‌క్ష‌ల మందిలో ఒక్క‌రికి!

వాస్తవానికి 35 వారాల గర్భిణి తన రెగ్యులర్ చెకప్ కోసం ఆసుపత్రికి వచ్చింది. అప్పుడే ఆ మహిళకు ఈ విషయం తెలిసింది. మహిళ సోనోగ్రఫీ పూర్తి చేశారు. నివేదిక వచ్చిన తర్వాత శిశువు క‌డుపు లోప‌ల ఏదో ఉందని వైద్యులు గుర్తించారు.

  • Author : Gopichand Date : 02-02-2025 - 5:58 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Maharashtra
Maharashtra

Maharashtra: మహారాష్ట్రలో (Maharashtra) ఓ ఆశ్చర్యకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. ఒక మహిళ 35 వారాల గర్భవతి అని సాధారణ స్కానింగ్ సమయంలో ఆమె కడుపులో పెరుగుతున్న శిశువు క‌డుపులో పిండం ఉన్నట్లు గుర్తించారు. ఇటువంటి కేసులు చాలా అరుదుగా జరుగుతాయి. కడుపులో బిడ్డ ఎదుగుదలకు సంబంధించి ఇప్పటికే షాకింగ్ ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. 32 ఏళ్ల గర్భిణిది బుల్దానా జిల్లా. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది చాలా అరుదైన కేసు అని చెబుతున్నారు.

వాస్తవానికి 35 వారాల గర్భిణి తన రెగ్యులర్ చెకప్ కోసం ఆసుపత్రికి వచ్చింది. అప్పుడే ఆ మహిళకు ఈ విషయం తెలిసింది. మహిళ సోనోగ్రఫీ పూర్తి చేశారు. నివేదిక వచ్చిన తర్వాత శిశువు క‌డుపు లోప‌ల ఏదో ఉందని వైద్యులు గుర్తించారు. అనంతరం పరిశీలించగా.. కడుపులో పెరుగుతున్న శిశువు లోపల పిండం ఉన్నట్లు తేలింది. NBT నివేదిక ప్రకారం.. అదే ఆసుపత్రికి చెందిన ప్రసూతి, గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రసాద్ అగర్వాల్ దీనిని ఫీటస్ ఇన్ ఫీటస్ అని అరుదైన కేసుగా అభివర్ణించారు.

Also Read: Bangladesh: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు బంగ్లాదేశ్‌కు ఊహించ‌ని షాక్‌!

5 లక్షల మంది మహిళల్లో ఒక్క‌రికి ఇలా

5 లక్షల మంది గర్భిణుల్లో ఒకరికి ఇలా జరుగుతుందని డాక్ట‌ర్ చెప్పారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా డెలివరీ తర్వాత ఇలాంటివి దాదాపు 200 కేసులు నమోదయ్యాయన్నారు. భారతదేశంలో ఇప్పటివరకు 10-15 కేసులు నమోదయ్యాయని తెలిపారు. వైద్యుల ప్రకారం ఇటువంటి కేసులు చాలా అరుదుగా మొద‌ట్లోనే గుర్తించ‌వచ్చు. ఇటువంటి కేసులు డెలివరీ తర్వాత మాత్రమే గుర్తిస్తార‌ని కూడా తెలిపారు.

అయితే ప్ర‌స్తుతం మ‌హిళ ఆరోగ్యం సాధార‌ణంగానే ఉంద‌ని వైద్య‌లు తెలిపారు. అయితే స‌ద‌రు మ‌హిళకు నార్మ‌ల్ డెలివ‌రీ అవ‌కాశం ఉంద‌ని వైద్యులు చెప్పారు. పుట్టిన వెంట‌నే బిడ్డ‌కు స‌రైన చికిత్స అవ‌స‌ర‌మ‌ని కూడా వెల్ల‌డించారు. అయితే శిశువు క‌డుపులో పిండం ఏర్ప‌డ‌టానికి గ‌ల సరైన కార‌ణాల‌ను వైద్యులు క‌నుగోన‌లేక‌పోయిన‌ట్లు తెలుస్తోంది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • doctors
  • Foetus In Fetu
  • Intresting Case
  • Maharashtra
  • national news
  • Rare Case

Related News

CBDC

సీబీడీసీ ఆధారిత ప్రజా పంపిణీ వ్యవస్థ అంటే ఏమిటి?

గతంలో దేశంలోని వెనుకబడిన ప్రాంతాల్లో అవినీతి కారణంగా పేదలకు ధాన్యం అందేది కాదని అమిత్ షా ఈ సందర్భంగా పేర్కొన్నారు.

  • Air India

    ఎయిర్ ఇండియాకు రూ. 1 కోటి జరిమానా.. నిబంధనల ఉల్లంఘనపై DGCA కఠిన చర్యలు!

Latest News

  • టీ20 వరల్డ్ కప్ 2026.. నెదర్లాండ్స్‌పై భారత్ ఘనవిజయం!

  • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

  • భార‌త్ వ‌ర్సెస్ నెద‌ర్లాండ్స్ మ్యాచ్‌.. క్యాచ్ ఎలా ప‌ట్టాడో చూశారా?!

  • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

  • తిరుమల నెయ్యి టెండర్లపై ‘వైసీపీ’ దుష్ప్రచారం.. వాస్తవాలను వెల్లడించిన టీటీడీ చైర్మన్!

Trending News

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

    • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

    • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd