South
-
Winter : తెలంగాణలో శీతాకాలం లేనట్టే!
ఈ ఏడాది తెలంగాణ శీతాకాలానికి దూరం అయినట్టు కనిపిస్తోంది. సాధారణంగా నవంబర్ చివరి నుంచి డిసెంబర్ వరకు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావాలి. చలి గాలులు తీవ్రంగా వీయాలి. తద్భిన్నమైన పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా కనిపిస్తోంది. మరో పది రోజులు తరువాత చలి ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
Published Date - 03:36 PM, Fri - 10 December 21 -
Sole Survivor:ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదం నుండి బయటపడిన ఏకైక వ్యక్తి ఈయనే…!
తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ ఆయన భార్యతో పాటు మరో 11 మంది చనిపోయారు.
Published Date - 10:35 PM, Wed - 8 December 21 -
Lance Naik Sai Teja: హెలికాఫ్టర్ ప్రమాదానికి కొద్దిసేపటి ముందే భార్య, పిల్లలతో మాట్లాడిన సాయితేజ
రక్షణ శాఖ హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో ఆయనతో పాటు మరో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాకు చెందిన లాన్స్ నాయక్ రవితేజ కూడా మృతి చెందారు.
Published Date - 10:19 PM, Wed - 8 December 21 -
Bipin Rawat Killed In Crash : హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ మృతి.. అసలేం జరిగిందంటే..?
హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ మృతిచెందాడు. ఈ మేరకు ఉన్నతాధికారులు అధికారిక ప్రకటన చేశారు. అయితే ఒక సీడీఎస్ ప్రయాణిస్తున్న చాపర్ ప్రమాదానికి గురికావడం అంతటా చర్చనీయాంశమవుతోంది. అసలు బిపిన్ రావత్ ఎలా చనిపోయారు? ఏంజరిగింది? అనే విషయాలపై సమగ్రమైన వివరాలు..
Published Date - 06:21 PM, Wed - 8 December 21 -
Devegowda : అమ్మో..ప్రధాని పదవి.! గౌడను వెంటాడిన భయం!!
భారత ప్రధాన మంత్రి పదవిని ఎవరైనా వద్దంటారా...ఒక వేళ వస్తే పర్మినెంట్ గా ఆ పదవిలో కొనసాగాలని సహజంగా ఆశిస్తారు.
Published Date - 03:39 PM, Tue - 7 December 21 -
Pochampally : పేరు గొప్ప ఊరు దిబ్బ.. కష్టాల కడలిలో చేనేత కార్మికులు!
ఐక్యరాజ్యసమితి వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ జనరల్ అసెంబ్లీ 24వ సెషన్లో ఈ వారం 'ఉత్తమ పర్యాటక గ్రామం' అవార్డును పోచంపల్లి గ్రామం అందుకుంటున్నప్పటికీ, నేటికీ చేనేత కార్మికులు కడు పేదరికంలో మగ్గుతుండటం కార్మికుల కష్టాలకు అద్దంపడుతోంది.
Published Date - 02:36 PM, Mon - 6 December 21 -
Sasikala Cries : జయ స్మారకం వద్ద భోరున ఏడ్చిన శశికళ
మాజీ సీఎం స్వర్గీయ జయలలిత స్నేహితురాలు శశికళ భోరున ఏడ్చేసింది. చెన్నై మెరీనా బీచ్ లోని అమ్మ స్మారక స్థూపం వద్ద కన్నీళ్లు పెట్టుకుంది.
Published Date - 02:25 PM, Mon - 6 December 21 -
Tribal Girl: కట్టునాయకన్ తెగ నుంచి బీటెక్ పూర్తి చేసిన మొదటి మహిళ ఈమె…!
కేరళ రాష్ట్రంలో కట్టునాయకన్ తెగ నుంచి బిటెక్ పట్టా పొందిన మొదటి వ్యక్తిగా శృతిరాజ్ నిలిచింది. కట్టికుళంలోని చేలూర్ లో నేతాజీ గిరిజన కాలనీకి చెందిన ఆమె తన పట్టుదలతో బిటెక్ చదివింది.శృతిరాజ్ దీనికోసం ఎన్నో వ్యయప్రయాసలు పడింది.
Published Date - 10:59 PM, Sat - 4 December 21 -
Karnataka Politics : కర్నాటకలో ప్రాంతీయ వాదం.! పులకేశి Vs శివాజీ
కర్నాటకలోని ఓ ప్రచార బృందం ట్విట్టర్ వేదికగా ప్రారంభించిన పులకేశి 2 పాలనపై ప్రచారం రాజకీయాన్ని సంతరించుకుంది.
Published Date - 05:08 PM, Sat - 4 December 21 -
Cyclone Jawad Update: ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు..అప్రమత్తమైన యంత్రాంగం
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. విశాఖకు ఆగ్నేయంగా 420 కి.మీల దూరంలో. ఒడిశా గోపాల్‌పూర్‌కు 530 కి.మీల దూరంలో జవాద్ తుపాను కేంద్రీకృతమైంది.
Published Date - 10:19 PM, Fri - 3 December 21 -
ఓమిక్రాన్ ను ఎలా ఎదుర్కోందాం.. వైద్యాధికారులతో బొమ్మై సమావేశం
ఈరోజు (శుక్రవారం) మధ్యాహ్నం జరిగే సమావేశంలో ఒమిరాన్కు ఔషధం, చికిత్స విధానం రూపొందించడంపై నిపుణుల అభిప్రాయాలు, సలహాలను తీసుకోనున్నారు.
Published Date - 05:11 PM, Fri - 3 December 21 -
Forbes List : ఫోర్బ్స్ జాబితాలో గిరిజన ఆశా కార్యకర్త
ఆమె ఓ మారుమూల గిరిజన గ్రామానికి చెందిన సాధారణ మహిళ..సెలబ్రిటీ కాదు...రాజకీయ నాయకురాలు అంతకన్నా కాదు.. కేవలం 5వేల రూపాయలకు పని చేసే ఆశా వర్కర్.
Published Date - 11:01 AM, Fri - 3 December 21 -
CM Jagan : వరద ముంపు ప్రాంతాల్లో గురువారం జగన్ పర్యటన
ఏపీలో గతకొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలతో పలు జిల్లాలు అతలాకుతలం అయ్యాయి.
Published Date - 04:17 PM, Wed - 1 December 21 -
Child Marriages : మైసూరులో పెరుగుతున్న బాల్య వివాహాలు…?
మైసూర్ లో బాల్య వివాహాల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్, అక్టోబర్ మధ్య మైసూర్ లో 180కి పైగా బాల్య వివాహాల మీద ఫిర్యాదులు అందాయి.
Published Date - 03:40 PM, Tue - 30 November 21 -
ఆంధ్రా, కేరళ సరిహద్దుల్లో కర్నాటక ఆంక్షలు
కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ సంపూర్ణ లాక్ డౌన్ పెట్టడానికి కర్నాటక ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఒకే కాలేజిలో 258 కేసులు నమోదు కావడంతో పాటు దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన కొందరికి `ఓమైక్రిన్` ఉందని అనుమానాలు వస్తున్నాయి.
Published Date - 02:02 PM, Tue - 30 November 21 -
Corona 3rd Wave : సీఎంలూ…బహుపరాక్.!
ప్రకృతి వైపరిత్యాలు, వైరస్ లు వ్యాప్తి చెందుతున్నప్పుడు ప్రభుత్వాధినేతలు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకు ఎప్పటికప్పుడు సరైన సమాచారం చేరవేయడంతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
Published Date - 12:45 PM, Tue - 30 November 21 -
Jr.NTR : జూనియర్ టీ‘ఢీ’పీ.!`కుప్పం` పోస్ట్ మార్టం.!!
జూనియర్ ఎన్టీఆర్ చుట్టూ అసలు ఏం జరుగుతోంది? ఆయనకు తెలియకుండా అన్నీ జరిగిపోతున్నాయా? లేక కుట్రపూరితంగా ఎవరైనా ఆయన్ను పొలిటికల్ ఎలిమినేషన్ వైపు తీసుకెళుతున్నారా?
Published Date - 02:23 PM, Mon - 29 November 21 -
Rain Alert: ఏపీ,తమిళనాడుకు ఆరెంజ్ అలెర్ట్ …వాతావరణ శాఖ హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తీరప్రాంత జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఏపీలోని రెండు జిల్లాలు, తమిళనాడులోని 11 జిల్లాలకు ఈ అలర్ట్ ని ప్రకటించింది.
Published Date - 12:12 PM, Sun - 28 November 21 -
Coronavirus : కర్నాటకలో కొత్త కరోనా `ఓమిక్రాన్` దడ
కరోనా కొత్త వేరియెంట్ `ఓమిక్రాన్ ` కర్నాటక రాష్ట్రాన్ని వణికిస్తోంది. ఎస్డీఎం మెడికల్ కాలేజిలో 281 కేసులు నమోదు కావడంతో ఆ రాష్ట్రం హడలెత్తిపోతోంది.
Published Date - 03:04 PM, Sat - 27 November 21 -
Covid Positive: మెడికల్ కాలేజీ ఫ్రెషర్స్ పార్టీలో 66 మందికి సోకిన కరోనా
మెడికల్ కాలేజీ ఫ్రెషర్స్ పార్టీలో 66 మందికి సోకిన కరోనా*కర్ణాటక రాష్ట్రంలోని ఓ మెడికల్ కాలేజీలో కరోనా కేసులు ఒకేసారి పదుల సంఖ్యలో నమోదు కావడం కలకలం రేపింది.
Published Date - 11:48 PM, Thu - 25 November 21